Wednesday, May 11, 2016

ఈ రోజు వచ్చె జిలేబి వేడిగా :)

ఈ రోజు వచ్చె జిలేబి వేడిగా :)
 
బ్లాగ్వీరుల కు బ్లాగ్వీరాంగణలకు శుభోదయం !
 
ఈ రోజు వచ్చెను
జిలేబి వేడిగా
తూరుపు తెల్లారకముందే
ధారాధరము లా !
 
కామెంటులు కురిసేనా
బ్లాగుల చెమక్కుల చమ్కీల తో  !
వాడిగ జిలేబి
తియ్యందనాల ట్వీటు ల తో !
 
తక్కువ కాని టపాలతో  
తగ్గని కామింట్ల మేళము తో
అగణిత మౌ సిరి నగవులు
బ్లాగ్ లోకమంతా పరేషాన్ !
 
 
హాటు హాటు పాటలతో
స్వీటు స్వీటు జిలేబి
వెచ్చని వెన్నెల
కొల్లలై వచ్చెను వచ్చెను
 
పరాక్ బహు పరాక్ :)
 
 
చీర్స్
జిలేబి
 

19 comments:

  1. తనలో ( అమ్మయ్య! వదిలిపోయిందనుకుంటే మళ్ళీ తయారయిందే :) )
    ప్రకాశముగా :) స్వాగతం! స్వాగతం!! స్వాగతం!!! :)

    ReplyDelete
    Replies
    1. గురువు గారూ నేను కూడా ...
      డిట్టో ... డిట్టో ...

      Delete
  2. శర్మ గారు :)

    వదలదు వదలదు జిలేబి పీడ వదలదు సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కావలసిందదే :)
      నారదాయనమః :) :)
      శుభమస్తు. :) :) :)

      Delete

    2. షడ్జా మాధ్జ కరాద్జ వీడ్జ వసుధ జాలాంస మాధ్జ కిరె
      కిద్జె కిత్కితి కిత్కితి కితిధరె సద్జూర విద్యబ్రమ
      లుద్బ్రహ్మ్ లుద్బ్రహ్ మరుద్బ్రహ్ రుద్బ్రహ్ విపిథాత్ ఘడ్ ఘడ్ ఘ ఘడ్ ఘడ్ ఘహ
      పౌతా టేటి పతేటి టేటి తుర సత్ప్రక్షాతి సత్యదయ :

      Delete
    3. ఏమీ నారదీయం ??? వివరించవలె

      Delete
    4. శర్మ గారు ,

      షడ్జా మద్జా ... అర్థం తెలియదు ! గురువు గారిని ఒకరు అడిగారు అసంపూర్తి గా ; సో పూర్తి గా కట్ పేష్ట్ చేశా గూగ్లించి :) తప్పో ఒప్పో కూడా తెలియదు :) ఆ పై అర్థం గుండు సున్నా :)



      చీర్స్
      జిలేబి

      Delete
    5. " ........... కరిభిత్ గిరిభిత్
      కరి కరిభిత్ గిరి గిరిభిత్
      కరిభిత్ ..................... "
      (తెనాలి రామకృష్ణ కవి)

      స్వాగతం.
      (పైన శర్మ గారి స్వగతం ఎంతమంది స్వగతమో కదా? 🙂 )

      Delete
  3. అసలే బయట ఎండ మండిపోతోంది. వేడిగా రాకండి .. కాస్త చల్లగా రండి ప్లీజ్

    ReplyDelete
    Replies

    1. శ్రీ నివాస్ గారు !

      నెనర్లు ! అసలే టేగ్ లైన్ when its hot its really cool :) మరి వేడిగా రాకండి అంటే ఎట్లా మరి :)

      అగ్ని మీళే పురో 'హీట్' త్వం :)

      చీర్స్
      జ్లేబి

      Delete
  4. షడ్జా మాధ్జ కరాద్జ వీడ్జ వసుధ జాలాంస మాధ్జ కిరె
    కిద్జె కిత్కితి కిత్కితి కితిధరె సద్జూర విద్యబ్రమ
    లుద్బ్రహ్మ్ లుద్బ్రహ్ మరుద్బ్రహ్ రుద్బ్రహ్ విపిథాత్ ఘడ్ ఘడ్ ఘ ఘడ్ ఘడ్ ఘహ
    పౌతా టేటి పతేటి టేటి తుర సత్ప్రక్షాతి సత్యదయ :
    దీని భావమేమి నీరజాక్షా

    ReplyDelete
    Replies

    1. రమణ వామ రాజు గారు

      ! షడ్జా మాద్జ అర్థం తెలియ దండి ! పంచ పాషాణ పద్యా ల లో ఒకటి అని గరికి పాటి ఉవాచ !

      జిలేబి

      Delete
  5. తల్లీ నిన్ను దలంచ
    అల్లన నేతెంచితివా
    నుల్లమున దయ నించి
    చల్లగ సంతసమున ముంచ

    అకో! భాగ్యము గద
    నిక సందడె బ్లాగులెల్ల
    రక రకముల పద పద్యాల్
    మొక'ద్ధమాల్' షురు చేయరె...

    :)

    మిస్స్ డ్ యు ఎ లాట్...

    ReplyDelete
    Replies

    1. బండి రావు గారు,

      మీ అభిమానానికి నెనర్లు ! వదలదు వదలదు బండి ని ఇరుసు :)

      చీర్స్
      జిలేబి

      Delete
  6. WELCOME BACK JILEBI JI.

    ReplyDelete
    Replies

    1. బోనగిరి గారు,

      నెనర్లు ! బహు పరాక్ :)!

      చీర్స్
      జిలేబి

      Delete
  7. Replies

    1. జోతిర్మాయి గారు !

      నెనర్లు ! మీ పిల్లల బడి విశేషాల బడి టపా అద్భుతం !

      చీర్స్
      జిలేబి

      Delete
  8. Welcome Back !!! Your absence in blogs was noticeable - for sure :)

    ReplyDelete