Wednesday, March 20, 2013

పెదవులు పలికిన వేణువు

వేణువు డొల్ల 
నీవూ డొల్ల 
నేనూ డొల్ల 
మనందరం డొల్ల 
 
పెదవుల కదలికల లో 
వేణు  గానం 

నీవో రాగం నేనో రాగం

రాగ మాలిక లో
భాగం మనమందరం

మనో వీధిన
ఆ పెదవుల
గమకం నీ దైనప్పుడు 
 
ప్రతి నిత్యం వసంతమే 
ప్రతి క్షణం పరంధాముని దే !
 
 
శుభోదయం 
 
జిలేబి 

8 comments:

  1. శుభోదయం మీకు కూడా జిలేబి గారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ జల తాజా వెన్నెల గారు

      జిలేబి.

      Delete
  2. ప్రతి క్షణం పరంధాముని దే !
    సత్యం

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే గారు,

      అవునండీ ! పరాత్ పరునిదే ప్రతి క్షణం !

      జిలేబి.

      Delete
  3. మనకి ఒక్క క్షణమైనా దొరకదాండి. అంతా డొల్లేనా:(

    ReplyDelete
    Replies
    1. జయ గారు,

      డొల్ల లోనే క్షణం నిబిడీకృతం ! 'బ్లాక్ హోల్'!


      చీర్స్
      జిలేబి.

      Delete
  4. Replies
    1. పద్మార్పిత గారు,

      'హల్లో' 'నెస్ట్'!!


      చీర్స్
      జిలేబి.

      Delete