Sunday, January 15, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి వనం లో

క్రాంతి  సుమ పధం లో

తియ్యగా సాగే

శుభలక్షణ సమీరం లో

భాసించాలి మీ జీవితం

కాంతులతో సుఖ శాంతులతో - శుభాకాం

క్ష

లు

జిలేబి

19 comments:

 1. మీకు కూడా భోగిపండుగ శుభాకాంక్షలు!

  ReplyDelete
 2. భలే రాశారు... మీకూ సంక్రాంతి శుభాకాంక్షలండి...

  ReplyDelete
 3. మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు..

  ReplyDelete
 4. జిలేబీ గారు.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ బ్లాగ్ చూడటానికి వచ్చిన అందరికి,రాబోతున్న వారికి,వచ్చి వెళ్లినవారికి..అందరికి.. హృదయ పూర్వక శుభాకాంక్షలు.


  అమ్మయ్య..విడివిడిగా అందరకి చెప్పే సమయం దొరకదేమో ..అని చింతించాను. జిలేబి పాకంలో మునిగి మరీ శుభాకాంక్షలు అందుతాయి అన్న దీమా..వచ్చేసింది.

  జిలేబీగారు..మీ చీర్స్ కి..cheeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeers.

  ReplyDelete
 5. సంక్రాంతి శుభాకాంక్షలు...

  ReplyDelete
 6. బాగుంది కానీ క్రాంతి పథం ఎప్పుడూ సుమ పథం కాదు, ముళ్ళ బాటే. మీక్కూడ పండుగ శుభాకాంక్షలు

  ReplyDelete
 7. @కాయల నాగేంద్ర గారు,
  @సాయి గారు,
  @రాజి గారు,

  నెనర్లు. శ్రియే జాత శ్రియం అనిర్యాయ

  జిలేబి.

  ReplyDelete
 8. @వనజ వనమాలీ గారు,

  నెనర్లు. మీ తీపి దనానికి, చెరుకు తీపి ఈ నాటి పండుగ మీకు సకల సౌభాగ్యములను ఇవ్వు గాక

  జిలేబి.

  ReplyDelete
 9. శ్రీ లలిత గారు,

  నెనర్లు. మీకున్నూ శుభాకాంక్షలండీ

  జిలేబి.

  ReplyDelete
 10. @నారాయణ స్వామి (కొత్త పాళీ) గారు,

  శుభాకాంక్షలు.

  క్రాంతి అన్న పదానికి 'క్రమణం'- తిరుగుట అన్న అర్థం వున్నది.

  సో, ఈ మకర సం 'క్రమణం' పధం లో సుమ పథమే అది !

  క్రాంతి సుమ పథం లో !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 11. మీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete
 12. మీకూ మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలండి.

  ReplyDelete
 13. సంక్రాంతి శుభాకాంక్షలు

  ReplyDelete
 14. @జయ గారికి,
  @భారతి గారికి,
  @మాలా కుమార్ గారికి

  మీ కందరికీ కూడా సంక్రాంతీ శుభాకాంక్షలండీ !


  జిలేబి.

  ReplyDelete
 15. మీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete
 16. జిలేబి గారికి
  సంక్రాంతి శుభాకాంక్షలు

  ReplyDelete
 17. @Lasya Ramakrishna గారికి,

  స్వాగతం.

  నెనర్లు. మీకున్నూ సంక్రాంతి శుభాకాంక్షలు అండీ !

  @చందు ఎస్ గారు,

  స్వాగతం.

  నెనర్లు. టపా టెంప్లేటు ఎలా మార్చటమో కాస్తా చెబుదురూ!!

  సంక్రాంతి శుభాకాంక్షలు మీకున్నూ !


  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 18. మీరు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ..మీకు మీకుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete