Monday, December 14, 2015

బ్లాగులోళ్ళు వెర్సస్ కామెంటర్లు అసమానత్వం ముర్దాబాద్ !


కొన్ని కొన్ని బ్లాగులోళ్ళ కామెంటు బాక్సు ముందర కొన్ని విచిత్రమైన గొంతెమ్మ కోరికల్లాంటి నోటీసులు కనిపిస్తాయి.

కామెంట్లు తెలుగు లో ఏడవక పోతే మీ కామెంట్లు డెలీట్ !
మీకు ప్రొఫైల్ లేదా అయితే డెలీట్
మీరు టపాకి దూరం గా కామెంటు కొట్టారా డెలీట్ !
మీ కామెంటు నాకు నచ్చ లేదా డెలీట్
మీరు మేలా? ఫి' మేలా ? చెప్పరా ?  ! అయితే డెలీట్ !
అంతటికి అడ్మిన్ నిర్ణయాలే ఫైసల్ :)


ఇత్యాది అన్న మాట

ఇట్లాంటి సౌకర్యాలు కామెంట్లు రాసేవారికి అస్సలు లేవు.

టపా నచ్చ లేదా ఓ డెలీట్ కొట్టే సదుపాయం అస్సలు గూగులోడు కామెంటర్ల కి ఇవ్వలే !
 
అట్లా ఓ పది మంది కామెంటర్లు డెలీట్ కొడితే టపా హుష్ కాకి అయి పోవాలి.
 
ఇట్లాంటి సౌకర్యాలు కామెంటర్ల కి లేక పోయెనే !

ఎంత అసమానత్వం !

అంతా సమనానమే అంటారు. మరి కామెంటర్ల పట్ల  ఎందు కింత వివక్ష !

బ్లాగులోళ్ళు వెర్సస్ కామెంటర్లు అసమానత్వం ముర్దాబాద్ !


చీర్స్
జిలేబి.

102 comments:

 1. :-D

  varudhini = krishna = narada+ ......,

  adedo sameta undi kada, cheppevadiki vinevadu lokuva ..is it correct andi?

  ReplyDelete
  Replies
  1. కృష్ణ పాలకొల్లు గారు,

   నెనర్లు ! సరిగ్గా పట్టేసారు :)

   జిలేబి

   Delete
 2. 'తెలుగు బ్లాగు' ప్రపంచపు వెలుగులార్ప
  కంకణము కట్టుకున్నట్టు కనుపడెడిని ,
  ఎందుకో యింత కక్ష ? రానుంది మచ్చ
  తేట తెలుగు జిలేబీల 'తెలివి' మీద .

  ReplyDelete
  Replies
  1. లక్కాకుల వారు,

   ఎందుకింత నిర్వీర్యం :)

   సక్యమా ఎవరి కైనన్ తెలుగు బ్లాగు వెలుగు లార్ప ?

   ఆంధ్రం పోయే ! తెలుగు తెములతుందో లేదో తెలీదు :) అంత లోనే రాయల్ కూడా వచ్చేసూచనలు కనిపిస్తున్నాయి బ్లాగు లోకపు కామింట్లు చదివితే :) జేకే !

   తెలుగు బ్లాగు వెలుగు లార్పడం ఎవరి వల్లా కాదు అని జిలేబి కీబోర్డుపథం గా నొక్కి చెప్ప గలదు !

   చీర్ అప్ )
   జిలేబి

   Delete
 3. "సక్యమా", శక్యమా జిలేబీ గారూ?
  ------------------
  పదాల విరుపులో, కొత్త పదాలు తయారు చెయ్యడంలో మీకు మీరే సాటి. అందువల్ల, వేరే చోట మీరన్న "రాయలం" రూపు దాలిస్తే ఆ(మీ) కొత్త రాష్ట్రంలో అధికారభాషా సంఘం అధ్యక్షులు మీరే (అక్కడ ఆంధ్రమో, తెలుగో మరి?) :)
  ------------------

  ReplyDelete
  Replies
  1. భంశు :) విన్నకోట వారు పట్టేసారు :౦ పట్టేసారా? :)

   సక్యమా ?

   జేకే ! ( అచ్చట సఖ్యమే సౌఖ్యం :)
   జిలేబి

   Delete

 4. యే ఫోర్ నడుమందపు పి
  ల్లా ఫా రెవరూ జిలేబి లాగున్నావే
  కాఫరు నిండా డబ్బుల్
  కాఫీ తాగన చటుక్కు కాంటిన్ రావే !

  ReplyDelete

 5. టీవీకి గలిగె లక్కుర
  ఠీవిగ జూచు నిలియాన ట్వీటున దెలిసెన్
  టాపును మాపును లేకన్ !
  టీవీ అయినాను గాదె ఠీకుగ జూడన్ :)

  ReplyDelete
 6. టీవీనైనా కాకపోయానే అని వగపా? "రాయినైనా కాకపోతిని రామపాదము తాకగా" అని పాడుకుంటే కాస్త పుణ్యమైనా వస్తుంది గదా.

  అయినా అంటే అన్నామంటారు గానీ, సోషల్ మీడియాలో రాతలు వెర్రితలలు వేసి,జనాలు మరీ విచక్షణ లేకుండా పెట్రేగి పోతున్నారండి. ఆ ఇలియానా గారిని ఆ కాస్త ఆచ్ఛాదన కూడా తీసేసి కూర్చుని టీవీ చూసుకోమనండి, ఎవరు వద్దన్నారు? ఆవిడ తన ఇంటిలోపల ఏం చేసుకుంటే ఎవరిక్కావాలండి? దాన్ని తీసుకొచ్చి ట్వీట్ చెయ్యడమేమిటి అసహ్యంగా, మరీ బరితెగింపు కాకపోతే!

  అవునూ, ఇలియానా ఎదురుగా ఉండే ' లక్కు ' కలిగిన టీవీ మీద మీరు ఈర్ష్య పడుతున్నారంటే 'జిలేబీ" ఓ పురుషపుంగవుడే అని బ్లాగులోకం అనుకుంటున్నది నిజమేనన్నమాట? చూశారా దొరికిపోయారు :)

  - విన్నకోట నరసింహారావు

  ReplyDelete
 7. ఆవిడ జిలేబి మగరా
  జే ! విను కోట నరసింహ జేజే చెప్పెన్
  కోవిదులకు గలద తరత
  మావళి మేటరు గదోయి మనసును దోచున్ :)

  ReplyDelete

 8. ముఖమున నవ్వున్ జూచితి
  మఖమలు వోలెన భళీర ! మంచిగ నవ్వూ
  జఖిమును జేయదు నిదియెన్
  బిఖరెను నలుదెస జిలేబి ప్రియముగ నవ్వూ

  ReplyDelete

 9. ఒకమొద్దుబాబు జూచితి !
  బెకబెక మాటల గజిబిజి బిరియాని తినెన్
  మిగులుత మూటన గట్టెను
  బికిరము తిండిగొనలేని బీదల కిచ్చెన్

  ReplyDelete

 10. కొక్కర కోయనె కోడియు
  చక్కెర కేళియు జిలేబి చకచక వచ్చెన్
  చిక్కిన సమస్య జూడ, గ
  బుక్కున పూరిం చెనుగద బుడిబుడి నడతన్

  ReplyDelete

 11. బేతల హాము నగరముర !
  జోతలు జేయుము ! జొహోవ జోహారు యనన్
  గాతును నిచ్చున్ రీతిన
  ఈతాకుల గుడిసె లోన నినుఁ డుదయించెన్ !

  ReplyDelete

 12. వేచితి జూచితి కాపల
  గాచితి నాదరి జిలేబి కాదన రావే
  నాచిరు బొజ్జకు ఓవృష
  లోచన! నిను జూడ నోరు లొట్టలు వేసెన్ !

  ReplyDelete
 13. సదనపు సమస్య పూరణ
  కదనపు కామింట్ల నిడుట కలలు గనుదు నే
  ను! దరువు వేయుచు జేయన్
  పదవీ విరమణము గొప్ప వర మగును గదా :)

  ReplyDelete

 14. మోహన మన మోహనమే
  శ్రీహరి చలువ మన దేశ సిరియని తెలియన్
  ఆహా స్వతంత్ర దేశము
  ఆ హంస అహింస మార్గ మాహుతి వచ్చెన్

  ReplyDelete

 15. చీరల సొగసుల జూడుము
  ఓ రమణీమణి ! జిలేబి ! ఒద్దిక అనమా
  కే! రాణులము గదా! మరి
  ఆరాముగ జూడవలెను! ఆపై గొనుటే :)

  ReplyDelete

 16. శోధిని వచ్చెను తెచ్చెను
  మీదగు మీ శ్రీనివాసు మీరును జూడన్ !
  మోదము! తెలుగుకు చేవగ
  కాదగు సంకలిని వచ్చె గదవే జూడన్ !

  http://www.sodhini.com
  http://www.sodhini.com/blogs

  చీర్స్
  జిలేబి

  ReplyDelete


 17. చిలుకల పలుకులు తెలియక
  అలుకగ జూసెను జిలేబి అద్దరి వాటిన్
  పలుకుల నేర్చిన చిలుకలు
  కొలికెను కందము శుభమన కొమ్మల మాటున్ :)

  సావేజిత
  జిలేబి

  ReplyDelete


 18. భామలు తపస్సు జేసిరి! బ్రహ్మ ముదము
  బొందె వరమును యిచ్చెను బో! వనితలు
  గాంచిరి మగసిరి యిలన! కక్ష గట్టి
  గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల :)

  సావేజిత
  జిలేబి

  ReplyDelete

 19. హుక్కా బట్టెను చక్కగ !
  పక్కా జెంటిలుర తాత ! ప్రక్కన బెట్టెన్
  చక్కా లాప్ టాప్ ! జూచెన్
  మిక్కిలి ఆనందముగను మిథునం సినిమా !

  ReplyDelete

 20. చల్లగ నిదియే కవితల
  నల్లగ పద్యముల గూర్చన సహాయముగా
  అల్లపు మరబ్బ తినవే
  మెల్లగ గిచ్చుచు జిలేబి మేధను జేర్చున్ :)

  సావేజిత
  జిలేబి

  ReplyDelete

 21. వింతగ జిలేబి జెప్పెను
  కౌంతేయుల - మేనమామ కర్ణుండుగదా !
  ఎంత తెలివి నీకని మరి
  అందరు మెచ్చిరి సభాషు ఆదరు వివ్వన్ :)

  ReplyDelete


 22. పద్యము నేర్వన్ విధిగా
  విద్యగ నిటులన్ జిలేబి విరివిగ వ్రాయన్
  పద్యము దరిద్ర మనియెన్
  మధ్యన అన్నా నిమస్సు మట్టుగ నచటన్ :)

  ReplyDelete
  Replies
  1. అసహాయ శూరులివ్విధి
   పస వీడుట పాడిగాదు , పద్యపు సొగసుల్
   రస సారస్యము దెలిసిన
   అసమ శరము గద ! జిలేబి , అన్యుల కెరుకా ?

   Delete

 23. కనిపించిరి మా ప్రభువులు !
  తినిపించిరి యీ ప్రసాద తినుబండారం!
  హనుమంతుడి ముందు నిటుల
  పనిమంతుడివోలె మారు పలుకక తింటిన్

  ReplyDelete


 24. మేటి భారతమును మేలగు కావ్యము
  మంగళముగ చదివి మదిని గొంటి
  బుధుల పలుకు పూర్తి బుద్ధిని నివ్వగ
  సోమ శేఖరునికి జోతు లిడితి !

  ఆది పురుషు డచట పార్థసారథి గాగ ,
  మంగళకర ముగను మనుజు డచట
  సోమ పాన మత్తు సోమరి తనమును
  వదిలె! పోరు సల్పె బుధుడు నయ్యె !

  సావేజిత
  జిలేబి

  ReplyDelete


 25. నువ్వుల చపాతి చేయగ
  పువ్వుల వోలెన్ రెపరెప పూచెను గదవే
  రివ్వుగ వచ్చెను కవితల
  నివ్వగ నిక్కడ జిలేబి నిద్దుర లేవన్ :)

  జిలేబి

  ReplyDelete


 26. వచ్చెను వచ్చెను నిదిగో !
  మెచ్చగ జనులెల్లరు ఘన మేలును గూర్చన్
  ఇచ్చట వత్సర దుర్ముఖి
  వచ్చెను ప్రొద్దుట పరిమళ వసుధను జూడన్ !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ముచ్చెమటలు పోయించుచు
   అచ్చముగా నెండ తీవ్ర మయ్యె , సుముఖియున్
   వచ్చె నిదే యదనని , రా
   వచ్చా శుభ మీ తెలుంగు ప్రజకు జలేబీ !

   Delete

 27. లక్షాకుల వారికి ! నమో నమః !


  మండు టెండల కాలము మధుర మాయె
  నిండు వరదల జూడను నీళ్ళ జూడ !
  మెండుగ వరద లొచ్చిన మేము భీతి
  నొందుదముగదర వరదా ! ఒద్దు ఒద్దు !

  పాల కడలిలో పవ్వళింపయను కొంటి
  బెక్కు సౌఖ్యము స్వామికి ! భేషు! తెలిసె
  వరద ఒచ్చిన స్వామియు వణుకు నిటుల !
  వినుమ ! వలదుగ అతి, యనా వృష్టి యుమరి !

  సావేజిత
  జిలేబి

  ReplyDelete


 28. జైగొట్టి ముక్కలను భా
  షాగ్రేశ్వరులాంగ్లభాష చాటు టపాలున్
  బాగుర ! ,తెలుగున వీరి
  బ్లాగుల బీటులు, కమింట్ల భారీ బాగే !

  ReplyDelete


 29. అంచిత చతుర్ధ జాతుడు
  పంచమ మార్గమున పోయి ప్రథమ తనూజన్
  గాంచెన్ తృతీయ మప్పురి
  నుంచె ద్వితీయంబు దాటి నురుకుల వచ్చెన్

  ReplyDelete


 30. సీతను గొంపోయె గదా
  నాతని జూచేను సీత నాథుడు నచటన్
  చేతల మంచిగ జెప్పెను
  బో!!తల గలవా డువినలె ! పోటుగ వేసెన్ !

  ReplyDelete


 31. మెట్లనగ మెట్లు నిటులన్
  చెట్లన పాలేరు గాడు చేయి గలుప మా
  బోట్ల నరులు కిటకిట లా
  డేట్లుగ చెళ్ళనగ మాట టెక్కులు బోయెన్ !

  ReplyDelete


 32. తన్నును తిన్నగ నెరిగెను
  మిన్నును మీరగ జిలేబి మిక్కిలి గాంచెన్ !
  తిన్నగ జేసెన్ తంత్రిని
  సన్నగ గాంచిన చమక్కు జ్వాలగ నయ్యెన్ !

  ReplyDelete


 33. ఔరా ! ఠీవిని జూడుము !
  పేరట హా! తేలు కుర్చి ! పెద్దగ యుండెన్ !
  ఆరాము జేయ సుఖమును
  జోరుగ నిచ్చును జిలేబి జోగుచు జూడన్ !  సావేజిత

  జిలేబి

  ReplyDelete


 34. గంటిని హృదయపు కుహురము
  మంటగ నాతడు మనంబు నందున గలడన్ !
  క్వాంటము ఫిజిక్సు నందున
  జాంటుల యందున జిలేబి శంభుని గాంచెన్

  ReplyDelete


 35. బోన్సయి బొమ్మకు మార్చిరి
  జీన్సును, కట్టిరి జిలేబి చీరను మేలౌ!
  చాన్సు యిది యామెది! విను, రొ
  మాన్సుగ భారతి రమణిని మార్కెటు గాంచెన్ :)

  ReplyDelete


 36. కష్టా లే యిష్టాలని
  నిష్టగ కష్టేఫలే యునికిని తెలిపెగా !
  బెస్టు గద మాచన యిట
  డ్జస్టును జేసెను లయిఫును డంగగు రీతిన్

  ReplyDelete

 37. నారద మణి బుర్రనుగన
  బారులు తీరెను జిలేబి బాగుగ నిచటన్
  దారుణ మన మా కమ్మా !
  ఓ రమణీ టక్కులాడి ఓరము బొమ్మా :)

  ReplyDelete
 38. View Source Search for

  h3 class='post-title entry-title' itemprop='name'

  From there till you find

  span class='post-author vcard' Copy

  Open Blogger new post

  Select HTML ; Now paste the entire content

  All data is now available for edit/copy

  Save it as Draft;

  zilebi

  ReplyDelete


 39. ఒక కంట నోర జూపున
  ముఖ ఛాయ పసుపు జిలేబి ముంగురులు గనన్
  బిగుతగు సిగకొప్పందపు
  నగుమోము గచిగురుబోడి నను జూసె నిటన్ !

  ReplyDelete


 40. నా జీవన నక్షత్రము!
  రాజీ పడనిక జిలేబి రమ్మా రాణీ !
  రోజూ రాత్రుల మెరుపులు
  నీ జూకాలపు చమక్కు నిక్కము నిదియే !

  ReplyDelete


 41. ఆహా !వనజా వనమా
  లీ!హాచ్ యనితుమ్మి విప్పె ఈ చిక్కు ముడిన్
  మీ హర్మ్యంబగు బ్లాగుకు
  ఆహార్యమిదే జిలేబి ఆనంద పడెన్

  జిలేబి

  ReplyDelete


 42. బావి కాడ చిందు బావకై వేపుడు
  తాళ లేక రమణి తాప ముగొనె
  కుండ కొలది నీరు కురులకు బోసేను
  నిండె గాదు మనసు నిదుర రాలె :)

  జిలేబి

  ReplyDelete


 43. మాటల సమరము చూడను
  తూటా వోలెన్ జిలేబి తూట్లను జేయున్ !
  నోటన పలుకుల మాధురి
  మీటగ మేలున్ గదోయి మీగడ వోలెన్ !

  ReplyDelete


 44. గాజులు కుట్టగ నొచ్చిన
  రోజులు గడువును జిలేబి రొక్కము మిగులున్
  తాజా బిజినెసు నిదియే
  సూచకమును తెమ్ము గుచ్చ సూపర్బ్ గాజుల్

  ReplyDelete


 45. రౌండ్ నెక్ బ్లౌజుని చూడన్
  వాట్ నెక్స్ట్ యనుచున్ జిలేబి వాటిని జూచెన్ !
  బోట్ నెక్ ఫ్యాషన్ తెలిసెన్
  లైన్ నెక్ కొలతకు లలామ లైకులు జేర్చెన్ !

  ReplyDelete


 46. చేతుల మీదన్ చేతులు !
  గాతుల తోడన్ జిలేబి గానము జేసెన్!
  నీతుల కథలన గావివి
  ఖాతూన్ యనుచున్ రమణిని గాంచె కవులిటన్

  ReplyDelete


 47. సుమ అనసూయల సంపద
  ల మర్మములిచట జిలేబి లబ్జుగ తెలిపెన్ !
  రమణులకు గలిగె లక్కూ !
  గమకము గూడెను విశాల కథలను వినగన్ :)

  ReplyDelete


 48. వెంబడి వచ్చిన దొరకున
  సంబడము యనన్ జిలేబి సత్యము జూడన్
  అంబకము గాగ శ్రీనిధి
  సంబరము యనగ ప్రభువుని సఖియే జూడున్ !

  ReplyDelete

 49. రామా మా మధ్యకు రా
  రా! మా దరి రా ! జిలేబి రాముని బిలిచెన్ !
  ఏమాయెను నీ దేశము !!
  పామరులము! మమ్ముగావ పాగెము నీవే !

  ReplyDelete


 50. శ్రీరామ రక్ష ! నాతని
  నారాధననన్ జిలేబి నారాయణునిన్
  పారాయణ జేసెను! రా
  మా! రమ్మిట మమ్ముగావ మా సీతారామ్ !

  ReplyDelete


 51. వచ్చెను తెల్లని కొంగయు
  తెచ్చెను మానస జిలేబి తెమ్మర జూడన్ !
  పృచ్చెను ఊరిన కొంగలు
  జచ్చెను నత్తను తెలియక జవసత్వముబో !

  ReplyDelete

 52. సుత్తి సుత్తి యనుచు సుందరి నొకతెయు
  కత్తి చేత బట్టి కసబిస యని
  కసరు కొనుచు తిరిగె కడు భయంకరముగా
  సొగసు జూడ తెలిసె షార్పు నఖర ! :)

  ReplyDelete
  Replies
  1. సెల్ఫీ :)
   దీంతో అర్ధ నూటపదార్లు

   Delete


 53. సెల్ఫీ సరసము జూడన్
  కుల్ఫీ కిక్కును జిలేబి కురచగ జేసెన్ :)
  గుల్ఫామ్ యోగము గాంచెన్
  ఉల్ఫా మీకిది గురువుల ఉద్దీపనగన్

  సావేజిత
  జిలేబి

  ReplyDelete

 54. సీతమ్మను తలువక నే
  గీతమ్ముల గూర్చగాన గీసయు దక్కున్ ?
  పాతమ్మను గూడి కొలువ
  చేతన గల్గును జిలేబి చెంగట వచ్చున్ !

  జిలేబి

  ReplyDelete
 55. మీ ఊళ్ళో, మొన్న శనివారం సాయంత్రం వర్షానికి తనిసిరే/తడిసిరే

  ReplyDelete
 56. "బాలయ్య" అంటే నందమూరి బాలకృష్ణ అనే అర్ధం ఇటీవలి కాలంలో మొదలైన ట్రెండ్ లాగా కనిపిస్తోంది. తరచుగా చాలా ఎక్కువగా వినిపిస్తోంది - రాతల్లోను / వార్తల్లోను, వేదికల మీద, బ్లాగుల్లోను. వినగానే పాతతరం వారికి కన్‌ఫ్యూజింగ్‌గాను, ఎబ్బెట్టుగానూ ఉంటోంది - ఆ ఫలానా సందర్భంలో బాలయ్య పేరు ఎందుకొచ్చింది అని. కాస్సేపటికి వెలుగుతోంది వీళ్ళు బాలకృష్ణ గురించి చెప్తున్నారు అని. బాలయ్య అనే పేరు గల, పేరుగాంచిన ఓ సీనియర్ నటుడు ఉన్నాడని అప్పుడే మర్చిపోయినట్లున్నారు! బాలకృష్ణ పుట్టకముందే తన సినిమాజీవితాన్ని ఆరంభించిన (1958 లోనే) నటుడు ఆయన. కొన్ని వందల సినిమాల్లో నటించాడు, హీరో పాత్రలూ చేశాడు. అటువంటి సీనియర్ నటుడి పేరుని - ఆయన ఇంకా ఉండగానే - కనుమరుగయ్యేలా చెయ్యడం భావ్యం కాదు. బాలకృష్ణే ఈ ట్రెండ్‌ని వారిస్తే బాగుంటుంది. అంతగా ముద్దుగా / ఆప్యాయంగా పిలుచుకోవాలనుంటే బాలకృష్ణ గారి అభిమానులు వారిని "బాలయ్య బాబు" అని పిలుచుకోవచ్చు కదా (సీనియర్ నటుడు బాలయ్య గారి గౌరవ సంరక్షణార్ధం) !

  ReplyDelete
 57. వారంగా బ్లాగులోకం చప్పచప్పగా ఉంది, ఉప్పులేని కూరలాగా :)
  కుశలమేనా?

  ReplyDelete
  Replies
  1. గురువు గారూ నాది కూడా సేం ఫీలింగ్ ...
   ఏదో ఆవిణ్ణి మంచి చేసుకుందామని ఓ నాల్గు లైన్లు
   ఈ క్రింది లింక్ లో గిలికా ...
   http://nmraobandi.blogspot.co.uk/2016/04/blog-post.html

   Delete
  2. రెండు వారాల శలవు వాడుకున్నారుగా! ఇక చాలు :) ఒక సారిక్కడ కనపడి మళ్ళీ శలవు తీసుకోవాలి :) ఎండలు దంచేస్తూనే ఉన్నాయి కదా!

   Delete
 58. This comment has been removed by the author.

  ReplyDelete
 59. తిట్టో విట్టో తెలియకుండా జిలేబీ వొదుల్తున్న పద్యాలకి అద్డుచుకునే జనం బ్లాగుల్లోకి రావడం మానుకున్నారని నా అనుమానం!నా అనుమానం పెనుభూతమై ఆపైన సహానుభూతం కాకముందే జిలేబీమాత ఇంచక్కా ఇదివరకట్లా ఉంటేనే బావుంట్టుందేమో?

  ReplyDelete


 60. తాగుడు సమస్యా పూరణం :)


  తాగెను తూగెను పతియే
  శోకము వచ్చెను జిలేబి శోషను జెందెన్
  వేగపు తాగుడు లెక్కల
  యోగము జూచెను కొమరుని యోచన తెలిసెన్!

  ReplyDelete


 61. నీ కనులను నీకిచ్చితి
  నా కను కొలకుల మరకత నాడివి నీవే !
  మా కని గలవాడవు నీ
  వే! కవి రాజా ! సకలము వేగిర గొనుమా !

  సావేజిత
  జిలేబి

  ReplyDelete

 62. నీవే రామా స్పూర్తీ ! నీవేరా, మా స్పూర్తీ !

  దేవ ! మహాదేవా! శ్యా
  మా! వాగీశా ! జిలేబి మానస సుకవీ !
  నీవే రామా స్పూర్తీ !
  నీ వరముగ నేర్చినాము నిజమిది సుమ్మీ !

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. దేవ ! మహాదేవా! శ్యా
   మా! వాగీశా ! జిలేబి మానస సుకవీ !
   నీవే రామా స్పూర్తీ !
   నీ వరముగ నేర్చినాము నిజమిది సుమ్మీ !

   నిజమిది సుమ్మీ! సత్యము నుడివితిరి, నమ్మితిమి, గురువులే నమ్మవలె

   Delete


 63. బింకము బోయిరి చదువుల
  బంకలు శుంఠలు జిలేబి బద్మాషులిటన్
  వంకలు జూసిరి తోడుగ
  కింకరుడే రాజయి ఘన కీర్తిని బొందెన్ !

  ReplyDelete
 64. ఈ పై పద్య నేపధ్యం ---

  చదిన వాళ్లూ తమ ఓటు హక్కులని సద్వినియోగించక పోవడం వల్ల రాక్షసుల్లాంటి రాజకీయ నేతల బారి మనదనే అర్థం లో వ్రాయబడినది

  ReplyDelete


 65. మా ఆయన డాక్టరు విను
  మా! ఆ పక్కింటి పడుచు మాట బలికెరా !
  మీ ఆయన జబ్బు కవికి
  మా ఆయన మందునిచ్చు మాలిని మేలౌ !

  ReplyDelete


 66. అన్నానిమస్సుల హవా
  కన్నావా మరి జిలేబి కవితలు వద్దే !
  హన్నా! నమస్సు వారికి
  జొన్నల చేలల జొరబడు జోగిణి వారల్ !

  ReplyDelete

 67. తస్మాత్ జాగ్రత !జాగృత !
  విస్మయ వీధిన జిలేబి విరివిగ కవితల్
  ఖశ్మము జెందెను గురుడుర !
  భస్మము జేతము బిరబిర భామను రండూ :)


  జిలేబి

  ReplyDelete


 68. మేనత్త కొడుకు యనుచున్
  నీ నప్పని మాటతీరు నీచము యనకన్
  మానితి! కాలము వచ్చెను
  గానుర! చక్రము పురువును ఘాతము గొనగన్ !

  సావేజిత
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఏం పాపం, ఉన్నట్లుండి మేనత్తకొడుకుని ఆడిపోసుకుంటున్నారు?

   Delete
  2. విన్న కోట వారు :)

   మేనత్త కొడుక్కి అర్థమయినట్టుంది :)

   జిలేబి

   Delete


 69. బాధలు వచ్చెను భువి యం
  భోదము గోరెను జిలేబి భోరున ఏడ్చెన్
  ఖేదముతో నీటికొరకు
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

  ReplyDelete


 70. మోటారు బండి నెక్కిరి
  బాటన బోవన్ జిలేబి భాయీ , స్వామీ !
  ఫోటో జూడగ తెలిసెను
  ధాటిగ రాముడు రహీము ధాత్రిన నొకరే !

  ReplyDelete


 71. అలసెను సొలసెను మది కల
  కలమున్ గని కవివరుండు కలవరమందెన్
  నిలకడ రాగన్ పద్యము
  నలవోకగజేయ వాణి నవ్యత గూర్చెన్ !

  ReplyDelete


 72. రామ రామ రామ యని నారాముగ కవి
  యుండె! దారి విడిచెనుగ ! యుద్ధ భూమి
  యనగ పాలిటిక్సును నాడి యతను బోయె
  కాల మహిమ యనగ నిది కద జిలేబి !

  జిలేబి

  ReplyDelete


 73. గిరగిర జిలేబి చక్రము
  తిరిగెను వడివడి కరములు దిటవుగ మారెన్
  వరమయ్యెగదా నతనికి
  అరుదగు జీవన విధాన మాధురి జూడన్ !

  ReplyDelete


 74. వెంకట రమణుడు కొండల
  చెంగట వెలసెను కొలిచిన చెరుపులు తొలగున్
  నింగియు భువినందు గలడు
  భంగిమ విధవిధము లనగ భక్తిగ గొలువన్

  ReplyDelete

 75. పచ్చ పసుపంద మనగన్
  తెచ్చెను శోభను జిలేబి దేవికి మేలున్
  హెచ్చుగ నుపయోగింతురు
  నెచ్చెలులును సుందరాంగి నెరజాణ సుమీ !

  ReplyDelete


 76. వదనము మారెను! ఆ ద్రౌ
  పది యగుపడెనచట!ఔర! పరిహాసమ్మా !
  కుదురుగ తెలిసెను ! రగిలెను!
  అదె! ఆ పాంచాలి జేత అగుమానమ్మా !

  జిలేబి

  ReplyDelete


 77. తల్లీ ! నీమాటయనగ
  వెళ్ళెద నడవికి నమస్సు! వేగిర వెడలెన్
  భళ్ళన ఉదయము నయ్యెను
  గొల్లనిరి పురజనులు, చన గోరిరి జూడన్!

  ReplyDelete


 78. పరమ భాగవతుల పరిచయ మనగాను
  సాని పొందు మోక్ష సాధకమ్ము
  ఔర! హనుమ ! వినుమ! అచ్చెరువును గాదు !
  వారి చెంగట కలువ విరి బూయు !

  ReplyDelete

 79. పోరిని జూడక పోర్నుల
  జోరుగ జూసెన్! జిలేబి జొచ్చెను లైఫున్
  పోరి వలదంచు పోర్నుల
  దారిని వీడె మగవాడు దంగా పడగన్ !

  ReplyDelete


 80. లవ్వాడెను యేనుగులున్
  సవ్వడి వేదండములన చక్కగ భళిరా !
  మువ్వల నూగుచు నాదం
  బవ్వల జేయు మదమత్త భార్గవ మనగన్ !

  జిలేబి

  ReplyDelete

 81. జిలేబి అయ్యరు గారిని పట్టిన విధానం వోలె ఉంది :)

  అసలు సిసలు బంగారం
  వసవస యను ఈ జిలేబి వగలాడి గనన్
  కిసిమిసు యని వచ్చిన రూ
  పసి బాలుని పెండ్లియాడె పడతి ముదమునన్ !

  చీర్స్
  జిలే(బి) !

  ReplyDelete


 82. పాపము పాండవు లకటా !
  లోపడి నొప్పిల్ల జేతు లొగ్గిరి బాలా !
  ఆ పరిధి మీర, పోరిడి
  రా పరమాత్ముడు పరేశు రథసారథిగన్ !

  ReplyDelete

 83. పాపము ! దేవుడు ! ఏకాకి !

  సోమరి ! కుమ్మరి ! బికారి !

  భామా జిలేబి , మత్స్యము
  నామము కూర్మపు వరాహ నరసింహమనన్!
  వామనుడు పరశురాముడు
  రామా! కృష్ణా! దశబల ! రమ్మా కల్కీ !

  @హరిబాబు గారు ,

  మీరే మంటారు ?

  http://www.sakshyammagazine.com/2015/02/blog-post_25.html

  నారదా !
  జిలేబి

  ReplyDelete


 84. అమ్మా! కమ్మని పాపడు
  యిమ్ముగ నుండగ జిలేబి యిక్కడ యుంచెన్ !
  తెమ్మర వచ్చెను తెచ్చెను
  నిమ్మది యిదియే యనంగ నిదురను బోయెన్ !

  ReplyDelete

 85. రెహమానుకిచ్చిరి గదా
  అహరహ కృషియన జిలేబి అద్బుత ఫుకువో
  క! అమెత్ ఆర్ ఓ కంపో
  కు, ఆసినుకునిచ్చిరి, మన కుర్రడు భేషూ !

  ReplyDelete

 86. కవివర! తెలియనిదా మత
  మవివక్షితము! యవనారి మదిలో వాడే !
  సువిశాలాకాశాత్పతి
  త విరించిగ సూర్యచంద్ర తారలనంగన్ !

  ReplyDelete


 87. కాస్తా విను చిన్నమ్మా !
  విస్తార మయినది లోక విస్మయ రీతుల్ !
  చూస్తున్న మేర కలయే !
  నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !

  జిలేబి

  ReplyDelete

 88. సూరీ డలసెను సొలసెను
  భూరిగ అస్తమయమయ్యె ! భువిలో సమయం
  మారెను తోయధి రా కే
  ళీరవముల ఓల లాడ ! లీలా రమణీ !

  ReplyDelete

 89. బాసూ పెళ్ళాం మాటలు
  కూసింత వినవలె నోయి ! కొంపన కోపా
  లూ సింతలున్ను గాయబ్ !
  సుశ్రీ సంధ్యకి జిలేబి జోహార్ సుమ్మీ !

  ReplyDelete
 90. వేరే చోట మీ వ్యాఖ్య -
  "బులుసు సుబ్రహ్మణ్యం గారి బ్లాగు కిడ్నాప్ అయిపోయిందా !!!!!
  జిలేబి"
  -----------
  వెబ్‌సైట్ వేరే, కానీ బ్లాగ్ పేరు ("నవ్వితే నవ్వండి") ఒకటే. అయినా కూడా బ్లాగ్ పేరు రిపీట్ అవకూడదని బ్లాగర్, వర్డ్‌ప్రెస్ వారు షరతు పెడితే బాగుంటుంది. కొత్త బ్లాగ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఈ నిబంధన తప్పక పాటించాలని చెప్పాలి. జరిగేపనో, కాదో మరి :(

  ReplyDelete


 91. నీపాల నే పెరిగితిన్
  నా పాలిటి కామధేను ! నాదగు రీతిన్
  ఈపాటి రోటి నిత్తున్
  ఓపారిటురమ్ము దూడ నునుపారుయనన్ !

  ReplyDelete