Monday, March 19, 2012

మూడు రాత్రుల ముచ్చట !


మొదటి రాత్రి

అమ్మాయి అమ్మాయే, అబ్బాయి అబ్బాయే

రెండో రాత్రి

అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి

మూడో రాత్రి

అమ్మాయి అబ్బాయి ఇద్దరూ గాయబ్

పూర్ణ మదః

పూర్ణ మిదం !

పూర్ణాత్...

The story continues...


చీర్స్
జిలేబి.

12 comments:

  1. ఈగో మదః
    ఈగో మిదం
    ఈగోత్
    ఈగోముదచ్యేత్
    ఈగోస్య
    ఈగోదాయ
    ఈగోమేవా వశిష్యతే
    ఓం శాంతి: శాంతి: శాంతి: !!ఈగో మదః
    Brahman remains unaffected, retains His/Its fullness and completeness.

    ReplyDelete
  2. EGO REMAINS UN EFFECTED, REMAINS HIS/ HER FULLNESS, COMPLETENESS, OR RATHER DOUBLES !!

    ReplyDelete
  3. మూడో రాత్రికి అమ్మాయి అబ్బాయి గాయబ్ నిజం. పూర్వం వారి స్థానంలో మనం నిలిచేది....నేడు?

    ReplyDelete
  4. ఆత్రేయ గారు,

    ఈజీ గో, సో నో ఈగో!

    జిలేబి.

    ReplyDelete
  5. కష్టే ఫలే వారు,

    మీరే ప్రశ్నార్థకం మార్కు పెడితే, ఇక జవాబు ఎక్కడ దానికి !

    ఈ కాలం వాళ్ళే చెప్పాలి మరి

    జిలేబి.

    ReplyDelete
  6. పురాణ పండ వారు,

    రెండు చుక్కలు , ఒక బ్రాకెట్టు,! వెరసి మూడు.

    రెండు చుక్కలు కలిస్తే ఒక బ్రాకెట్టు అయితే, పూర్ణమదః!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. I wonder why these Idiots left the Araku mountain range untouched!!! If the Katiki falls has to be called as divine and borra caves as miraculous (made in god).....funniest things!!!!!
    thank god! you did not touch the araku mountain range!!!! at least its surviving!!!
    found a mountain..attach a god.....found a waterfall...give it diveneness.....still how is the araku things surviving from these lunatics!!

    simple...they were inaccessible back then..even to GOD!!!ha hah
    Why no gods or godly figures went into that forests???? hmmm......but, anyway, that's all for better, it still retains its beauty and meaning!
    hope no gods in future will invade this area!!

    I know I am posting this in the right place!! kikiki


    araku is free of gods, with a limited access to Christianity (since the last 100 to 200 years)..because of its poverty...hope the lunatics wont spoil it and let them live as they were!!
    your gods were not there!they were not allowed there!!no access to gods or their brokers, says Araku!!! dont try to pull them here with your puranas!!!! that makes no sense!!really..and truly really..thanks to the god...its not a god's place!!! otherwise....it would have been polluted like hell!!!! HELL!!

    Hope you will talk......Zilebi!!!!assumed learned of the Telugu blogs!!!!! kikikiki

    ReplyDelete
    Replies
    1. ప్రభాకర్ గారు,

      పైనించి కింది దాక పదిమార్లు, కింది నించి పైదాకా ఇరవై మార్లు చదివా, ఒక్క ముక్కా అర్థం కాలేదు !

      జిలేబి.

      Delete
  8. antha rama mayam kadaaaaa!!!! mari araku lo ramudu enduku ledo cheptavaaaaaa???? cheppu???? chepp
    u talleee!!! cheppammaaa!!!!hmmm?? mari???

    emo..Australian aborigines kooda....ramudu nunche nerchukonnarani maree..cheptaaru..mee sommu emi poyindieeeee!!!!cheppandi! cheppandi!! kikikikiki

    ReplyDelete
    Replies
    1. ఆస్ట్రేలియన్ అబారిజిన్ రాముడి నించి నేర్చుకున్నారో లేదో తెలీదు గానీండీ, ప్రభాకర్ గారు, ఆంధ్రా అబార్జిజిన్ వారు, వేట రాముడి నించి చాలా నేర్చుకున్నారు వేటూరి వారి చలవ !

      జిలేబి.

      Delete
  9. తులాభారం నాటకంలో సుబ్బిసెట్టి ని ప్రవేశ పెట్టింది ఎవరు ?
    ఎవరు ? ఎవరు ? ఎవరు ? ఎవరు ?
    చెప్పు జిలేబక్కా చెప్పు
    చెప్పు తీపి తక్కువైన పర్లేదు
    చేదైన ఈ నిజం చెప్పండి !!

    ReplyDelete
  10. ఆత్రేయ గారు,

    పైనించి కింది దాక ఇరవై మార్లు , కింది నించి పైదాకా పది మార్లు చదివా, ఒక్క ముక్కా అర్థం కాలేదు !

    సుబ్బి శెట్టి ఎవరు? తులాభారం ఏమిటీ ?

    అంతా గందర గోళం గా ఉంది. జనరల్ గా జిలేబీ అందరిని కన్ఫ్యూజ్ చేయాలి. అది రూలు. ఇక్కడ రూలు కి విరుద్ధం గా సాగు తుందేమిటి చెప్మా !

    (కొంగ ఫ్యూజీ)

    జిలేబి.

    ReplyDelete