Tuesday, February 4, 2014

కష్టే ఫలే - శర్మ కాలక్షేపం కబుర్లు !


ర్రున దూసుకొచ్చే వే
ర్వేరు టపా గమకం తో
నాలని ఆకట్టు కొని ఏ
నా టికైనా నిలిచి పోయే
సుమేరు కంటెంట్ అ
ఖిల విజ్ఞానం, మ
నో విహంగ మధురాను 

వ పరిమళానికి
వంకసరకు ఇది అది అన్నీ-
తురంగ వేగ 'టపా'శ్రమం వారిది !


ల 'కాలమ్' మృ
ష్టేరుక మేఘం
లదాయక జ్ఞాన 
లేపనం ! లే లెమ్మని
రవేగం తో భాస్కర శ  
ర్మ  టపా గీతమ్


కాలానికి నిలిచే 
కార ని 
క్షే ప భాండాగారం 
పంచు కునే ఫల వృక్షం !
లం  కితా
బు  ఆరు నూ 

ర్లు పై  కబుర్లు !


కష్టే ఫలే - శర్మ కాలక్షేపం కబుర్లు !


శుభాకాంక్షల తో 
జిలేబి 

7 comments:

  1. గిదేందబ్బ కొత్తగుంది...! గట్ల గిట్ల పోయి గానిదాంకొచ్చిందా!.

    ReplyDelete
  2. ఇలా కొసలందించేసి టపాలు రాయించేస్తుంటే కీ బోర్డ్ లు విరిగిపోతున్నాయి. ఇప్పటికి మూడు కీ బోర్డ్ లు మార్చా. మీ అభిమానానికి
    ధన్యవాదాలు.

    ReplyDelete
  3. చాల బాగుందండి..:)
    కష్టేఫలే తాతగారి పైన అభిమాన కవిత..

    ReplyDelete
  4. కారెవరు మీ కవిత కనర్హం..........

    ReplyDelete
  5. కబురులెన్నొ చెప్పి కష్టే ఫలే శర్మ
    బ్లాగు పాఠకులకు బంధువయ్యె
    అనుభవాల పుట్ట తినె జిలేబీ చుట్ట
    శ్రీ వరూధినీయ చేతి చలువ

    ReplyDelete
  6. కాలానికి నిలిచే
    లకార ని
    క్షే ప భాండాగారం
    పంచు కునే ఫల వృక్షం !

    భలే భలే ...బాగా చెప్పారు.

    ReplyDelete