Wednesday, November 18, 2009

పంచేంద్రియాలకి ఆవల!

ప్రణవ్ మిస్త్రీ అన్న అబ్బాయి పంచేంద్రియాలకి ఆవల ఆరో ఇంద్రియాన్ని గురించిన ఈ పదిహేను నిముషాల టాక్ వీలు చేసుకుని చూడండి! అవకాశం కలిసివస్తే భారతీయులు ఎట్లాంటి ఇన్నో వేషన్ చేయగలరో అన్నదానికి ఇది నిదర్శనం

http://www.ted.com/talks/pranav_mistry_the_thrilling_potential_of_sixthsense_technology.html

చీర్స్
జిలేబి.

1 comment:

  1. చాలా మంచి వీడియో పరిచయం చేసారు. కృతజ్ఞతలు.

    ReplyDelete