Sunday, January 1, 2012

Full Long குழல் - నూతన సంవత్సర శుభాకాంక్షలు ! - ಎರಡು पूर्णं ഒന്ന് दो !!

Full Long குழல் 

 నూతన సంవత్సర శుభాకాంక్షలు ! 

 ಎರಡು पूर्णं ഒന്ന് दो

బ్లాగ్ భాన్ధవులందరికీ
ఈ నూతన సంవత్సరం మీకు సర్వదా అన్ని శుభములను కలుగ చేయాలని కోరుతూ !

 యు ట్యూబ్ బ్లాగ్ 'శివాజీ  ' శ్రీ ఎందుకో ఏమో గారు

మీరు Full Long குழல் కి ఇచ్చిన న్యూ ఇయర్ గిఫ్ట్ మార్వేల్లాస్. ! నమో నమః !! 

ஒரே கிலி கிலி ப்பா இருககும்கோ!
நன்றி 'நீடோடி வாழ்க ! 'வளர்முடன்' !

?! గారు ఇచ్చిన గిఫ్టు ఇక్కడ చూడవచ్చు.శ్రీ కృష్ణం వందే జగద్గురుం

జిలేబి.

22 comments:

 1. నూతన సంవత్సర శుభాకాంక్షలు...

  ReplyDelete
 2. శ్రీ లలిత గారు,

  లాలిత్యమైన మీ బ్లాగు మరిన్ని కొత్త పుంతలు ఈ రాబోయే కాలం లో వేయాలి , మరిన్ని "మంచి నీటి" ఊటలు మీ టపాలలో రావాలని కోరు కుంటూ మీకు కూడా శుభాకాంక్షలతో !


  జిలేబి.

  ReplyDelete
 3. మీకు కూడా నా హృదయపూర్వక నూతన
  సంవత్సర శుభాకాంక్షలు.

  Wish You A Very Happy New Year 2012

  ReplyDelete
 4. జిలేబి గారూ! మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  ReplyDelete
 5. ఆంగ్ల నూతన సంవత్సర (2012) సందర్భంగా మీకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు!

  ReplyDelete
 6. @రాజి గారు,

  @చిన్ని ఆశ గారు,

  @కాయల నాగేంద్ర గారు,

  మీ శుభాకామ్క్షలకి నెనర్లు. మీకందరికీ కూడా మరిన్ని విషెస్ తో

  జిలేబి.

  ReplyDelete
 7. ఏవిటో ఇన్ని భాషలు. నాకు ఒక్క భాషే సరిగ్గా రాదు. ఏదో, తెలుగులోనే మళ్ళీ చెప్తాను. మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 8. జయ గారు,

  నెనర్లు. ఎం చేద్దాం భారద్దేశం లో వున్నా మాయే మరి ! ఇంకా కొన్ని భాషలు రాద్ద్దామను కున్నాను గాని, నాకే భయం వేసి ఆపేసాను అంతటి తో

  మీకు న్నూ నూతన సంవత్సర శుభాకంక్షలు !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 9. లేట్ గా చూసా. మీకు అన్ని భాషలూ వచ్చు. మీకురాని భాషలో చెప్పాలని నా కోరిక. అది తీరదు. కనక నకొచ్చిన తెనుగులో ఆంగ్ల నూతన సమవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
 10. జిలేబీ గారికీ, బ్లాగ్ మితృలందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు

  ReplyDelete
 11. కొంచెం ఆలస్యం గా

  నూతన సంవత్సర శుభాకాంక్షలు

  Happy new year

  నయా సాల్ ముబారక్ (హై,హొ, హు,హి, మీ ఇష్టం, నహీ మాలుం నాకు)

  ReplyDelete
 12. శివ గారా మజాకా? మంచి గిఫ్టు ఇచ్చారు మీకు!

  otravez,deseo un muy feliz nuevo y próspero año

  ReplyDelete
 13. Comment No.2


  పైన comment ఇచ్చిన వాళ్ళెవ్వరూ ఇంకా

  నన్ను (?!) తిట్టుకోలేనందుకు సంతోషం.

  వీడు ఆ వీడియో వెయ్యక పోయినట్లయితే

  శుభ్రంగా మరింత creative గా

  ఉల్లాసంగా ఉత్సాహంగా జిలేబి వారినుండి

  వెరైటీ జిలేబిలు అoదేవి కదా,,,,,

  మీరంతా మరచి పోయారు

  నేను ఒక్కడినే wait చేసాను

  ఈ kottha ఇయర్ zilebi 1st post ఎలా ఉంటుందా అని

  హు హు ...

  ఎవరూ అడగలేదు

  ABN అధ్యక్షులు చాల చాకచక్యంగా ఒక video తో తప్పించుకున్నారు

  కమ్మని వ్యాసరూప భోజనం వడ్డించేది ఎప్పుడు?

  waiting...

  ?!

  ReplyDelete
 14. comment No.1


  ఏమని స్పందించాలి?

  ఊం.. చెప్పండి?

  zilebi जी !

  అతి భారి video blog అని ఏనాడైతే "?!" కి నామ కారణం చేసారో,
  అప్పటి నుండీ video వాసన మరింత హెచ్చింది నాలో...

  చూసారా.... చూసారా....

  కేవలం ప్రధానంగా textual contents అప్పుడప్పుడు images ఉండి జిలేబీయములో ...

  video చూస్తున్నాను ...

  ఐ never expected this మీరు ఇది ఇక్కడ post చేస్తారని
  ఏదో ఆ flute sound చిన్న నాటి నుండీ ప్రాణం

  "తను ఏదో చేసే సిందంట...."
  అంటూ సాగే ఒక చిన్న పాటి lyrical & music based మెరుపు అది.

  అచ్చం మీ blog కి అదే సామ్యం వలె అని పించినది.

  just ఇప్పుడే చూస్తున్నాను...
  Active bloggers Network అధివరేన్యా...

  సరే నిన్న మీరు జ్ఞప్తికి వచ్చారు, మీరంటే మీరు కాదు సుమా....
  మీలో swamy రామా వారి గ్రంథం చదువుతున్న వారు .....

  ఈ link లో కొన్ని విశేషాలు ఉన్నాయి, వేదం గురించిన ప్రస్తావన కుడా audio file లో వచ్చింది

  బహుశా! మీకది ఉపయుక్తం కాగలదు.
  ఏమాత్రం అవకాసం చిక్కినా విడువలదని మనవి,
  ఇక నూతన సంవత్సర విషయామ్సానికి వస్తే
  చిన్ని గూటిలో ఉండే ఒక్క చిన్ని కృష్ణుడి కి నమస్కరిస్తే
  యావత్ సమస్తం లో ఉన్న సర్వవ్యాపకత్వానికి అది ఎటుల చెందుతుందో
  అదే మాదిరి

  ఒక zilebi కి జిలేబీలు పంచింతే
  వారు అందరికి పంచేస్తారనే నా భావం (భవతి అయినది) సఫలమైనది.

  శుభం

  ?!

  (note: I typed and posted this comment at 1st, but unfortunately it was missed)

  ReplyDelete
 15. http://endukoemo.blogspot.com/2012/01/1-page-in-my-dairy-01012012.html


  the link which I mentioned above.....  ?!

  ReplyDelete
 16. @కష్టే ఫలే మాష్టారు,

  మీకున్నూ ! తేట తెనుగును మించిన భాష కలదే అని మా సుబ్రహ్మణ్య భారతి వారే అన్నారండీ! అదే బెష్టు !

  @నందు గారు,

  వెల్కం తో మై బ్లాగ్. మీకు న్నూ నా శుభాకాంక్షలు.

  @మాలా కుమార్ గారు,

  హ్యాపీ న్యూ ఇయర్ టు యు టూ!!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 17. @బులుసు వారు,

  ముబారక్ హో!హో హో ! మొత్తం మీద 'ము' ని బులుసు వారు, 'బా' లాగు 'రా' తల చౌర్యం కేసు జేకే మీద పెట్టినట్టున్నారు కొత్త సంవత్సరం లో ? అంతా జిలేబి మాయ లా ఉందే!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 18. @రసజ్ఞ వారు,

  నెనర్లు !

  നീങ്ങള്‍ ചോന്ന ദു എടുവും പുരിയവില്ലി !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 19. @ఎందుకో ఏమో శివ గారు,

  నేనర్లాతి నెనర్లు.! ధాంక్యూ ! మీ ఆ లింకు కూడా చూసాను. really thought provoking.

  cheers

  zilebi.

  ReplyDelete
 20. జిలేబి గారూ మీ పరిచయం నాకో మరిచిపోలేని అనుభూతి..మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు...శివగారి విడియో బావుంది..

  ReplyDelete
 21. @జ్యోతిర్మయీ గారు,

  నెనర్లు. నాకు కూడా, ఆ బుజ్జి పండు చదువు తో మీ అందరితో పరిచయం మరిచి పోలేనిదండీ. ధన్యవాదములు. ఎస్, శివ గారి వీడియో మార్వేల్లాస్! దానికి వేరే నిర్వచనం లేదు.

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete