Tuesday, December 23, 2014

బ్లాగ్ గాంధీ - కష్టే ఫలే వారి తో ముఖా ముఖీయం - జిలేబీయం !


బ్లాగ్ గాంధీ - కష్టే ఫలే వారి తో ముఖా ముఖీయం - జిలేబీయం !


పల్లెటూరిలో పుట్టి, వృత్తిరీత్యా పల్లెలలోనే గడిపి, పల్లెలోనే నివాసముంటూ తన కాలక్షేపం కబుర్లు ద్వారా ప్రపంచ వ్యాపితంగా అభిమానులను సంపాదించుకున్న కష్టే ఫలే శర్మగారు అభినందనీయులు.

పేరుకే కాలక్షేపం కబుర్లని వ్రాస్తున్నా మాయమైపోతున్న అనేక మంచి సాంప్రదాయాలను, మంచి విషయాలను ఆయన తన బ్లాగులో టపాలుగా మనకి అందించారు. 

వారి తో పల్లె ప్రపంచం వారి ముఖా ముఖీ పూర్తి గా ఇక్కడ 

శ్రీ కష్టే ఫలే బ్లాగు శర్మ గారి ఫోటో - చౌర్యం బాతా ఖానీ ఫణి బాబు గారి కైంకర్యం !



(శ్రీ శర్మ గారి ఫోటో కర్టసీ -
 (దీనిని తెలుగు లో చౌర్యం అందురు ) !-


 

9 comments:

  1. జిలేబీ గారూ, మంచి టపా వ్రాసారు.
    శర్మ గారూ, జిలేబీ గారి / ఫణిబాబు గారి పుణ్యమాని మీ ఫొటో చూడగలిగాను. అలాగే జిలేబీ గారిచ్చిన లింకులో మిమ్మల్ని కలుసుకున్నవిశేషాల గురించి ఫణిబాబు గారు మార్చ్ 2012 లో వ్రాసిన టపా కూడా చదివాను. సంతోషం.

    ReplyDelete
    Replies

    1. చిన్నప్పుడు చాలా అందంగా ఉండేవాణ్ణిటండి, మా అమ్మలు చెప్పేవారు, దిష్టీ తీసేవారండి. మొదటి సారిగా ఫణిబాబుగారే ఇలా ఎక్కించేసేరు నెట్ లో నన్ను, ఆయనకేం దొరబాబు కదండీ. మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete

    2. ఎవరి చిన్నప్పుడండీ ??

      ఇప్పుడు వయస్సేంతా అని !!

      జిలేబి

      Delete

    3. విన్న కోట వారు,

      నెనర్లు !

      జిలేబి

      Delete
  2. జిలేబి గారు, ధన్యవాదములు. శర్మగారిని నేను ఫోటో ఇవ్వమని అడిగాను. ఎందుకో ఇవ్వలేదు. నేనూ రెండోసారి అడగలేదు. మీ బ్లాగు ద్వారా ఆయన ఫోటోను నేను చౌర్యం చేసుకుని సేవ్ చేసి ఉంచితిని.

    ReplyDelete
    Replies

    1. ఇన్ని జ్ఞాపకం చేసుకు రాయడం లో మీరు ఫోటో అడిగిన సంగతి మరిచిపోయానండీ. మన్నించాలి.నా బ్లాగులో23.9.2013 తారీకున నా ఫోటో ఉందండీ.

      Delete

    2. మీరు చెప్పిన తారీకు లో చెయ్యెత్తి దండం పెట్టె ఫోటో ఒకటి ఉందండీ !

      జిలేబి

      Delete
  3. తారీకు తప్పు చెప్పేనండి, మన్నించాలి. అది 23.9.2014

    ReplyDelete
    Replies
    1. అలాగే సర్. ఆ ఫోటోనూ సేవ్ చేస్తాను.

      Delete