Tuesday, May 24, 2016

ఫైర్ బ్రాండ్ జిలేబి !

Fire Brand Zilebi !




చీర్స్
జిలేబి 

4 comments:

  1. ఎవరండీ ఈ జిలేబి ? రోగిష్టివాళ్ళంతా క్రిష్టియానిటీ తీసుకుంటారు. రోగం రాకుండా హిందూయిజం రక్షించగలదా ? రోగం వస్తే ఏ హిందువు కాపాడగలడో చెప్పండి? మనకు రోగాలు తగ్గించే దేవుడు లేడు,రోగం వస్తే టెస్ట్ ల పేరుతో సంపాదించిన సొమ్ము అంతా స్వాహా చేసే దేవుళ్ళున్నారు.

    ReplyDelete
    Replies
    1. రోగంరాకుండా ఏ యిజమూ రక్షించలేదు. స్వస్త్జ్తతకూటములు నిర్వహించి అధ్బుతాలను గూర్చి ఊదరగొట్టే మతస్థులైనా అంతే సమయం‌వస్తే రోగాలబారిన పడక తప్పదు. అమెరికాలో‌హాస్పిటళ్ళు లేవా? వైద్యశాస్త్రంలో పరిశోధనలుజరగటం లేదా? పురుషసూక్తంతో పూజలందుకున్న పర్తిసాయిగారిని ఆయన అనుచరులు హాస్పిటల్లో చేర్చలేదా? దేని దారి దానిదేనండి.

      Delete

  2. రోగము రాకుండగ నెవ
    రో కాపాడును ప్రభువని, రొండుడు జేసెన్ !
    మాకీ దేవుడు వలదనె
    బాకీ చెల్లని, జిలేబి బాటను వీడెన్ !

    ReplyDelete
    Replies
    1. who is she? She is amazing.

      Deepika
      http://deepika-neerajanam.blogspot.in/

      Delete