Monday, January 23, 2012

పట్టు కొట్టు తిట్టు కాని మాట తీసి గట్టు మీద పెట్టు

ఏమోయ్ జిలేబీ, మార్కెట్టు కెళ్ళి  ఏం పట్టు కు రమ్మంటావ్ ?

ఏదో ఒకటి కొట్టు కు రండి.

అదేమిటోయ్, ఆ పరాకు,చిరాకు ?

ఉన్న మాటంటే ఉలుకెక్కువ అంటారు

సరేలే, ఆ బాస్కెట్టు గట్టు  మీద పెట్టు. ఇప్పుడే వస్తా !


చీర్స్
జిలేబి.

4 comments:

  1. మా మనవడి అలక ఇంకా తీరలేదాండీ :)
    మీ ఆయన అలకైనా ఇంతలా ఎప్పుడైనా తీర్చారా :)

    ReplyDelete
  2. మాలా కుమార్ గారు,

    ఏమో నండీ, ఒక వారం గా 'లైను' మీద 'లైను' వేస్తున్నాను, మనవడు ఉలకడూ, పలకడూ, ఏమో ఈ అలుక ఎప్పుడు తీరునో !

    తెర ఎప్పడు హృదయాన్ని వీడునో ! మా తిరుమలేశుని కే ఎరుక !

    ఆ త్యాగయ్య వారె 'తెర తీయగ రాదా , మత్సరమను తెర తీయగ రాదా అని పాడగా లేనిది మనము ఏ పాటి వారం ?

    అయినా మానవ ప్రయత్నం చేయవలె !



    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  3. ఏమోయ్ జిలేబీ గారు....పరాకు,చిరాకు ఉన్న మాట.. మనము ఏ పాటి వారం ?
    మానవ ప్రయత్నం మానవ ప్రయత్నం మానవ ప్రయత్నం..sucesss....:):):0

    ReplyDelete
  4. రాఫ్సన్ మహాశయా,

    'సన్ను' మరీ 'రాఫ్' ఏమి చేద్దాం. 'మా' నవ ప్రయత్నం చేసేంత వరకు చేస్తాం ! మించితే , పరార్ జిలేబి.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete