Thursday, March 10, 2016

మూసిన కనుతీరు జూడన్ :)

మూసిన కనుతీరు జూడన్ :)
 
రేఖా చిత్రం పొన్నాడ !మూసిన కనుతీరుగ నిను
జూసితి వేణీ జిలేబి జూడగ మెరిసెన్
వ్రాసితి నిచటన్ కందము
నీ సిరి సబల సిరి గదవె నీల చకోరీ
 
జిలేబి

No comments:

Post a Comment