Friday, January 1, 2016

బ్లాగిణీ బ్లాగర్ల కు 2016 నూతన సంవత్సర శుభాకాంక్షలు !

 
బ్లాగిణీ బ్లాగర్ల కు
 
2016 నూతన సంవత్సర శుభాకాంక్షలు !
 
ఇదిగిదిగో వచ్చేసింది అంత లోనే
మరో కొత్త సంవత్సరం !
బ్లాగిణీ బ్లాగరులారా
రండి రా రండి !
సరికొత్త గా టపాలు వేసుకుందాం !
(కామెంట్లాటాడుకుందాం - జేకే !)
 
 
బ్లాగు ప్రపంచం లో ని అందరికి !
 
"జిలేబిమయ"
నూతన వత్సర శుభాకాంక్షల తో
 
ఈ రెండు వేల పదహారు
మీకు మీ కుటుంబానికి
అందరికి క్రొంగొత్త విశేషాలని
తీసుకొస్తాయని ఆశిస్తో
 
 
చీర్స్ సహిత
జిలేబి (మాయ!)

16 comments:

 1. నూతన సంవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
 2. ధన్యవాదాలు జిలేబి గారు. మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. ఆంగ్ల నూతనవత్సరాది శుభకామనలు.
  నారదాయనమః :)

  ReplyDelete
 4. మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !

  ReplyDelete
 5. నూతన సంవత్సరంలో మీ కామెంట్లాట మరింత హెచ్చరిల్లాలని కోరుకుంటూ మీకు మీ కూటుంబ సభ్యులకు బ్లాగుప్రపంచంలోని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
  Replies
  1. కొండలరావుగారు,
   మీరు ఇలా అనుమతించి ప్రోత్సహిస్తే బ్లాగ్లోకం "బ్లా"ష్టయిపోతుందేమో !

   Delete
  2. మంచి కాలం ! "భ్ర"ష్టయి పోతుందని జెప్పలేదు !

   జేకే !

   చీర్స్
   జిలేబి

   Delete
 6. హాట్ హాట్ జిలేబీల ప్రహారికలకు
  నిలువకోడెను పదునైదు - నేటి నుండి
  గుండె దిటువైన పదునారు కొండ దిగెను ,
  మంచి కాలము రానుంది బ్లాగు వీర !

  ReplyDelete
  Replies
  1. లక్కాకుల వారు ,

   ఇదియే కదా జిలేబి ప్రారబ్ధ మన !

   మీ పదాల కి కూడా "హంసగతి' రగడ" (యాభై పై పెచ్చు ) అని ఛందస్సు సాఫ్ట్ వేర్ జిలేబి కి హెచ్చరిక ఇస్తున్నది :)

   జేకే !
   నెనర్లు మీ అభిమానానికి !

   యే యథా మాం 'కామింట్యతే తాం తధైవ "భజామ్యహం" :)

   చీర్స్ సహిత !
   జిలేబి

   Delete

  2. ये यथा मां "कामिंटियते" तां तदैव "पिटाम्यहम" :)

   ज़िलेबि

   Delete
 7. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

  ReplyDelete
 8. < "బ్లాగిణీ బ్లాగర్ల కు 2016 నూతన సంవత్సర శుభాకాంక్షలు !"

  హన్నా అదేం హెడింగ్ ... మీరూ మీరూ గ్రీటింగ్స్ చెప్పేసుకుంటే సరిపోతుందా? బ్లాగర్లకి ప్రోత్సాహమిచ్చే పాఠకులని, కామెంట్లు వ్రాసేవాళ్ళని పట్టించుకోరా? ఎంతైనా మీరూ మీరూ ఒకటన్నమాట :) ఏం బాగులేదు :) సర్లెండి, "అందరికీ" అని ఏదో చివర్లో చెప్పినట్లున్నారు ....... హెడింగే అలా వస్తే ఇంకా సొంపుగా ఉండేదిగా :) అంతా "మాయ".
  (మరీ కొత్త సంవత్సరం మొదటిరోజునే వాదన ఎందుకులే అని నా ఈ వ్యాఖ్య నిన్న పెట్టలేదు :) )
  (జేకే :) .... ("జెల్ల కొట్టడం" కాదండోయ్. జేకే నే)

  బ్లాగులోకంలోని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
  Replies

  1. విన్న కోట వారు :)

   ఒక కామెంటరు వారి నిజముల వ్రాసి ఒక అయ్యవారు దూరమయ్యేరు ! మరొక కామెంటరు కి డోసు ఇవ్వ మరొక అయ్యవారు బ్రహ్మాస్త్రము ఈ పిచ్చుక మీద ఇచ్చినారు !

   ఇక టపా హెడ్డింగు లో కామెంటర్ లని తెప్పించి ఉంటె ఇంకా ఏమేమి జరుగునో కొండ పై నున్న మా పెరుమాళ్ళ కే ఎరుక ! జేకే !

   నెనర్లు మీ అభిమానానికి ! మీకున్నూ శుభా "కామెంటర్" స్వీట్ సిక్స్టీన్ :)

   చీర్స్
   జిలేబి

   Delete
 9. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు జిలేబి గారు.

  ReplyDelete
 10. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు జిలేబి గారు.

  ReplyDelete
  Replies

  1. జ్యోతిర్మాయి వారు,

   నెనర్లు ! మీకున్నూ శుభాకాంక్షలు !

   చీర్స్
   జిలేబి

   Delete