Saturday, May 23, 2015

లోచనా కమల 'ఆలోచనా '!

లోచనా కమల 'ఆలోచనా '!
 
లోచనా ల లో నించి
భువిని గమనిస్తోంటే
భువి దివి మాయమై
ఆలోచనా సంద్రం లో
ఆరని నీటి బొట్టు
తగుదునమ్మా అనుకుంటూ
ఆవిరి అయి విశాల విశ్వం లో
కరిగి ఆకాశమై పోయింది !
 
 
శుభోదయం
జిలేబి

1 comment:

  1. ఆలోచనా సంద్రం లో
    ఆరని నీటి బొట్టు..Wah

    ReplyDelete