Wednesday, January 14, 2015

సంక్రాంతి శుభాకాంక్షలు - జిలేబీయం !

 
 
సంక్రాంతి వనం లో 
క్రాంతి సుమపథం లో 
తియ్యగా సాగే
శుభలక్షణ సమీరం లో 
భాసించాలి మీ జీవితం 
కాంతుల తో సుఖ శాంతుల తో  శుభా కాం 
క్షలు !
 
జిలేబి 
 
 
 

1 comment:

  1. కడగి సంక్రాంతి తోటలో అడుగడుగున
    క్రాంతి కుసుమాలు పుష్పించి కాంక్షదీర
    సుమ పరీమళ శుభలక్షణములు నింపి
    కాంతి , సుఖ , శాంతు లిడుత సంక్రాంతి మనకు .

    ------ సంక్రాంతి శుభాకాంక్షలతో

    ReplyDelete