Friday, January 23, 2015

జిలేబి వారి చీరల దుకాణం - ఆ 'రంభో 'త్సవ ఆహ్వాన పత్రిక !

 
జిలేబి వారి చీరల దుకాణం - ఆ 'రంభో 'త్సవ ఆహ్వాన పత్రిక !  
 
స్వాగతం
సుస్వాగాతం
 
జిలేబి వారి చీరల దుకాణం
 
ఆ 'రంభో 'త్సవ ఆహ్వాన పత్రిక !  
 
ఇందు మూలం గా సర్వ పంచ దశ లోక విహారులకు
 
జిలేబి వారి చీరల దుకాణం
 
ఆరంభోత్సవ ముహూర్తానికి ఆహ్వానం !
 
జిలేబి వారి చీరల దుకాణం లో సరికొత్త డిజైన్ చీరలు -
 
సరి కొత్త ఆంధ్ర డ్రీం ల్యాండ్ - కాపిటల్ డిజైన్ చీరలు కొన్న వారికి 
 
అంగారక గ్రహ రంగు పట్టు చీర యాభై శాతం రిబేటు !
 
మా వద్ద దొరుకు 'సరస' మైన చీరలకి మేచింగ్ జాకెట్ పీసులు (మేడ్ ఇన్ తిరుప్పూర్) డిజైన్ తో ఫ్రీ !
 
ఆరంభోత్సవ ఆహ్వాన ముహూర్తానికి అందరికి జిలేబీలు పంచి పెట్ట బడును !
 
ఇట్లు
జిలేబి వారు !
 
 
 
 
 

2 comments:

 1. మీ ఫ్రీ లు చెమ్కీలు నమ్మే రోజులు పోయాయ్! :)

  ReplyDelete
 2. రంభోత్సవం ఐపోయాక
  1. రంభని ఇంటికి తీసుకుపోవచ్చా? (ఆవిడకి చీర ఒకటే ఇచ్చి జాకెట్టు గుడ్డ ఇస్తారు కనక ఆవిడ ఎలాగా అర్ధ నగ్నంగా కూడా వస్తుందా?)

  2. మీరూ మీ సైడ్ కిక్కులూ "ఆహా ఏమి కాంతి మొహంలో" అనే సెల్ఫీ లు పెట్టుకుంటారా? (చూడుము - కింద 3 ప్రశ్న)

  3. దీనికి ముహుర్తానికి ఆస్థాన జ్యోతిషీ గారు ఏమన్నారు? (చూడుము - రెండో ప్రశ్న పైన)

  ReplyDelete