Friday, February 17, 2012

Carnatic Music Idol 2012

Carnatic Music Idol 2012 !

ప్రతి సంవత్సరం జయా టీవీ వారు
Carnatic Music Idol
కార్యక్రమాన్ని జరుపుతున్నారు
ఈ మధ్య ఒక మూడు నాలుగు సంవత్సరాలు గా!

నిరుడు సంవత్సరం Carnatic Music Idol USA కూడా దిగ్విజయం గా జరిపారు.

ఇప్పుడు once again Carnatic Music Idol 2012 వస్తోంది.
ఇది తమిళ చేనల్ వారి చలువ .
A fantastic program to watch how children are faring so great in the program !
Enjoy.
One episode below link I have provided. Rest of them you can find in the same group!



cheers
zilebi.





3 comments:

  1. Very good collection

    ReplyDelete
  2. తమిళ్ తేరియాదు...

    ReplyDelete
  3. @కష్టే ఫలి శర్మ గారు,

    నెనర్లు మీకు నచ్చినందులకు.

    @తెలుగు భావాలు గారు,

    అబద్దం ఆడకూడదు.

    క్రమం తప్పక జిలేబీ టపాలు చదువు తున్నారు! ఇక తమిళ్ తెరియాదు అనే ప్రసక్తే లేదు. జిలేబీ రాతలంతా తమిళమే. జేకే

    నెనర్లు

    సంగీతానికి భాష ఎందుకండీ ! అలా ఓ మారు చూడండీ, జిలేబీ తమిళం పూర్తి గా ఆంగ్లమయి అర్థం అయి పోతుంది.

    (మన తెలుగు యాంకరు హాం క్రీమ్ మహిళలకు తీసి పోరు వీరూ !!)


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete