Wednesday, October 19, 2011

బ్లాగని బ్లాగిణి బ్లాగరుని గ్రక్కున విడువ వలె

వ్రాసిన చదువని టపా

 కామెంటిన నప్పని కంటెంటు

'సంకలిని ' చేరని

బ్లాగరు - బ్లాగిణి

బ్లాగని బ్లాగిణి బ్లాగరుని

గ్రక్కున విడువ వలె 

గదవే జిలేబి.

చీర్స్
జిలేబి.

4 comments:

  1. ఇప్పుడు మమ్మల్నేమి చెయ్యమంటారు ???

    ReplyDelete
  2. వహ్వా! వహ్వా!

    ReplyDelete
  3. ఇలాంటి వాటిల్లో నా బ్లాగ్ ఫస్ట్ ఉంటుంది

    ReplyDelete