Friday, November 13, 2015

ఫ్లాష్ ! ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో వ్యాసుల వారి తో జిలేబి బ్లాగ్ ముఖీయం !

 
 
 
 
 
ఫ్లాష్ ! ఫ్లాష్ ! ఫ్లాష్ !
 
అతి త్వరలో వ్యాసుల వారి తో జిలేబి బ్లాగ్ ముఖీయం !
 
చాలాకాలం తరువాయి జిలేబి బ్లాగ్ముఖీయం తో వస్తోంది 
 
ఇది ఒక  A B N - ఆంధ్రా జిలేబి  సహ సమర్పణ !
 
వెండి తెర పై వేచి చూడుడు !


చీర్స్
జిలేబి
 

4 comments:

  1. పాపం వ్యాసుడు. :)

    ReplyDelete
  2. ముందు వ్యాసుడు బ్రాహ్మణుడా, బ్రాహ్మనేతరుడా అన్నది చెప్పి ముఖా ముఖి ఇంటర్వ్యూ చేయండి. లేకపోతే కొంత మంది మీకు కూడా బ్రాహ్మన ద్వేషాన్ని అంటగట్టేయగలరు :-P

    ReplyDelete
  3. తప్పక ఇంటర్వ్యూ చెయ్యండి. దాంతో వ్యాసులవారు పుంజాలు తెంపుకు పరిగెడతారు (ఇప్పటికే ఓ కాలు గడప అవతల పెట్టి నిలబడ్డారు) :)

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete