Wednesday, February 22, 2012

తెలుగు పాటలు !

తెలవారేను జిలుగు వె

లుగు పాటల తో

గుభాళించే పాత కొత్త

పాటల మేళవింపు - బ్లాగు బా

విహారీ - ఆగవోయి , తెలుగు పాట

లు బ్లాగు చూడవోయీ

మది పులకించేను నీదేనోయి !


చీర్స్
జిలేబి.

5 comments:

 1. very good introduction. thank u

  ReplyDelete
 2. జిలేబి గారు మీకు చాలా చాలా ధన్యవాదములు... అడగినవెంటనే కవిత వ్రాసినారు.. మాకు చాలా సంతోషముగా ఉన్నది... మా ఆనందాన్ని మాటలతో చెప్పలేకపోతున్నాను.. వనజ గారు నేను ఫుల్ హాపీ అండి.. మీరు అనుమతి ఇస్తే ఈ కవితని మా బ్లాగ్ లో పెట్టుకుంటాము..

  ReplyDelete
 3. @కష్టే ఫలే గారు,

  నెనర్లు!

  @వనజ వనమాలీ గారు,

  ధన్యవాదాలు !

  @తెలుగు పాటలు గారు (బాలు మీ పేరా?)

  మరీ సంతోషం మీకు నచ్చినందు లకు ! నిరభ్యంతరం గా కాపీ రైటు చేసుకొన వచ్చును !!!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 4. suuuuuuuuper...ఎవ్వరు అడిగినా కాదనరన్నమాట.

  ReplyDelete