Thursday, September 10, 2015

అద్దం లో ముఖం !

అద్దం లో ముఖం !
 
 
ముఖమల్ మీద
పడు తూం టే 
అద్దం లో ముఖం
పలచ నై పోయింది !
 
పోనీ అద్దాన్ని తుడిస్తే 
తా తళుక్కు మని 
మెరిసింది కాని 
ముఖం కనిపించ లేదు !
 
అబ్బా ముఖమల్ 
తీసేద్దా మంటే 
ఎందుకో బెరుకు 
బెరుకుతో సరకు 
దొరుకు తుందా ?
 
 
 
 
శుభోదయం 
జిలేబి 

1 comment:

  1. సరుకేం కొదవా...??? దొరుకు దొరుకు :-)

    ReplyDelete