Sunday, June 16, 2013

గుడి - లోన దేవుడు - బయట బికారి !

గుడి - లోన దేవుడు - బయట బికారి

మూసిన గుడి తలుపుల వెనుక
లోన దేవుడు శయన మై ఉన్నాడు

బయట మానవుడు బికారియై దేబరిస్తున్నాడు

హృదయేషు లక్ష్మి వాసం నివాసం
అయినా ఎందుకో ఈ మానవునికి ఈ బికారి తనం

ప్చ్ గుడి తలుపులు  తెరవ వోయి ,
నీ తలపుల లో ఆతనిని నింప వోయి

ఆశాంతం ఆతనిని నీవై చేసు కోవోయి
ఇక లక్ష్మీ రమణుడు నీ  వాడే నోయి

జిలేబి


2 comments:

  1. ఆ తలుపులు తెరుచుకోడమే తెలియటం లేదండి :)

    ReplyDelete
  2. లక్ష్మీకటాక్షం కోసమా :-)

    ReplyDelete