Friday, January 20, 2012

కాలక్షేపం కబుర్లు శర్మ గారికి - విన్నపం

కాలక్షేపం కబుర్లు శర్మ గారికి విన్నపం.

విన్నపాలు వినవలెను వింత వింత లు -  మధ్య లో ధబాల్మని మీ టపాలు ఆపెయ్యడం ఏమీ బాగోలేదు.

కామెంటులు రాసే వారు కోకొల్లలు. కాని సత్తా ఉన్న టపా రాసే వారు కొంత మంది మాత్రమె. అందులో నాకు తెలిసిన ముఖ్యమైన వారు మీరు. మీలాంటి వారు రాసే టపాలని చదవడానికి ఎంతో మంది ఉండవచ్చు.

అర్థం  పర్థం లేని కామెంటు లకి వెరచి మీరు టపా ఆపు చెయ్యడం నాకు బెష్టు బుర్రలు చెయ్యాల్సిన పనిలా అని పించడం లేదు.

సో, మీరు ఈ విషయమై ఆలోచించి సరియైన ఒక నిర్ణయానికి వచ్చి టపాలు మళ్ళీ పునః ప్రారంభించాలని జిలేబీ విన్నపం.

జిలేబి.

3 comments:

 1. జిలేబి గారు,
  విన్నపాలు వినవలె వింత వింతలూ, పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా!....
  నా విన్నపం చెబుతా.... నా మనసులో సంఘర్షణ పూర్తికానివ్వనిండి.

  ReplyDelete
 2. నా విన్నపం tooo:):)

  ReplyDelete
 3. ధన్యవాదాలు శర్మ గారు.

  విన్నపాలు విన వలెను వింత వింతలు !

  'పన్' నగవు బ్లాగు నగు మోము తెర తీయవయ్య

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete