Tuesday, February 7, 2012

మియాపూర్ లొ జిలేబి - ప్రస్తుత ప్రసంగం !

12-02-2012 (ఆదివారం) నాడు
 మియాపూర్

జయప్రకాశ్ నారాయణ్ నగర్

హైదరాబాద్

శ్రీ వేంకటేశ్వరస్వామివారి కోవెల ప్రాంగణంలో

మధ్యాహ్మం 3 గంటల నుండి


శ్రీ కట్టమూరి చంద్రశేఖర అవధాని గారి


అష్టావధానం


జిలేబి  (ప్రస్తుత ప్రసంగం!)

2 comments:

  1. మీ ప్రస్తుత ప్రసంగం కోసం ఇప్పటి నుంచే వేచి ఉన్నాం. అఫ్‌కోర్స్ కవి గారి అష్టావధానం గురించి కూడా అనుకోండి. :)

    ReplyDelete
  2. అయ్యా పురాణ పండ ఫణి గారు,

    మీరు ఈ ప్రస్తుత (టపా) ప్రసంగమును చదివి ఆ కార్యక్రమమునకు వెళ్ళుటకు నిశ్చయించి నందులకు మీకు ధన్యవాదాలు.

    అక్కడి పూర్తి విషయములతో ఒక మంచి టపా వ్రాయవలె మీరు. అక్కడ మీరు జిలేబీ గారిని కలిసిన నా తరపున వారిని అడిగినట్లు చెప్పండి.!


    చీర్స్
    బీలేజీ.

    ReplyDelete