Saturday, March 10, 2012

మధురాపురి నిలయే మణి వలయే - జిలేబీయం



మధురాపురి  నిలయే మణి వలయే - జిలేబీయం




చీర్స్
జిలేబీయం !

8 comments:

  1. జిలేబి గారూ, మహానుభావుల సమక్షంలో ఇంత మంచి సంగీతానికి ఏరి కోరి మా బొమ్మని ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  2. @కష్టే ఫలే శర్మ గారు,

    నెనర్లు, మీకు నచ్చినందులకు.

    జిలేబి

    ReplyDelete
  3. @షేక్ గారు,

    :)))

    @శ్యామలీయం మాష్టారు,

    ధన్యవాదాలు మీ కు నచ్చినందులకు

    జిలేబి.

    ReplyDelete
  4. @చిన్ని ఆశ చిట్టి పండు గారు,

    నేనే ధన్యవాదాలు చెప్పాలి మీకు.

    ఈ వీడియో టపాలో పెడదామని బ్లాగ్ లోకానికి తెలియజేస్తామని అనుకుంటున్నప్పుడు మీ అత్యధ్బుతమైన చిత్రం కనిపించడం, మీరు అడిగిన వెంటనే సహృదయం తో చిత్రాన్ని టపా లో పెట్టడానికి అనుమతి ఇవ్వడం ఇది చాలా సంతోష మైన విషయం.

    వేదం లో- "సమాని వ ఆకూతిహి, సమానా హృదయాని వః, సమాన మస్తు వో మనో యథా వః సుసహా సతే " అన్నది గుర్తుకొస్తుంది.

    మీ సహృదయతకి ధన్యవాదాలు.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. చాలా చాలా బగుందండీ....!!(జిలేబి లాగా ;))

    ReplyDelete