Thursday, September 23, 2010

ఆ (సైన్స్) చంద్ర 'తారా' ర్కం !

అసైన్స్ గురించి రాస్తారు
జ్యోతిష్యం గురించి అ సైన్స్ గా రాస్తారు
బ్లాగులలో తారా జువ్వలా కామెంటు తారు
తర్కం సూటి ఘాటు ! కొందరు 'డు' కలిపి 'తారడు' అన్నారు
వెరసి
ఆ (సైన్స్) 'చంద్ర' తార' తర్కం !

చీర్స్
జిలేబి.

1 comment:

  1. :)

    శర్మగారు అన్న తారడు నాకు బాగా నచ్చిందండి.
    ధన్యవాదాలు..

    ReplyDelete