Friday, October 7, 2016

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు !


విజయ దశమి శుభాకాంక్షలతో


చిత్రం - శ్రీ కేశవ్ - హిందూ దినపత్రిక కార్టూనిస్ట్

జిలేబి

4 comments:

  1. విజయ దశమి శుభకామనలు.

    ఆ పరదేవత మీలో ప్రవేసించి,. మీరు జనజీవన స్రవంతిలో కలవాలని,పద్యాలు అవసరమైనపుడేరాయాలని, ఎవరికీ తంపులు పెట్టకుండా అన్ని బ్లాగుల్లోనూ కామెంట్లు వరద పారించాలని, అమ్మను వేడుకుంటూ, జయం అందరికి
    సర్వేజనాః సుఖినోభవంతు

    ReplyDelete

  2. ధన్య "వాదాలు" :)

    ఆ పరదేవత మీలో
    తా పురిగొలుపుచు జిలేబి తంపులు లేకన్
    మీ పరిపరివిధ కామిం
    ట్లప్రహసనము కొనసాగుట గనవలె శుభం !


    జిలేబి

    ReplyDelete
  3. కష్టేఫలే బ్లాగ్ పబ్లిక్ చేయబడింది
    https://kastephale.wordpress.com.

    Applied for enrollment in Malika and Sodhini.

    ReplyDelete


  4. జయహో ! మాచన ! భాస్కరు
    డ!యొజ్జ ! దీక్షగొని పారుడై నడయాడూ !
    నయగారి, యంబ జగదం
    బ యండ మెండగు జిలేబి భవ్యము గానన్ !

    జిలేబి

    ReplyDelete