Saturday, December 27, 2008

మధురాంతకం రాజారాం గారి జ్ఞాపకాలు

కీర్తి శేషులు శ్రీ మధురాంతకం రాజారాం గారిని మొట్ట మొదటి సారి కలిసింది ౧౯౮౫ లో చిత్తూరు జిల్లా రచయితల సంఘం శ్రీ కాళహస్తి లో జరిపిన రచయితల కి ట్రైనింగ్ సెషన్ అప్పుడు. ఆయన కథల్ని అంతకు మునుపు చదివి ఉన్నా వ్యక్తీగా ఓ రచయితని కలవడం అన్నది మొట్ట మొదటి సారి అప్పుడే. అంతకు మునుపు కథల్రాయడం ఎలా అన్న పుస్తకం చదివి బర బర మా కాలేజి కథ ఒకటి రాసి ఆంద్ర పత్రిక వాళ్ళకి పంపిస్తే అది అచ్చైపోయి నేను చాలా సంతోష పడిపోయి వావ్ రచయితనైపోయానోచ్ అని ఆనందపడి పోయిన రోజులవి. అలాంటి సమయం లో జీవనదిలాంటి ౫౦ పై పడ్డ వయసులో ఉన్న శ్రీ రాజారాం గార్ని కలవడం ఓ డిఫరెంట్ ఫీలింగ్.

జిలేబి.

6 comments:

  1. జ్ఞపకాలు

    ReplyDelete
  2. ఇలాంటివి జీవితకాలపు తీపి గుర్తులు...

    శ్రీనివాసకుమార్ గుళ్ళపూడి
    worthlife.blogspot.com

    ReplyDelete
  3. నాక్కూడా అభిమాన రచయిత రాజారాం గారు. మనస్తత్త్వవిశ్లేషణ అద్భుతంగా వుంటుంది ఆయనకథల్లో.

    ReplyDelete
  4. Dear Netizen Thanks for correcting Gnaapakaalu - chaala maarlu prayatninchi viphalamai alaage vadili pettanu.

    ReplyDelete
  5. j~naapakaalu = జ్ఞాపకాలు

    ReplyDelete