Tuesday, July 28, 2015

ఆకసాన చందురూడు !

 
ఆకసాన చందురూడు 
 
తలెత్తి చూస్తే 


ఆకాశాన చందురూడు !


అబ్బ ! ఏమి చమ్కీలు !
తారలు గుస గుస లతో 
మొహనమీ ప్రకృతి !
 
పూర్ణ చందురూడు 
ముస్తాబవు తున్నాడు !
 
తారల తట పటాయింపు !
మరీ ఈ చందురుడు !
అబ్బ సిగ్గేస్తోంది సుమీ !
 
 
చీర్స్ 
జిలేబి 

5 comments:

 1. చాలా రోజులుగా చడీచప్పుడు లేకపోయేసరికి మీ దగ్గర అగ్గిపెట్టెలన్నీ ఖాళీ అయిపోయాయేమోలే అనుకున్నాను. ఇప్పుడు కొన్ని బ్లాగుల్లో మీ వ్యాఖ్యలు చూస్తే కొత్త అగ్గిపెట్టెలు కొనితెచ్చుకున్నట్లే కనపడుతోంది "నారది" గారూ :)

  ReplyDelete
  Replies
  1. జపాను అగ్గిపెట్టిలని వచ్చేవి గుర్తున్నాయా! అగ్గిపుల్లలు పచ్చభాస్వరం తో తయారు కావదంతో కొద్ది ఒత్తిడికే వెలిగిపోయేవి

   Delete
 2. అవునండి, గుర్తున్నాయి :) :) :)

  ReplyDelete
  Replies

  1. పద్మిని యే గుర్తు పట్ట గలిగి న వాళ్లకి అగ్గి పెట్టెలు ఒక ఎత్తా :)

   నెనర్లు

   జిలేబి

   Delete