Sunday, January 4, 2015

గాంధీ 'సత్యాగ్రహం' - మోదీ 'అభ్యుదయాగ్రహం' !


గాంధీ 'సత్యాగ్రహం' - మోదీ 'అభ్యుదయాగ్రహం' !

జనవరి ఒకటి నాడు అభ్యుదయాగ్రహ 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు అని గ్రీటింగ్స్ చెబ్తే, ఓయ్ జిలేబి అభ్యుదయాగ్రహ మంటే ఏమిటి అని శ్యామలీయం వారు పృచ్చిం చేరు !

ఈ వాక్యం - గాంధీ 'సత్యాగ్రహం' - మోదీ 'అభ్యుదయాగ్రహం' ! తో అభ్యుదయాగ్రహ మంటే ఏమిటో ఇక వివరించ వలసి వస్తుందని అనుకోను !!

బ్రిటీషు వారి తుపాకీ కి అందని ది గాంధీ వారి సత్యాగ్రహ ఆయుధం ! (ఎవరన్నారు - గాంధీ అహింసా వాది అని? వారి సత్యాగ్రహ మే ఒక 'వాడి' ఆయుధం కాదూ ? ఆంగ్లేయులకి అర్థం కాని ఆయుధం గాంధీ వారిది!)

సో, అట్లాగే ప్రస్తుత భారత దేశానికి మోదీ వారిది అభ్యుదయాగ్రహ మహాయుధం  అన్న అర్థం వచ్చే రీతి లో ఆ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంద జేయడం జరిగినది 

అదే రోజు మోదీ వారి నీతి ఆయోగ్ విల్లు ని ఎక్కు పెట్టేరు కూడాను !

సో బ్లాగోదరీ బ్లాగోదరుల్లారా !

ఇదియే జిలేబి 2015 కి ఇచ్చు విన్నూత్న పద కేళీ !

అభ్యుదయాగ్రహం !


చీర్స్ 
జిలేబి 

8 comments:

  1. ఈ అగ్రహంతో ఎవరిని QUIT INDIA చేస్తారో?

    ReplyDelete
    Replies

    1. బోన గిరి గారు,

      మీ ప్రశ్న కి కొండల రావు గారు సూపర్ సమాధానం ఇచ్చేసేరు !!

      జిలేబి

      Delete
  2. ఎవరు పుట్టించకపోతే పదాలు ఎలా పుడుతాయి....? వేసుకోండి జిలేబి గారికి రెండు వీర తాళ్ళు..... కాదు, కాదు అందించండి నాలుగు వేడి వేడి జిలేబీలు....

    ReplyDelete
    Replies

    1. కిరణ్ కుమార్ గారు,

      నెనర్లు! నాలుగు వేడి వేడి జిలేబీల తో బాటు ఓ బిగ్ కప్ చాయ్ కూడాన్ను !!

      జిలేబి

      Delete
  3. సత్యాగ్రహం క్విట్ ఇండియా అంటే అభ్యుదయాగ్రహం వెల్ 'కం' ఇండియా అంటోందేమిటండీ !

    ReplyDelete
    Replies

    1. కొండలరావు గారు,

      సూపర్ సమాధానం ఇచ్చేరు !

      Well, Come To India !!

      జిలేబి

      Delete
  4. మరి జ్యోతిషీ గారి కాంతి ఆగ్రహమో? (అదే లెండి "ఆరా" అని చెప్పుకునేదే)

    ReplyDelete
    Replies

    1. డీ జీ గారు

      మరీ జ్యోతిషీ జపం లో పడి పోయినట్టు ఉన్నారు !! జేకే !

      జిలేబి

      Delete