Tuesday, January 10, 2012

వేదం లో ఏముంది ?

వేదం లో

'ఉప' యోగానికి

పనికి వచ్చేవి ఉన్నాయి

'పని' కి

వచ్చే ఉపయోగాలు లేవు



జిలేబి.

6 comments:

  1. కష్టే ఫలే మాష్టారు,

    అనుకుంటాను. నా అభిప్రాయం మాత్రమే.


    మీ really పక్క మూడు !!! చూస్తే నా కేదో సందేహం వేస్తుంది. !!!

    జిలేబి.

    ReplyDelete
  2. చిన్నవాఖ్యంలో పెద్ద అర్ధం.

    ReplyDelete
  3. దుర్గేశ్వర గారు,

    నెనర్లు. స్వాగతం. చిన్న వాక్యం లో పెద్ద అర్థం కాంచిన మీ పెద్ద మనసుకి నమస్సులు.


    జిలేబి.

    ReplyDelete
  4. మొదట మీకు, మీ కుటుంబ సభ్యులందరికి "సంక్రాంతి సుభాకాంక్షలు".
    మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి... దీనిలోని "అంతరంగికంగా ఉన్న అర్ధం" గ్రహింపలేకపోయాను. వీలయితే వివరించగలరు. నా విన్నపము.

    ReplyDelete
  5. @DSR Murthy గారు,

    మొట్ట మొదటగా మీకు నా బ్లాగ్ తరపున స్వాగతం. సుస్వాగతం. మీదు మిక్కిలి సంక్రాంతి శుభాకాంక్షలు !

    ఆంతరంగికమైన నా కు అవగతమైన విషయం ఏమిటంటే- వేదం లో మనకు ఈ జీవనోపాధి కి సంబందించిన విషయాలు ఏమీ లేవు. కాని దాని లో వున్నది పారమార్థిక మైనది. అందుకే ఉప యోగానికి పనికి వచ్చే వి వున్నా యి , పనికి వచ్చే ఉపయోగాలు లేవు అని రాసాను.


    ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చదవి అర్థం చేసుకున్న దానిని బట్టి అలా రాసాను. దీనికి వేరైన అభిప్రాయాలు కూడా ఉండవచ్చు.



    నెనర్లు.

    జిలేబి.

    ReplyDelete