Tuesday, November 10, 2015

దీపావళీ జిలేబీయం ! - హే కృష్ణా - కాపీ రైటా ఇల్లవా ?

దీపావళీ జిలేబీయం ! - హే కృష్ణా - కాపీ రైటా ఇల్లవా ?

కృష్ణా జీ హౌ ఆర్ యు ? అడిగింది సత్య !

భామ వైపు చూసేరు శ్రీ కృష్ణుల వారు .

ఈ సత్య అప్పుడెప్పుడో కాలం లో నరకాసురుడి ని సంహారం గావించి సత్యాన్ని నిలబెడితే జన వాహిని దీపావళీ తో ఆనంద పడి పోయేరు !

అప్పటి నించి జనవాహిని ప్రతి ఏటా ఈ దినాన్ని కాపీ కొట్టేసు కుంటూ దీపావళీ జరిపేసు కుంటోంది .

ఈ కలియుగం లో అగర్వాల్ భాయీ లు , శ్రేష్ఠులు కలిసి దీపావళీ సమయాన్ని బిలియన్ డాలర్ మార్కెట్ గావించే సేరు కూడాను !

కాపీ కి ఇంత మహాత్మ్యం ఉంది !

అందరూ శ్రీ కృష్ణా రామా నీ లా నన్ను చేయ వయ్యా అని దండాల మీద దండాలు పెట్టేసు కుంటున్నారాయే !

ఈ జమానా లో అంతా కాపీ మాయం మయం !

కాపీ లేని జీవితం ఎట్లా ఉంటుంది స్మీ :)

దీపావళీ భళీ 'జిలేబీయం !

అందరికీ దీపావళీ 'కాఫీ' కాంక్షల తో !

చీర్స్
జిలేబి

3 comments:

  1. మార్కెట్: ఢమాల్! ఢమాల్!!
    టపాసులు: తుస్సు!తుస్సు
    రాజకీయాలు:బుస్సు! బుస్సు!!
    కామెంట్లు:ఢాం!ఢాం బాంబుల్లా పేలతాయి anonymous allow చెయ్యరూ? :)
    దీపావళి శుభకామనలు.

    ReplyDelete
  2. కాపీ ఈజ్ ఎ రైట్ (=హక్కు) కొందరికి;
    కాఫీ ఈజ్ రైట్ (=కరెక్ట్) అందరికీ
    _/\_ అందరికీ దీపావళి శుభ 'కాఫీ' కాంక్షల తో! :-) --- YVR's అం'తరంగం'

    ReplyDelete
  3. ఆఫ్టరాల్ స్వామివారే తను చంపడానికి సమర్ధుదై ఉండీ ఒకానొక లిటిగేషన్ కారణంగా న్రకాసురుణ్ణి చంపడానికి భామ గారికి రైట్స్ ఇచ్చెయ్యబట్టి గదా ఆవిడ్ అకీర్తి మతాబులా వెలిగిపోతున్నది:-)ఇక కాపీ కొట్తటం రైట్ అనుకోకుండ ఔండటానికి మనమెంతటివారం చెప్పండి?

    కాపీ కాపీ బ్లాగిస్వతీ!
    కాపీ కొట్టని టపాలు వేస్టు?

    ReplyDelete