Thursday, February 11, 2016

దేవార వోరీలె దేవార వోరీలె :)

 
దేవార వోరీలె దేవార వోరీలె
దేవ జిలేబీ  గోరీ హో
దేవ జిలేబీ గోరీ హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే
 
దేవార వోరీలె దేవార వోరీలె
దేవ బ్లాగమ్మా గోరీ హో
దేవ బ్లాగమ్మా గోరీ హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే
 
దేవారా వోరీలె దేవారా వోరీలె
దేవ రాజన్నా గోరా  హో
దేవ రాజన్నా గోరా హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే
 
దేవారా వోరీలె దేవారా వోరీలె
దేవ శ్యామన్నా  గోరా హో
దేవ శ్యామన్నా గోరా హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే
 
దేవారా వోరీలె దేవారా వోరీలె
దేవ ఫణన్నా   గోరా హో
దేవా ఫణన్నా  గోరా హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే
 
దేవారా వోరీలె దేవారా వోరీలె
దేవ మాచన్నా గోరా హో
దేవా మాచన్నా గోరా హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే
 
దేవారా వోరీలె దేవారా వోరీలె
దేవ శంకరన్నా    గోరా హో
దేవా శంకరన్నా   గోరా హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే

 
(ఆరె జానపద గేయ సరళి)
 
జాణ
జిలేబి

3 comments:

  1. భాషేదోమరి ! భావనావిథము సంభావించులాగుంది , యు
    క్రోషంబేమియు కాదుగా , మదికి సంకోచంబు గల్గించు , సం
    తోషంబున్ గలిగించు డెందమున కెంతోకొంత , విద్వద్విధిన్
    భాషాజ్ఞాన జిలేబివారల మహాభాష్యంబులున్ చిత్రముల్ .

    ReplyDelete

  2. లక్కాకుల వారు :)

    నమో నమః ! సముచిత సంభావన యే :) మీరు ఆరి తేరిన వాళ్ళు సుమీ !:

    భాష తెలంగాణా ఆరె జానపద గీత భాష

    జిలేబి

    ReplyDelete
  3. ఆరుట 'గురు'వుల పాపము ,
    తేరుట మిముబోంట్ల చెలిమి తెమ్మెర వల్లే ,
    పోరుటె జీవిత థ్యేయము ,
    వేరుపడుట పండిత నస వీడుట కొరకే .

    ReplyDelete