Sunday, November 1, 2009

శ్రీ ఏక్ హార్ట్ టొల్లె ఒక పరిచయం


శ్రీ ఏక్ హార్ట్ టొల్లె ఒక పరిచయం
పుట్టినది జర్మనీ దేశం
చదివినది లండన్ మహానగరం కేంబ్రిడ్జీ
నివాసం కెనడ దేశం లో!
ఒకానొక దినాన "అంతర్ముఖ పరివర్తన" ఆయన జీవితంలో మలుపు
అది ధ్రుఢమై అంతర్ముఖ ప్రయాణం
ఆపై పుస్తకాలతో "ప్రస్తుతాన్ని" గురించి వివరణలు!
ఇవీ ఆయన గమమించిన సత్యాలు ఆయన ఉపన్యాస దీటి కి సోపానాలు

ఛీర్స్
జిలేబి.

1 comment:

  1. గొప్పగొప్ప వ్యక్తులను మాకు పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete