సమస్య - 4745
-
25-4-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అర్జునునకు మిత్రుఁ డంగరాజు”
(లేదా...)
“నమ్మెద రంగరాజును ధనంజయమిత్రుఁ డటంచుఁ బల్కినన్”
7 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
మీ ఉద్దేశం అర్ధం కాలా!?
ReplyDelete
Deleteకొండల రావు గారు,
వ్యాఖ్యల్లో ఎక్కువగా అవే వస్తోంటే గట్లా అవే ఎట్లా చదువు తామండీ అని >>>> !!
జిలేబి
పద్యాలను కష్టపడి చదవకండి. విసుగొస్తుంది.
ReplyDeleteపద్యాలను ఇష్టపడి చదవండి. సంతోషమొస్తుంది.
Deleteశ్యామలీయమ్ వారు,
మయలీమశ్యా !!
జిలేబి