Saturday, October 29, 2011

వరూధిని జిలేబి ఒక్కరేనా? - ఒక వివరణ

బ్లాగ్ భాన్దవులారా,

Disclaimer Statement

 

ఏదైనా అపోహలు ఉంటె వాటిని తొలగించడానికి ఈ టపా పునః  టపా కీ కరణం.  దయచేసి గమనించగలరు. 

ఈ బ్లాగుల్లో రాస్తున్న వరూధిని , జిలేబి ఒకరే వ్యక్తీనా లేక ఇద్దరనా అన్న సందేహం కొందరికి వస్తున్నది.

వరూధిని అన్న పేరుతొ నేను ఈ బ్లాగు మొదలెట్టాను. ఈ పేరెందుకు పెట్టానో నా మొదటి టపా లో తెలిపాను .

 ఆ పేరుతోనే మరి ఒక బ్లాగోదరి ఉన్నారని వారు కూడా ప్రముఖ బ్లాగు రైటర్ అని ఆ తరువాయి నాకు తెలిసింది.

కొంత మంది జిలేబి పేరు ఏమిటి ఈ విడకి ? - ఈ విడకి జిలేబి లంటే మరీ ఇష్టమా అని కూడా సందేహ పడి పోయారు

ఇందు మూలకం గా వచ్చిన సందేహాలకి సరి ఐన సమాధానం ఇవ్వ వలసిన భాద్యత నా దని భావించి  దీని మూలకం గా అందరికీ  తెలియ జేసు కోవటం ఏమనగా - బ్లాగ్ బాన్ధవులార- నా బ్లాగు పేరు మాత్రమె వరూధిని - నా పేరు జిలేబి. ఈ విషయాన్ని గ్రహించగలరు !

ఇట్లు
చీర్స్
చెప్పుకుంటూ
మీ వరూధిని, కాని జిలేబి.
మీ వరూధిని కాని జిలేబి.

పీ ఎస్: ఆ వరూధిని గారెవరో వారు కూడా నా లాగ ఒక Disclaimer ఇవ్వగలిగితే బెటరు !

4 comments:

 1. సహోదరి/సహోదరుడు (సహ+ఉదరము)= కడుపుపంచుకొన్నవాడు/పంచుకున్నది (ఒకే కడుపున పుట్టడం ద్వారా)
  సహోదరుడు/సహోదరి అంటే తోబుట్టువు/తోడబుట్టినవాడుకాబట్టి బ్లాగ్‌సోదరుడు సరైనదేమోగానీ బ్లాగోదరుడు(??) అంటే మాత్రం నాకు వింతగా అనిపిస్తుంది. బహుశా బ్లాగోదరుడు అంటే బ్లాగును ఉదరమునందు కలవాడు అనిగానీ బ్లాగునే ఉదరముగా కలవాడు అనిగానీ అయ్యుండొచ్చునని నాకనిపిస్తుంది :).

  ఇలాంటిదే ఇంకొకటి ఉరుదూలో ఉంది హంషీరా (హం+షీరా) పాలు పంచుకున్నది (హంషీర్ = పాలు పంచుకున్నవాడు). షీర్ = పాలు.

  ReplyDelete
 2. జిలేబి గారూ..మీరు బ్లాగు మొదలుపెట్టిన కొత్తలోనే నేను ఈ విషయం మీ దృష్టికి తీసుకొచ్చాను..అప్పుడు నేను వ్రాసిన వ్యాఖ్య..దానికి మీరిచ్చిన సమాధానం..


  సిరిసిరిమువ్వ చెప్పారు...

  మీరు నా పేరుతో బ్లాగు మొదలుపెట్టటం కాదు కాని కొంతమంది ఈ బ్లాగు నాదే అనుకుంటున్నారు :)
  6 జనవరి 2009 1:46 ఉ

  Zilebi చెప్పారు...

  Sirisiri muvva Varudhni gaaraite Varudhni gaaru inkevvaro avuthaaru.

  Any how mee ki manchi credite dakkutondi kadaa deeni nundi

  have gr8 time  తరువాత నేను ఇక ఈ విషయం గురించి పట్టించుకోలేదు. ఈ మధ్య బజ్జులో కూడా ఈ విషయం మీద చర్చ జరిగింది..నేను అక్కడ వివరణ ఇచ్చాను..మీరు ఇంటర్యూ చేసిన బులుసు గారు కూడా అప్పటివరకు ఈ బ్లాగు నాదనే అనుకున్నారు..ఇప్పుడు చాలా మందికి తెలిసిందిలేండి ఇది నా బ్లాగు కాదని.

  ఎటూ ఈ విషయం మీద ఇక్కడ చర్చ జరుగుతుంది కాబట్టి నా వివరణ కూడ ఇక్కడే ఇస్తున్నాను.

  బ్లాగర్లకి..బ్లాగు చదువర్లకు....

  నేను సిరిసిరిమువ్వ అనే పేరుతో సరిగమలు అన్న బ్లాగు వ్రాస్తాను. నాకు ఉన్నది ఆ ఒక్క బ్లాగే. http://vareesh.blogspot.com

  ఈ వరూధిని అన్న బ్లాగుకి నాకూ ఏ సంబంధమూ లేదు. వరూధిని అన్న పేరుతో నేను మరే బ్లాగూ వ్రాయటం లేదు.

  మీ బ్లాగు ద్వారా నాకు క్రెడిట్ అక్కర్లేదండి.

  ఇప్పుడు కూడా ఓ స్నేహితురాలు చెప్తే ఈ టపా చూసాను.

  ధన్యవాదాలు.

  ReplyDelete
 3. Indian Minerva గారికి

  మీ వివరణ లకి ధన్యవాదములు.

  చాలా బాగా విశదీకరించారు.

  ఆ పదం ఉపయోగించినప్పుడు ఇంత నిశితం గా ఆలోచించలేదు. ఆ కాంబో పదం యాద్రిచ్చికం.

  ధన్యవాదములు.

  ReplyDelete
 4. సిరి సిరి మువ్వ గారి కి

  మీరు కూడా ఈ వివరణ ఆల్రెడీ ఇచ్చి ఉండడం నాకు కూడా గుర్తు.

  ఇప్పుడు ఒకే చోట ఈ disclaimer ఉండడం తో confusion ఉండదని భావిస్తాము.

  ధన్యవాదములు.

  పీ ఎస్: మీ బ్లాగు చాలా బాగా ఉన్నది. (టెంప్లేట్ తో సహా)

  ReplyDelete