Saturday, September 17, 2011

దీని రహస్యం ఏమి తిరుమలేశా?

దీని భావం ఏమి తిరుమలేశా?
దీని రహస్యం ఏమి తిరుమలేశా?

ఒకప్పుడు
నువ్వే నేను
నేనే నువ్వు

మధ్యలో ఏమైయ్యిందో
తెలీదు

ఇప్పుడు నేను నేనే
నువ్వు నువ్వే

దీని రహస్యం ఏమి తిరుమలేశా?
దీని భావం ఏమి తిరుమలేశా ?

జిలేబి.

 పోస్ట్ స్క్రిప్ట్:

"ఈ క్రింద ఇవ్వబడ్డ సంస్కృత పద్యానికి భావానువాదం -

यूयं वयं वयं यूयम्
इत्यासीन्मतिरावयोः ।
किञ्जातमधुना येन
यूयं यूयं वयं वयम् ॥

1 comment:

  1. "మధ్యలో ఏమైయ్యిందో
    తెలీదు "
    హ హ హ పెళ్ళయి ఉంటుంది :-))

    ReplyDelete