Wednesday, August 1, 2012

సరదా శారదా లాస్య భావ బ్లాగ్విభావరి!

రాగాల 
స మయ
దాకంచు టపా ల

శాకపాకములు
మణీయ మనోహర
దానిస్తా దానిస్త్ !

లావణ్య వయ
స్య భావ వి
భావరుల
య్యారి

భ్లాగ్ భామాకలాపం వా
గ్వివాదాల వ్యాఖ్యా
భావ వీచికా
క్తస్ ఫక్తస్  
రియాలిటీ షో !

వెరసి

మా బ్లాగ్ లోకం

సరదా శారదా లాస్య భావ బ్లాగ్విభావరి !

చీర్స్
జిలేబి
(ఈ టపా కి ప్రేరణ, జ్యోతిర్మయీ గారు-
సో వారికే ఇది అంకితం!)

3 comments:

  1. బావుంది..జిలేబీ..గారు.
    అన్నిటా సిద్దహస్తులు. :)

    ReplyDelete
  2. ఇదేదో పేరడి కవిత్వంలా కనపడుతోంది ఎక్కడిది చెప్మా! :)

    ReplyDelete