ఆ కాలానికి అది ఎక్కువే! తులం బంగారం అప్పుడు తొంభై రూపాయలుండేది. ధాన్యం బస్తా తొమ్మిది రూపాయలు, వంద కేజీల బియ్యం పాతికలోపు......600 కిలో మీటర్ల ప్రయాణానికి ఛర్జీ 1-4-0 రు.అ.పై.
విన్నపం
-
మిత్రులందరికి. ఈ బ్లాగులో పునః ప్రచురణ మానివేశాను. నా ఇల్లాలు 06.09.2018
వ తేదీన స్వర్గస్థురాలయింది. ఆమె జ్ఞాపకార్ధం నా బ్లాగు టపాలను ఈ బుక్కులుగా
ప్రచుర...
శర్మ కాలక్షేపం కబుర్లు - 2- పిల్లలూ దయ చూపండి !
-
శర్మ కాలక్షేపం కబుర్లు
Posted on సెప్టెంబర్ 24, 2011
*పిల్లలూ దయచూపండి*
తల్లి తండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్...
రావిశాస్త్రి చేసిన మేలు
-
"నువ్వు కథలేమన్నా రాశావా?"
"లేదు."
"రాయొచ్చుగా?"
నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి
దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత...
ఆ కాలానికి అది ఎక్కువే! తులం బంగారం అప్పుడు తొంభై రూపాయలుండేది. ధాన్యం బస్తా తొమ్మిది రూపాయలు, వంద కేజీల బియ్యం పాతికలోపు......600 కిలో మీటర్ల ప్రయాణానికి ఛర్జీ 1-4-0 రు.అ.పై.
ReplyDelete
Deleteశర్మ గారు,
అబ్బ, మిమ్మల్ని కొంత తడివితే చాలు , ఆ కాలపు లేక్ఖలన్నీ అణా నయా పైసల తో సహా లేక్ఖలు సరిగ్గా చెప్పేస్తారు !! మీ జ్ఞాపక శక్తి కి జోహార్ !!
జిలేబి
అప్పుడు మా నాన్నగారి జీతం స్కూల్ మాష్టర్ గా నూట పాతిక లోపే ఉండేది అనుకుంటాను........దహా..
ReplyDelete
Deleteబులుసు వారు,
స్కూలు మాష్టారి గారి కి యాభై లలో వంద రూపాయల జీతముండే దా !!
జిలేబి
ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయండీ :)
ReplyDelete
Deleteకొండల రావు గారు,
ఈ మధ్య నిడద వోలు మాలతి గారు కథా నిలయం వెబ్ సైట్ పరిచయం చేసేరు !!
దాన్నించి 'some' గ్రహించినవి !!
జిలేబి
సమ్మతముతోనేనా? ఇట్టి కార్యమునకు సమ్మతమవసరం లేదాండీ?
Delete
Deleteకొండల రావు గారు,
మీరు అంటున్నది 'కాఫీ' లెఫ్టు గురించే నా !
ఆంధ్ర పత్రిక వారిని నేనెక్కడ సమ్మతం అడిగేది !!
ఏ లోకాన ఉన్నారో ఆంధ్ర పత్రిక వారు మరి !!
జిలేబి
అట్లయిన మాకు మరిన్ని చిత్రములు చూపించెదరన్నమాట.
ReplyDelete