Sunday, October 25, 2009

కూడలి !

కూ
ప్పు
లింకులు
వెరసి
కూడలి
మా కూడలి

ఛీర్స్
జిలేబి.

2 comments:

  1. నా బ్లాగ్లోకం విహారం లో ఆగిన కూడలే మరో నాలుగు వీధుల్లోకి దారి చూపింది.

    ReplyDelete
  2. ఈ కూడలి ఒక చక్కటి మజిలి
    ఎందరి భావాలకో జిలేబి!

    ReplyDelete