Thursday, October 30, 2014

చిత్తూరు కథకుల కథ ! - చిత్తూరు కథ - జిలేబీయం !

చిత్తూరు కథకుల కథ ! - చిత్తూరు కథ - జిలేబీయం !

ఇది చిత్తూరు జిల్లా గురించిన కథ కాదు!
 
ఆ జిల్లాకు చెందిన కథకులు  జెప్పిన కథలు !
 
రెండిడ్లీ ఒక్క బక్కెట్టు సాంబారు కథలు !
 
చిత్తూరు వేషభాషలు, నైసర్గిక చిత్రణల నేపథ్యంలో జీవితంలోని వివిధ పార్శ్వాల్ని తడిమే కథలివి.
 
జిల్లాకు చెందిన కథలు !
 
 'లోకల్' తో ఏకం గా గళం మేళ వించి , 'కమ్మ తెమ్మర' వీచిక ల తో మధురాంతకం వారు జిల్లా ప్రాతినిధ్యాన్ని వహిస్తే, నాయని వారు చినబ్బ కథల తో హా హా అనిపించిన కథా కాలం !
 
అరవం ఓళ్లు కథలు తెలుగలో జెబ్తే ఎట్లా ఉంటుంది ?
 
చిత్తూరు మాండలీకం  తెలుగు అరవం కన్నడం మేళ వింపు.
 
కొన్ని 'దా' లు (ఏమిదా చెపుతున్నావబ్బా!)  , కొన్ని 'బ్బా' లు  రాయటం లో బాగోదు గాని వినడానికి మాండలీకం సోంపు !
 
 
ChittorKatha
 
 
“చిత్తూరు కథడిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.  మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
చిత్తూరు కథ on kinige

ChittooruKatha600
 
(కినిగె వారి సౌజన్యం తో !)
 
చీర్స్
జిలేబి

2 comments:

  1. మధురాంతకం వారితో పరిచయం, వారినొక సారి కాకినాడ లో సన్మానించే భాగ్యం కలిగింది, వారి కథలు నాదగ్గరున్నాయోచ్!

    ReplyDelete

  2. శర్మ గారు ,

    మీరు ధన్యులు - మధురాంతకం వారి ని సన్మానించె భాగ్యం గలగటం మీ అదృష్టం !!

    ఆ సమయం లో తీసిన ఫోటో ఏమైనా ఉంటే బ్లాగు లో ప్రచురించ గలరు ! ఆ విశేషాలని పంచుకోగలరు దయ చేసి !

    జిలేబి

    ReplyDelete