Thursday, August 19, 2010

సత్యానికి చోటు దొరకలే నా దేశంలో

దేశం లో సత్యానికి కూడా బెయిలు దొరక లే
సత్యం దూరమయి పోయే దేశంలో
అయినా సత్యానికి బెయిలు దొరకలే

సత్యమేవ జయతే అనే దేశం
తెల్ల బట్టలు ధరించే నాయకులూ -
కాషాయం ధరించే స్వాములు
ఏక పత్నివ్రతం పాటించే భర్తలు , భార్యలు
అమ్మా నాన్నల మాటలు జవదాటని పిల్లలు
దేశం బానే ఉంది- ఈ విషయాలలో -

అయినా - ఈ సత్యానికి మాత్రం ఎందుకో అంత వెరపు మనకి?
సత్యాన్ని ఎందుకిలా బందీ చేసేసాం మనం?
అబ్బే - హరివిల్లు మనకు నచ్చదా ?
ఏమో ప్రిజం లో నించే మనం జీవితాని సాగించాల?

చీర్స్
జిలేబి.

4 comments:

  1. chaala baagundi

    ReplyDelete
  2. సత్యం బయటపడితే మేమంతా దొరికిపోమా!

    ReplyDelete
  3. దేశం లో సత్యానికి కూడా బెయిలు దొరక లే
    _______________________________
    Satyam Ramalinga Raju is on bail now :))

    ReplyDelete
  4. వేలకోట్ల స్వాహా చేసిన అందిరి లాగే
    మన 'సత్యానికి సమన్యాయం ' జరగాలి :)

    ReplyDelete