కాంతం కనకం కర్పూరం
కర్పూరం తానూ కరిగిపోతూ ప్రపంచానికి వెలుగునిస్తుంది. కనకం తానూ కరగదు తనని సొంతం చేసుకున్నవాల్లని కరిగించదు.
మరిక కాంతం మాట ఏమిటి ?
కాంతం కనకము కర్పూరం కూడాను. కాంతం కర్పూరం లా తానూ కరిగిపోతుంది. భామతి కథ చదివారా ఎప్పుడైనా? కాంతం కర్పూరం అనడానికి భామతి ఉదాహరణ. కనకం లాంటి కాంతాలు లేకుండా పోలేదు.
మరి కాంతం లాంటి కాంతం ఉన్నారా?
జిలేబి.
ఎండలు మండుతున్నాయి
-
* ఎండలు మండుతున్నాయి*
*వాట్సాప్ లో మీటింగెట్టేరు మావాళ్ళు.*
*ఎండలు మండుతున్నాయన్నాడు మా సుబ్బరాజు.*
*ఎండలు మండవో! మంటబెడతాయి, అన్నాడు మా సత్తిబాబు.*
...
10 hours ago
No comments:
Post a Comment