Monday, March 18, 2013

సత్యం - ఒంటరి తనం

 
సత్య సాధన
గమన ప్రయత్నం లో 
ఎపుడో ఒకప్పుడు మాత్రమె
నువ్వు ఒంటరి వాడవు !
 
అహరహం ఇహలోకపు  
సాధనా ప్రయత్నం  లో 
నువ్వు ఎల్లప్పుడూ ఒంటరి వాడవే !
 
 
 
జిలేబి 
(The unencumbered spirit
Reflections of a Chinese Sage
 Hung Ying -Ming
 
స్వేచ్చానువాదం )

4 comments:

  1. అవును.

    సత్యసాధనలో నిత్యం దైవం తోడుగా ఉన్నది. అందుచేత యెన్నడూ‌ ఒంటరివి కావు.
    ఇహప్రయోజనసాధనలో స్వార్తం మాత్రమే ఉన్నది. కాబట్టి యెప్పుడూ‌ ఒంటరివే.





    ReplyDelete
    Replies
    1. ఆహా శ్యామలీయం వారు,

      ఓహో అని ఓం కారాన్ని సాకారం చేసేరు !

      నెనర్లు
      జిలేబి.


      Delete
  2. శ్యామలీయం వారు చెప్పినది బాగుంది.

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      శ్యామలీయం వారా మజాకా ! పాహి శ్యామలీయం ప్రభో !


      చీర్స్
      జిలేబి.

      Delete