Wednesday, July 17, 2013

ఆకాశం తో అల్లరి !

 
ఆకాశం తో అల్లరి చేద్దామని 
నింగి కి ఎగిరితే  ప్చ్ 
గురుత్వాకర్షణ క్రిందకి లాగుతోంది !
 
సముద్రపు అలలతో పైకేగారాలని 
అలల తో దోబూచు లాడితే ప్చ్ 
ఉప్పెన క్రిందకి లాగుతోంది 
 
ప్చ్ ప్చ్ ప్చ్ ! ఈ 'ప్' ని కూడా
'చ్' క్రిందకి లాగుతోందేమిటి !
 
 
శుభోదయం
జిలేబి  

4 comments:

  1. ఆకాశంలో అల్లరి చేద్దామని అమాంతం నింగికి ఎగిరిపోతే గురుత్వాకర్షణ శక్తి చటుక్కున కిందికి లాగేసిందట!అది భూమి గురుత్వాకర్షణ కాదు జిలేబి అది మీ టపా చదువరుల గురుత్వాకర్షణ!!!!

    ReplyDelete
    Replies

    1. సూర్య ప్రకాష్ గారు,

      నెనర్లు ! అంతే నంటారా !!

      జిలేబి

      Delete
  2. అన్నింటిని లాగేస్తున్నది ఆ గురుత్వాకర్షణే కదా మరి . ఈ ఈ ప్...చ్... ని మాత్రం లాగేసింది జిలేబీ టపానే .

    ReplyDelete
    Replies


    1. శర్మ గారు,

      ప్ చ్ !!

      జిలేబి

      Delete