Tuesday, February 28, 2017

కలహంసిని నారదీయ కమలనయనియౌ :)


 
 
కలహంసిని నారదీయ కమలనయనియౌ :)
 
 
వలపుల మోజున పడకే
పలుకుల మోహము జిలేబి వలదే వలదే
చిలకల కొలికికి సఖియౌ 
కలహంసిని నారదీయ కమలనయనియౌ :)
 
 
జిలేబి 




198 comments:



  1. భగభగ మండిన గూడన్
    సిగబట్టకనౌ జిలేబి చింతన గనుచున్
    నగజాత మరియు యమరా
    పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తగ దురద గతుల రగడల
      జగడ జనక నారదీయ జజ్జనకలతో
      బుగులొందు మనసు పరు గా
      పగ గల్గినవాడె సౌఖ్యవంతుడు జగతిన్ .

      Delete


  2. పదిలము గా దాచుకొనుము
    వదినా, నీ కందఁ జేతు, స్వర్గసుఖమ్ముల్
    కుదురును, భాగవతమిదియె
    చదువదగిన పొత్తమమ్మ సమరసముగనన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ముదితా ! యోడిరి జూదమందు వరుసన్ ముమ్మూర్తులా నీపతుల్
      తుదకున్ నిన్నును నోడినా రిపుడు నీదున్ భర్త నేనే యికన్
      కధలింకేటికి రమ్మటం చిటులనెన్ గాంధారి సూనుండు ద్రో
      వది ! నాకౌగిట జేర్చుకొందు నిను నే స్వర్గంబు జూపించెదన్ .

      Delete


    2. కవిరాజుగదా లక్కా
      కు వర్యులు జిలేబి! రావు గూర్పుల పదముల్
      నవరసము లొల్కి నడయా
      డి వచ్చు రమణీ లలామ డిగనుఱుకువలెన్ !

      జిలేబి

      Delete


    3. రాజారా వుల పద్యమెల్లె నవతా రాగంబు లొల్కంగ జో
      రై జాల్వారుగదా జిలేబి గగనా రామంబు లన్ దేల్చుచున్
      పూజాద్రవ్యములై వెలుంగు సుమకర్పూరంబు వూదొత్తులన్
      రోజాపుష్పముతావియూరు జయహో రుస్తుంబహార్రాజసా !

      జిలేబి

      Delete
    4. ధన్యవాదములు .

      ' డిగ నుఱుకు వలెన్ ' తా వచ్చెడి రమణి యెవ
      రబ్బ ! యెంత యోజించిన రాదు గుర్తు ,
      ములగ చెట్టెక్కి చూతునా ? మూతి వగులు ,
      కొమ్మ విరుగుట తథ్యమ్ము , కోయిలమ్మ !

      Delete


  3. ఈ చర్చ దేనికి మొదట
    తా చంకనిడెను ? జిలేబి తా నిర్ణయమున్
    బ్రోచెన్నెవరికొరకు హా!
    గోచీల కొరకు గురువుల గోళీ లాటల్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఇదే కొంటెతనమంటే! చూసి ఊరుకోవచ్చుగా :)

      Delete

    2. శర్మ గారు

      అబ్బే ! ' అట్ట ' యెట్టా అవుతుందండీ :)

      జిలేబి

      Delete


  4. కెలకెడ మెందుకు మొదటన్
    పలువురు టపటప పలికిన పలుకుల పబ్లిష్
    కులుకుతు చేయన్నేల
    న్నలజడి మొదలవ సమాప్త మననేల గురో !

    జిలేబి

    ReplyDelete


  5. మీసూక్ష్మగ్రాహ్యతయున్
    మీసూచీముఖములెల్ల మిక్కిలి మోద
    మ్మౌ !సూటిగ యెట్లు గనిరి
    యాసుందరియౌ యనానిమస్సని నార్యా ! :)

    జిలేబి

    ReplyDelete


  6. హి దటీజ్ ది లేడి ! యూనో!
    హి దేర్ షి గోస్!యట్ట లేడి! హీ దట్జ్ హర్ ! యై
    సీ ! దేర్ ద డెవిల్ గోస్ ఓహ్ !
    దేర్ దేర్ షీ గోస్ ! జిలేబి దైనేమ్ లేడీ :)

    జిలేబి

    ReplyDelete

  7. వెంకట రాజారావు లక్కాకుల

    పరమామ్నాయములందు జెప్పబడి , హృద్పద్మంబు పైనిల్చి , చి

    చ్చర , విద్యుద్ద్యుత లిప్త చాలనలతో చైతన్య మిచ్చేటి ఆ

    పరమాత్మన్ జగదేక మోహనుని రూపంబింత సూక్ష్మాతి సూ

    క్ష్మ రమా రమ్యమ ? చిత్రమియ్యది కదా ! మర్మంబు వీడెన్ గదా !


    తనలోని దేవదేవుని

    గనలేక కబోది రీతి గనలుచు వెదికే

    ఘనులగు నాబోటి జడుల

    మనసున కెక్కంగ వ్రాసె మహితాత్ముడిటుల్ .

    -వెంకట రాజారావు లక్కాకుల

    ReplyDelete


  8. అమ్మా! నవ్వుల గని ! పె
    ద్దమ్మా! వలదే జిలేబి దడదడ లాడె
    న్నమ్మా మాగుం డియలిట
    బామ్మా వలదే పదముల బాదుళ్ళికనౌ :)

    జిలేబి

    ReplyDelete


  9. ఏదో కాస్తా నోట్లో
    యాదర బాదరగ కుక్కి యావద్జనులు
    న్నీధర ణిలోన ముక్కును
    చీదుతు నీల్గుతు బతికెడు జీవులు గదవే !


    జిలేబి

    ReplyDelete


  10. మంచి విషయంబు లన్ చ
    ర్చించు సమయమందు బాధ రివ్వున గలిగెన్
    కించితు చింతన లేకన్
    దంచగ సందర్భములను దలుపక వారుల్ !

    జిలేబి

    ReplyDelete


  11. రుస్తుం బహారు రాజా!
    మస్తుగ చెప్పితివిగాద మత్తేభమునన్
    విస్తా రంబై న మన వి
    తస్త కతలనెల్ల సూక్ష్మ తరముగ నిచటన్ !

    జిలేబి

    ReplyDelete


  12. తెలివిలేనివాడు తరుణికి మగడౌత
    బలిమి లేని దొంగ బలుపు గలిగె
    చెయ్యి కరిచి చక్క చేవిడుపుగనియె
    విశ్వ కథల యొజ్జ విస్మయ ఝరి !

    జిలేబి

    ReplyDelete


  13. రాపాడిన తీరు గనన్
    ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే,
    గాపాడవలసిన పతులు
    వేపుకుని తినిరి జిలేబి వేకరమువలెన్ !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. రూపింప కురుక్షేత్రము ,
      ఆపగిది లవకుశ లోను నద్భుత రీతుల్
      చూపించిన నటులిద్దరు
      ద్రౌపది సీతలును నొక్క తండ్రికి సుతలే .

      Delete


  14. ముసుగుల మాటున విద్యా
    ర్థి చాటుమాటు కలహమ్ము రించోళీలన్
    యిచట జనావళి దస్కము
    కసాబు సంస్మరణ సభలకా వితరణలౌ ?

    జిలేబి

    ReplyDelete


  15. మదిలో మెదిలే భావము
    సదిజేయక తూగుచుండె చక్కని కవనం
    బది, యక్షరమ్ములై యల
    ర దర్శన మగును జిలేబి రాగమలరుచున్ !


    జిలేబి

    ReplyDelete


  16. పదసంపద లేల జిలే
    బి దరువులన బేర్చు మోయి బిగిబిగి పదముల్
    బెదరకు చెదరకు వదరకు
    కుదురుగ వచ్చునట పద్య కుముదిని సఖియై !

    జిలేబి

    ReplyDelete


  17. బాలకుమారా! వినుమో
    యీ ! లోలకము వలె తిరుగు యింతులకు కడున్
    మాలోకంబై చుట్టెడు
    స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్

    జిలేబి

    ReplyDelete


  18. వారికి కోపం బొచ్చిన
    నౌ రిమ్మ తెగులు విడువగ నాణ్యమగు టపా
    యోరీ జోగీ యంటూ
    సారింతురు సుమ్మి,యక్కజముగ జిలేబీ !

    జిలేబి

    ReplyDelete

  19. బిరబిర కందంబైనన్
    భరనభ భరవగ జిలేబి బంధంబైన
    న్నరయగ జిలేబికి జిలే
    బి రసంబటు సాటిగాద బిరబిర బరుకున్ :)

    జిలేబి

    ReplyDelete


  20. సరసీ ! లవకుశు లెవరే ?
    మరి యిస్లామీయులకటు మాన్యుండెవరే ?
    మరియమ్మ తనయు డెవరే ?
    అరయఁగ రాముని కుమారు, లల్లా, క్రీస్తుల్ !

    జిలేబి

    ReplyDelete


  21. కందంబాటవెలది సీ
    సం దరిమిల తేటగీతి చంపక మాలన్
    మందారదామ యుత్పల
    ఛందస్సులరయ భళిభళి ఛందమ్ సాఫ్ట్వేర్ :)

    జిలేబి

    ReplyDelete


  22. ఉప్పని పోసిరి నేలన
    కప్పము గట్టమని నాడు గాంధీ వలన
    న్నప్పనముగ వచ్చినది గ
    దప్ప! మనకు పనికిరాని దాయె జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  23. తన కవచకుండ లమ్ముల
    తృణముగ తృటి నిమిషమందు దానము జేసె
    న్పణముగ శక్తిని యొక మా
    రు నరుడు యుపయోగముగొనె రుండిక నందున్ !


    జిలేబి

    ReplyDelete


  24. తల్లీ ! వందన మనిరీ
    యుల్లము నెరయగ జిలేబి యున్నతి నిమ్మా
    జల్లన మనవలెను ధరణి
    చల్లని నీ దయ కరుణయు జలజల పారన్ !

    జిలేబి

    ReplyDelete


  25. సతిలేనివాడసలు గతి,
    మతిలేని నరుండు, మిగుల మన్నన నొందున్
    సతతము సతి సేవలనన్
    జతి తప్పక పతి జిలేబి చరియింపగనన్ !

    జిలేబి

    ReplyDelete


  26. పులితోలు కప్పు కొనుమా
    జిలేబి యోగమును జేయ, చీనీయుడు మ
    న్నలనొందు రీతి గానన్
    బలమున్న నరులది గాద పృథ్వియు జూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  27. దండిభట్ల విశ్వనాథ శాస్త్రి :)

    ఔరా ఏమి గోదావరి కథ :)

    దంచవే మాయమ్మ జిలేబి ధనియాలనౌ :)

    శ్రీదండిభట్ల వారట!
    వేదము నెల్లయలసెనట ! హిట్లరు గానన్
    తాదరి జేర్చెనట! జిలే
    బీ!దంచిరిగద కథలను బింకెము గూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  28. విమలాత్మ! విష్ణు వేల
    న్న, మీన రూపంబు దాల్చె? నమనము ! వివరిం
    పుము! మానవులవలెన్ జన
    న మరణ చక్రముల నాడనేలనతండున్ ?

    జలేబి

    ReplyDelete


  29. తాదూర సందు లేదో
    యీ దుంపతెగన రిటైర్డు యిమ్మహనీయు
    ల్లాదరణ జేతు నెట్లన్
    సాదరము సలాము జేయి సారుల కిటనౌ :)

    జిలేబి

    ReplyDelete


  30. మా గొంగటి యయ్యను గన
    లే! కొన్నిదినములు గాను లీవున బోయె
    న్నో ? కథలు జెప్పెదననియె
    సౌకర్యంబెపుడు గాను సూక్తుల జెప్పన్ ?

    జిలేబి

    ReplyDelete


  31. కమలమ్మదియె జిలేబీ !
    సమూల ముగ యుత్తరాది సాధించెన్బో !
    సమరానికి తెరపడె, యిక
    సమస్యలు తొలగి శుభములు సాధ్యంబగునో ?

    జిలేబి

    ReplyDelete


  32. ఒకటికి రెండును మూడిం
    టికి నాల్గైదులను కలిపిరిట స్యూసుకథ
    ల్కిక బుజ్జిజింకలాదర
    ణ కలుగ జేసిరి గదా మన లలిత బాలా !

    జిలేబి

    ReplyDelete

  33. వాళ్ళకు వాళ్ళే యట మా
    టల్లా డుకొ‌నిరి జిలేబి! టంకము గానన్
    గల్లా లోడబ్బుల్లే !
    మల్లాటల్లే ల బండి మల్కలు వేస్టౌ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మరదే మల్ల ఇమానం మల్కల్కి జర పైసలివ్వరా ఏంది
      జరంత సోచ్ కే నౌక్రీ దేనే కా దిమాక్ జ్యాదా పెట్టుండ్రి
      ౙరబ్ మాన్పనీకి జరాసా మంచిగ మక్తాయించండ్రి
      గరీబోల్లంటే మరంత సిన్న సూపు పనికిరాదే తల్లి!
      :)

      Delete


  34. క్లిష్టపరిస్థితు లన సం
    క్లిష్టము గానన్ జిలేబి కిందా మీదన్
    స్పష్టము గావలె నిక ని
    ర్దుష్టముగ కిరాతకులకు రొంజుల వేతల్ !

    జిలేబి

    ReplyDelete


  35. కొంటె జిలేబీ గారూ
    తంటా లేనండి, మాకితాబునటు డిలీ
    ట్లంటూ కొట్టగ తగునా !
    వుంటా! వుజ్జోగ మాట హుష్ యన వలదోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  36. లాస్టండ్ ఫైనల్ కాల్ బీ
    ఫాస్టండ్ బోర్డ్ దట్ విమాన ! ఫెయరండ్ లవ్లీ
    గో స్టాండ్ యిన్ క్యూ మేమ్ సాబ్
    జస్టనదర్ యిన్, జిలేబి జస్ట్ టేకింగాఫ్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అమ్మవారు,
      తమరు కనపడి ఇరవైనాలుగు గంటలు సమయం దాటింది. కుశలమే కదా!
      మేమెవరం రావటం లేదు! మా కోసం ఏర్పాట్లేం చేసుకునే ప్రయత్నంలో 'పడి' పోకండీ :)

      Delete

    2. ధన్యవాదాలండీ కష్టే ఫలేవారు

      ప్రాణం పైకి పోయి యెట్లాగో మళ్ళీ వచ్చేసిందండీ

      జిలేబి

      Delete
    3. < "ప్రాణం పైకి పోయి యెట్లాగో మళ్ళీ వచ్చేసిందండీ "
      -------------------
      ఆరోగ్యపరంగానా లేక మేం ఉద్యోగాలు అడిగినందుకా (/jk)🙂?

      ఏమైనప్పటికీ, సీరియస్ లీ, ఇప్పుడు అన్ని విధాలా పూర్తి స్వస్ధత చేకూరిందని ఆశిస్తాను.
      Wish you a healthy and happy time 🌷.

      Delete
    4. జిలేబి గారు: మీరులేక నిండుకున్న సందడి మళ్లీ మీ రాకతో బ్లాగులెల్ల నిండుకొంది.

      Delete
    5. శ్లేషించారా? :)

      Delete
    6. లేదు లేదు - శ్లాఘించాను :)

      Delete


  37. రేటింగిస్తే పుణ్యము
    మా టెంకణ యంతరంగ మాలిక గనుడోయ్
    మేటరు తట్టగ బెడితి
    న్నీటీ కప్పుల జిలేబి నీరాజనమౌ !

    జిలేబి

    ReplyDelete


  38. విందారగించి హృద్యపు
    కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగు
    న్నందరి లోన జిలేబీ ?
    ఛందస్సుల మత్తునందు జవ్వాడవలెన్ :)

    జిలేబి

    ReplyDelete


  39. బుజ్జాయియంద ములనన్
    సజ్జను "ఱావు" వరులిచట చక్కగ గానన్
    బొజ్జున్న జిలేబి చిలిపి
    కజ్జా లాడుచు చకచక కందంబాయెన్ :)

    జిలేబి

    ReplyDelete


  40. నీ తాళి యేల మగడా
    మాతరు ణులకున్ జిలేబి మగువలకును సె
    ల్ఫీ తెచ్చును లైకులలున్
    యేతా వాతా పెనిమిటి యేబ్రాసియె బో :)

    జిలేబి

    ReplyDelete


  41. భారీ కట్నము లివ్వగ
    కారా గారపు జిలేబి కన్యా మణికిన్
    బేరము కుదురగ భారత
    నారికి తన పుట్టినిల్లు నరకమ్ము గదా!

    జిలేబి

    ReplyDelete


  42. లలనామణులటు సెల్ఫీ
    లలో కబుర్లాడు ముద్దు లలరెడు రీతి
    న్నలవోక గనుచు పెండ్లి క
    లల దేలు రమణుని జూడు లావణ్యవతీ :)

    జిలేబి

    ReplyDelete


  43. మీ నోటి వాక్కుల మహిమ
    నౌ నాకు గలుగును చాన్సు నమనము లయ్యా
    యేనాటి కైన నయ్యెద
    నేను సినీ కవి జిలేబి నెచ్చెలి గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  44. కర్ణుని కర్కశునిగనన్
    స్వర్ణకిరణమణి పలుకుల సత్యము జేసెన్
    వర్ణములనేక మగు ! పరి
    పూర్ణుండగు మనుజు డెవడు భువిని జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  45. ఎందుకురా నీ చదువులు ?
    డెందము లలరెడి సమయము రేసుల బోయెన్
    గంధము లేనటి పుష్పము
    చందంబాయెను బతుకులు చదువుల ఘాటున్ !

    జిలేబి

    ReplyDelete


  46. మన బహు పరాకు గారం
    డి! నాట్యము లలర డిలీటు రివ్వున జేయన్
    మన బండి చక్రము గిరగి
    రనుచు తిరిగెనుగద! మాకు రావడి యికనౌ :)

    జిలేబి

    ReplyDelete


  47. నెనరులు లల్లీ ! వారికి
    మనకాలపు కతల చూడ మరపు మరలిబో
    వన భావి కాల వూసుల
    గనవచ్చిక్కడ జిలేబి కమ్మని మెమరీస్ :)

    జిలేబి

    ReplyDelete


  48. కళ్ళెము వేయ కుదురునా
    పెళ్ళాములకున్, పెనిమిటి బెంబే లెత్తన్
    బిళ్ళంకులతో చప్పున
    గొళ్ళెము వేతురు జిలేబి గొమ్మలు గాదే :)

    జిలేబి

    ReplyDelete


  49. అతుకుల గతుకుల మార్గము
    బతుకును నేర్చె మన యొజ్జ పారుండతడౌ !
    వెతలను జీవన సమరపు
    కతలను వింజోవిగాను కవగూర్చెనటన్ !

    జిలేబి

    ReplyDelete


  50. శ్లేషల తో శ్లాఘముతో
    మాచన వర్యులు, లతాంగి మాలలితమ్మా
    భాషా ప్రావీణ్యములన్
    భేషుగ వర్ధిల్లుగాక బేల జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  51. తండ్రి యానతి తలదాల్చి తనయు డచట
    యడవుల వెడల జనులటు యతని జూడ
    తరలి వచ్చె! సమాజపు తలపు లందు
    భరతుడంపె రాముని వన వాసమునకు

    జిలేబి

    ReplyDelete


  52. అందల మెక్కగ యోగీ
    సందేహము లేదు రాజసానికి యోగం
    బందు గలదని తెలుగు యో
    గేంద్రులచట గాంచె బో జిలేబి రహస్యం :)

    జిలేబి

    ReplyDelete


  53. తాత, మనవరాళ్ళను పొగి
    డే తీరునుగంటి రాజ ! డెందంబరయ
    న్నాదగు రీతిన్ కందము
    బాదితి వారిద్దరును సెబాషు జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  54. శ్రోతక్షకుల" కథలనటు
    మా తల తిరుగంగ వారు మార్సు కథలనున్
    గోతులు తవ్వని యిండ్లన్
    జ్యోతిష్యపు తీరులున్ను జోడించిరి బో :)

    జిలేబి

    ReplyDelete


  55. తాత! జిలేబీ లలిత య
    నాతవరము బండి రావు ! నాళ్ళు గడవ
    న్నీతలమున జీవితమును
    సాతము గా గడిపిన జన సాంద్రత పెరిగెన్ :)

    ಜಿಲೇಬಿ

    ReplyDelete


  56. ప్రొద్దు గుంకగ చీకటి పొడమ గను, య
    వని, "తమీసమ్మునంటి" తాబలికెనిట్లు,
    చందమామ రావమ్మ! సజావు గాను
    వెలుతురును గొని రావమ్మ వెమ్ము బోవ !

    జిలేబి

    ReplyDelete


  57. ఓర్నాయనో ! జిలేబుల
    ధర్నా చూడండ్రి ! చూపు తచ్చా డగనన్
    మర్నా డేపో లీసుల
    చర్నా కోల చమడాలు చక్కగ వొలుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  58. పాటల లింకుల వీరుడు
    మాటల రాయుడు జిలేబి మన నరసింహ
    న్నా! టాముటాము వేసిరి
    నాటి తరపు గానములకు నమనము లిమ్మా :)


    జిలేబి

    ReplyDelete


  59. కాకలు తీరిన శైలజ
    కాకర మీదునిటు ఖండికను సొంపుగన
    న్నాకంద పద్య సొబగున్
    దా కవనమొనరిచిరిటగదా భేషుగనన్ !

    జిలేబి

    ReplyDelete


  60. తల తాకట్టిడగ, మనమ
    టు లేఖినిని బట్టి రాయ టుప్పు మనుచు బే
    ల్చు లఫంగా వెధవలుగల
    రిలలో జర భద్రమగు పటిమవలయు సుమీ !

    జిలేబి

    ReplyDelete


  61. మీ జ్ఞాపకశక్తి యధిక
    మౌ! జ్ఞానంబున్నధికము మరి మీ యత్నం
    బూ ! జ్ఞాపికగా పొత్తము
    మీ జ్ఞాతవ్యంబవవలె మింగిడి వోలెన్ !

    జిలేబి

    ReplyDelete


  62. మారా మారీ జేయుచు
    నారాయణ యనిన నరుడు నరకము జెందు
    న్నోరీ మనుజుండా ! నీ
    హోరాహోరీ యిజముల హోరన విడుమోయ్ !

    జిలేబి

    ReplyDelete


  63. పేరోలగంబు గాంచును
    "నారాయణ!" యనిన నరుఁడు, నరకముఁ జెందున్
    వేరొక నామజపంబును
    ధారణ జేయన్ జిలేబి ధర్మము గనుమా !

    జిలేబి

    ReplyDelete


  64. ఓ రమణీ ! "నలుగురితో
    నారాయణ" యనిన నరుఁడు నరకముఁ జెందున్
    పారా హుషారు బిడ్డా !
    గోరీలను గట్టవలదు కోట్లన కోట్లన్ !

    జిలేబి

    ReplyDelete


  65. శరణు శరణు యనుచు సాహసమునుజేయ
    మరణమందు తోడు మాధవునకు
    తప్పక గలుగు మరి తరియించుటయు తధ్య
    ము! కడదాక మునుగు ముత్యముగన !

    జిలేబి

    ReplyDelete


  66. అందమైన యమ్మణి నడయాడ గాను
    కనులు కనులు కలువగాను కలవరింత
    మదిని తాకగ యెద పొంగి మల్లె విరియ
    మంచుమల యింద్రనీలమై మండుచుండె

    జిలేబి

    ReplyDelete

  67. అమృతపానమ్ముచే సుర లసురులైరి,
    కుంభ వృష్టిని కురిపించి కుటిలురవగ
    చిన్ని బాలుడు కన్నయ్య చిటికె లోన
    కొండ నెత్తి, జిలేబి, గోకులము గాచె !

    జిలేబి

    ReplyDelete


  68. మాట లేల రమణి మదిలోన గుబులేల
    గూడు మిథ్య చిలుక గోడు మిథ్య
    రామ రామ యనగ రమ్యమగును గాద
    తత్వ మేల యమ్మ తమ్మికంటి !

    జిలేబి

    ReplyDelete


  69. స్వామిని యనుంగు శిష్యుడు
    మామికి యేమాయెనో సుమా యని చెప్పెన్,
    కోమా లో దేలుచు తా
    తోమిన పలుకులివియేను తుంటరి గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  70. హరిబాబు ఖురాను చదివి
    పరిపరి విధముల జిలేబి పరిశోధించెన్
    గిరికీల నాత్మయును నస
    మిరి మరు జన్మన యమీతుమీ దేల్తుననెన్ :)

    జిలేబి

    ReplyDelete


  71. లంక లోనయుండిరివారు లబ్జు గాను
    రావణ విభీషణులు; రఘురాము సుతులు
    లవకుశులు ముని వాటికల తిరిగిరి గ
    దా జిలేబి కథ యిదియె తమ్మికంటి !

    జిలేబి

    ReplyDelete


  72. అదిగో సూచనలు జిలే
    బి దినమమావాస్య జూడ బిక్కున సిక్కిం!
    విదురుడు తెలుంగు యోగియు
    సదనంబందున ఫలితము సారింపనులే !

    జిలేబి

    ReplyDelete


  73. అక్షర మాలిక న గురుడు
    సాక్షాత్కారము గనెనటు సాంబయ్యను పిం
    గాక్షుని జిలేబి గాన
    న్నక్షతుడా ధూర్జటి, నయనాధుండచటన్ !

    జిలేబి

    ReplyDelete


  74. చప్పట్లు మీకు ఱావు
    ల్లప్పనముగనన్ జిలేబి లలితమ్మిచ్చె
    న్నప్పా కవివర్యా ! మీ
    జబ్బలకిక వచ్చెనోయి జమ్మని బలముల్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జబ్బలు చరచెదనిక!
      అబ్బో మనకే మనమిక!
      డబ్బా కానే కాదిది ఒక!
      అబ్బ జిలేబీకే ఇదెరుక!
      :)

      Delete


  75. జబ్బలు చరిచి జిలేబీ
    పబ్బము గడిపెదను మీదు పాటల బండి
    న్నబ్బురముగా నడిపెదన్
    యిబ్బడి ముబ్బడిగ గాన యికమీదటనౌ !

    జిలేబి

    ReplyDelete


  76. ఈ కన్నడ సేవ జిలే
    బీ కేల సుమా ! తెనుంగు బీటలు దీయన్ ?
    ಏಕೇ ರೇ ಮಾರಾಯಾ :)
    పాకం పప్పు ? మన యాంధ్ర భాషన కెలుకన్ :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "ಸಿರಿಗನ್ನಡಂ ಗೆಲ್ಗೆ " అంటుంటారు కన్నడిగులు.

      Delete


  77. మాలిక బిగుసుకు నేనూ
    రాలే మాలక్కుపేట రౌడీ యింకన్
    వేళాయెనురా స్వామీ
    జాలము చూడుము జిలేబి జల్దుకొనంగన్ :)

    జిలేబి

    ReplyDelete


  78. స్వాగతము హేవిళంబీ !
    స్వాగతము! మనోజ్జ్వలమగు సంవత్సరమై
    భోగమ్ముల నిమ్మ యుగా
    దీ! గమ్మత్తుగను పేరు దివ్య జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  79. ఓహేవళంబి ! మా గో
    జీ హృదయపు హేమలంబ ! జిరజిర రమణీ !
    ఓహేవిళంబి ! యెల్లరు
    బాహమి సహృదయతగల్గ భాసిల్లు భళీ !

    జిలేబి

    ReplyDelete


  80. రాజన్న చెప్పెను జి లే
    బీ జవ గొను హేవిళంబి ! బిరబిర గానన్
    గోజీ న హేమలంబగ
    రాజస మొప్పగ గనపడి రాణించితివీ !

    జిలేబి

    ReplyDelete


  81. శ్రీ హేమలంబ ! రావ
    మ్మా! హే మమయంబుగాను మాదరి జేర
    న్నాహ! సమ హేవిళంబీ,
    సాహాయ్యము వలయునమ్మ చల్లగ నుండన్ !

    జిలేబి

    ReplyDelete


  82. జ్యోతిష విన్నాణమసలు
    లోతైన విషయము బోవె లోలాక్షి జిలే
    బీ! తీగలు లాగన కా
    లాతీత సమస్యలు మరలా బయలుపడున్ :)


    జిలేబి

    ReplyDelete


  83. మోగమోటమి లేనివాడను మోజులేదమెరికా పైనన్
    రోగిగానుర భారతీయుడ రూక్షితించితిని మేల్గానన్
    భోగభాగ్యపు దారికాదిది బుద్ధిగాంచెదను నాలోనన్
    యోగసాధన జేయబోయెద యోగియై యమెరికాలోనన్ :)

    జిలేబి

    ReplyDelete



  84. తామసినిగాను తాపసి
    నౌ మేల్గాంచన జిలేబి నాకు యమెరికా
    యే మోక్షమార్గము సుమా
    నా మనసే యోగపట్టె నాదారి యదే !

    జిలేబి

    ReplyDelete


  85. పొత్తము లను గూర్చెదనట
    చిత్తము మేల్గాన తంత్ర సిద్ధిని గనన
    త్యుత్తమ దేశమమెరికా
    విత్తములను గోరి గాదు వెడలుట నచటన్

    జిలేబి

    ReplyDelete


  86. ఎవరెట్లు బిల్వ నేమి ప
    రివారము శుభముల గాంచి రీతిగ నెలయ
    న్నవనిని వలయు జిలేబీ,
    యవసర మా మన కిట పద యాసల్లూసుల్ :)

    జిలేబి

    ReplyDelete


  87. శోధిని నిదురను వీడెను
    రాధంతము వలె జిలేబి రావము జేసెన్
    గాదెని కమింట్ల గిరగిర
    మోదము గాన ప్రచురించె మొత్తము గానన్ :)

    జిలేబి
    మాలికా సరియయ్యె రామాహరే
    శోధిని స్ట్రక్కాయె కృష్ణా హరే :)

    ReplyDelete


  88. అరుబది యేండ్లన పెనుమా
    ర్పు రుజువులను చూడుమోయి రూఢిగ మనవా
    రు రచించిన శాస్త్రములె
    ల్ల రహస్యములను జిలేబి లబ్జుగ తెలుపున్ :)

    జిలేబి

    ReplyDelete


  89. రాజిల్లు రెల్లరు సదా
    గోజీల జననముగాన గువ్వల చెన్నా :)
    పూజకు నోచిన పుష్పము
    సాజము గానన్ జిలేబి సారము గలదౌ :)

    జిలేబి

    ReplyDelete


  90. నవరాగంబొలికింపగ
    కవితా మధురిమలనెల్ల గావించెడి యా
    కవనంబలర రమణి, కే
    శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్ !

    జిలేబి

    ReplyDelete


  91. పెద్దోళ్ళందరూ మా వారే మా జిల్లా వారే మా గోజీ వారే మా గోదావరి వారే !



    హంసవరమాది శంకరు
    వంశస్థుల నెలవట వినవమ్మ జిలేబీ !
    వంశోద్ధారకులందరు
    సంశయము వలదిక గోద సరసన వారే !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎందుక్కాకూడదండి (గో.జి. అయినా కాకపోయినా తెలుగువారవడం అన్నది) ?
      చాణక్యుడి పూర్వీకులు కూడా తెలుగువారేనని చాలా ..... ఏళ్ల క్రితం ఎక్కడో కాగితం పుస్తకంలో (ఆన్ లైన్ లో / సోషల్ మీడియాలో కాదని నా భావం) చదివినట్లు జ్ఞాపకం. వివరాలు గుర్తు రావడంలేదు. ఇప్పుడు వెదికినా సరైన రిఫరెన్సులు / లింకులు దొరకలేదు (అందువల్లే "కష్టేఫలే శర్మ" గారి బ్లాగ్ లో నా కామెంటులో ఈ మాట జేర్చలేదు). కల్లూరి భాస్కరం గారి లాంటి వారేమైనా చెప్పగలరేమో?

      Delete

    2. విన్నకోట వారు

      అబ్బే తెలుగు వారవటం వేరు మా గోజీ వారవటం వేరు :)


      గోజీకి సాటి గోజీ
      యే జిగిబిగి కోనసీమ యే నరసింహ
      న్నా జగతికి మూలంబౌ
      మా జబ్బల బలపు సాటి మా జబ్బలహో :)

      జిలేబి

      Delete


  92. గోదావరి తీరంబున
    సాదా సీదా జిలేబి సామర్థ్యము గాం
    చే! ద్రావిననీళ్ళ గరిమ
    మేధా దేవిగ ప్రతిభను మేలుగ జేర్చెన్ :)

    జిలేబి

    ReplyDelete


  93. వినమన వింటిని కవనము
    తనయుడె తల గొఱిగి నాడు తండ్రికి సుమ్మీ
    వినినను తెలియను లేదౌ
    మునుపెన్నడు గూడ నేను మోమిడి లేదౌ :)

    జిలేబి

    ReplyDelete


  94. త్రిమతాచార్యులు మనవా
    రు మన తెలుగవారటోయి రూఢిగ గనుమా
    మమతల నెలవై వెలిగిరి
    నమనము లిడుమా జిలేబి నమ్మిక వలయున్

    జిలేబి

    ReplyDelete


  95. మనయమ్మగొప్ప యదియే !
    వినవమ్మ జిలేబి యొజ్జ వివరించెనటన్
    ఘనమై నచరిత్ర మనది
    వినయంబు వివేకమొప్పె విస్మయ రీతిన్ !

    జిలేబి

    ReplyDelete


  96. పాదాభిమానులచట
    న్నాదము జేసిరి జిలేబి నాట్యము లాడె
    న్బో ! దారిన్గనిరి సుమా
    పాద కుసుమముల కురంగ పసిమిని గూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  97. జొప్పిరి కథల జిలేబి
    న్జొప్పిరి కవితల జిలేబి జువ్వాటలన
    న్జొప్పిరి వాత్స్యాయనులున్
    జొప్పిరి మధురిమ జిలేబి జొప్ప జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  98. లేతకుసుమంబుల కట
    న్జోతల జేయుచు జిలేబి జొప్పిరి జూడ
    న్గోతుల ద్రోయన కాలొక
    టే తరుణులకు సరి బోవు టెక్కుగ విసురన్ :)

    జిలేబి

    ReplyDelete


  99. అచ్చొచ్చిన చిచ్చర పిడు
    గిచ్చెను నిచ్చెన జిలేబి గీకుడు కొరతై
    మెచ్చుచు బొచ్చెను జాపగ
    యిచ్చగ గుచ్చు తనువూగ యిరుసును తూగన్ :)

    జిలేబి

    ReplyDelete


  100. లేత తమలపాకులవలె
    పాదము నాజూకు గాను పారాడగన
    న్నాతరపు పెళ్ళి పుస్తక
    చిత్రము జ్ఞప్తికి జిలేబి చిక్కెను గదవే :)

    జిలేబి

    ReplyDelete

  101. సరికాదు సుమా యరువుల
    పరపతి బెంచన్ జిలేబి, పారుడు పలికె
    న్నరువివ్వడు పొత్తంబుల
    మరియెవరేమని తలచిన మాచన వర్యుల్ !

    జిలేబి

    ReplyDelete


  102. పాపం దుర్యోధనుడట
    నీ పాలిటి పెన్నిధిగను నిన్ను గలువ తా
    రాపథ వీధిని వీడుచు
    రాపాడంగను జిలేబి రావచ్చుసుమా !


    జిలేబి

    ReplyDelete


  103. ఔరాయను కలహమ్ములు,
    నారాయణ నామజపము నారద తీరుల్
    పారాహుషారు పద్యము
    హోరా హోరీ జిలేబి హోహో లున్నూ!

    జిలేబి

    ReplyDelete


  104. నర్సమ్మాయి యనామకి
    మెర్సీ చలువగ జిలేబి మేల్మిని గాంచెన్
    పుర్సతు లేదు కొమరునికి
    బర్సీ యైన గలదో ? సుభానల్లా! భో !

    జిలేబి

    ReplyDelete


  105. ఈ సన్మానంబు జిలే
    బీ శ్రీమాన్ వారికి తగు భేషుగ గురువా !
    మీ సహృదయతకు నెనరులు
    మూసన పద్యంబులెల్ల మొత్తెద నికనౌ :)

    జిలేబి

    ReplyDelete


  106. ఎల్లారీశ్వరికిన్ భళి
    జిల్లనుచున్జ్యోతిలక్ష్మి చీర్సుల కున్ తా
    నుల్లా సంబగు ఫ్యానో ?
    సల్లాపంబులన జేర్చె చక్కటి పాటల్ :)

    జిలేబి

    ReplyDelete


  107. ఔరా బాహుబలి! తెలుగు
    వారి తెలుంగుకు జిలేబి వలె దోచెన్బో !
    పోరాడవలె తెలుగుతే
    జోరవములు పలుకులెల్ల జొటజొట గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  108. అంబరం బొక చిత్రగీతంబు;
    రవియు దీపపు శెమ్మె, లోకంబు తెరపటంబు;
    నీడబొమ్మలు మనుజులు;
    నిఖిలమునకుఁ గాలచక్రంబు నిర్ణేత; గతి యనాది

    (పానశాల - దువ్వూరి రామిరెడ్డి)

    ReplyDelete


  109. తెలుగున్నేర్వ జిలేబి బ
    డి లక్షణంబగు స్థలంబు ఢింబకులకటన్
    విలవిల లాడుచు నేర్తురు
    కళలను శివగామి చలువ కట్టప్పన్నా !

    జిలేబి

    ReplyDelete


  110. ఎవరేమనుకున్నా యి
    వ్వ వలదు పొత్తము జిలేబి, వనితా విత్తం
    బు విడువగ మరి తిరిగి రా
    దు విదురుని పలుకుల వినవె ధుమధుమ వలదే :)

    జిలేబి

    ReplyDelete


  111. నోటిని కట్టేసుకునెన్
    మాటల కెవ్వరు జిలేబి మన్నన నివ్వన్
    ఝాటీ ద్రిప్పుచు నేర్ప
    న్నేటి జనులు విందురో? మనీషా ! గురువా !

    జిలేబి

    ReplyDelete


  112. లావొక్కింతయు లేదు ల !
    లావే యీశ్వల! ములాలి! లక్షించు హలీ!
    లావా ! మలి లావా! యీ
    శా! వాగీశా ! లిలేలి సాలము గానన్ !

    లిలేలి

    ReplyDelete


  113. అంబరమణిచంద్రులనట
    యంబరమున గాంచి యొజ్జ యన్త్రణ గానన్
    తుంబుర జిలేబి చక్క క
    దంబము వలె వచ్చెనమ్మ దవగాలి గనన్ :)

    జిలేబి

    ReplyDelete


  114. సిగరెట్టు కాల్చడములో
    తగలేసిన వారికిగద దాని మజా బా
    గుగ తెలియున్ లలితమ్మా !
    బుగబుగ తాగెనట యొజ్జ పొగబండి వలెన్ :)

    జిలేబి

    ReplyDelete


  115. భగభగ మండుచు రావే
    పొగమాటు గనన్ జిలేబి బొమ్మా బామ్మా !
    రగులన కలహము నారద
    బిగువును జేర్చుము సరసర బిరబిర నీవే !

    జిలేబి

    ReplyDelete


  116. హరిబాబు నీవు మారుట
    జర మంచిది యనెనుగాద సాక్ష్యం బిడ్డా,
    పరమత శోధన యేలర
    పరధర్మంబు విడుమోయి పద్ధతి కాదోయ్ !

    జిలేబి

    ReplyDelete


  117. వలయునా స్వామి తిరుపతి వలెను గొలగ
    మూరు ! కొండదేవర తాను మూగ బోవ
    కోరికల దీర్చుగొనుచుండె కొంకిగాను
    బేర సారము లాడెడు బింకు బంట్లు !

    జిలేబి

    ReplyDelete


  118. తొల్లి విల్లును విరిచి తానెల్లరకును
    తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె
    తండ్రి యానగ యడవుల ధరణిజయును
    తమ్ము డా లక్ష్మణుండు జతగన నేగె !

    జిలేబి

    ReplyDelete


  119. తమిళం లో యేమరుపా
    టు మాటలను రాసుకొనిరి టుంటుకము గద
    న్న మన తెలుగన్న టుప్పను
    చు మన జిలేబమ్మ తెలుగు చుట్టిరి చుట్టల్ :)

    జిలేబి

    ReplyDelete


  120. తెలుగోళ్ళు వెర్రి గొర్రెలు
    పలుకరు తప్పైన మాట, పదవే పాటల్
    కెలుకన జిలేబి చుట్టల
    తెలుగొచ్చిన చాలు గాద తెగులే టెల్గూ :)

    జిలేబి

    ReplyDelete


  121. రాజన్నకు తెలియనిదుం
    దా! జాగ్రత్త సుమ ! యరువు దానెరుగున్ మే
    లౌ జనవాళి పలుకు యెరు
    వూ చక్క తెలియు గురునికి వూకొని వినవే :)



    జిలేబి

    ReplyDelete


  122. ఏమరు పాటున రాసె
    న్నో మరి జాగ్రత్త లేక నోమాటనెనో !
    ఓమారిటుగాను ఫణీం
    ద్రా! మా వైవీ వెదికె గదా తెలుగున్బో :)

    ಜಿಲೇಬಿ

    ReplyDelete


  123. ఇంది జిలేబీ ! మాక
    య్యింది గదా శాస్తి ! మిస్సయితినే! దొర్లిం
    దండీ బండి టముకు వే
    యండిక యెల్లరికి పద్య యమకము వదులన్ :)


    జిలేబి

    ReplyDelete


  124. మీ దివ్యదృష్టి గానన్
    మాదో సందేహము వినుమమ్మ జిలేబీ !
    మీ దేమియద్భుతమన
    న్నేదో ప్రాస యతులనుచు నే గూర్చినవీ (అంతే :))

    జిలేబి

    ReplyDelete

  125. కన్నడ సంతక మేల! వి
    నన్నత్యుత్సుకతయమ్మ, నమనంబౌ! యే
    మన్నా 'బహాస' కస్తూ
    రిన్నీ మీరు కవితల్ సరికడచి నారో ?

    జిలేబి

    ReplyDelete


  126. వాక్కున గుణము లేకున్న వాదు లాడి
    తమ పరపతి వీడుచు సామ్యతను విడుచుచు
    పరిపరి విధముల తమకింపగ, జిలేబి,
    నీచదశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు

    జిలేబి

    ReplyDelete


  127. ఆ రాతిరియంతయు తా
    నారాటంబుగ జిలేబి, నాసిక తిముర
    న్బోరక్తపిపాసియగుచు
    ధీరత నొక దోమ, తుమ్మె దిక్కరు లడలన్

    జిలేబి

    ReplyDelete


  128. ఆ తమిళతంబి భాషా
    చాతుర్యమటన్ జిలేబి చా, చా, లేదే
    యీ తెలుగువారలకిటన్
    కైతయు లేదు గన ముష్టి కథయొక టెన్బో :)

    జిలేబి

    ReplyDelete


  129. రాజు తెలుగు రాయలుగన్
    రాజయ్యెనుగాద! యోరి, రాజుగ కాలే
    డా జక్కగ బాహుబలియు ?
    కైజారు కథల జిలేబి కాకవెలుంగౌ ?


    జిలేబి

    ReplyDelete


  130. యాంకరు యాంకరిణులటన్
    వంకర టింకర తెలుగున వాగిన వారిన్
    కింకరు డైకట్టప్పా
    జంకించు సుమా చబుకును చట్టువిసురుచున్ :)

    జిలేబి

    ReplyDelete
  131. అవును జిలేబి గారూ, అదే సరైన మార్గం అనిపిస్తోంది ఆ హింస నుంచి విముక్తికి ☝️.

    ReplyDelete
    Replies


    1. వనితా రమణీ! పితరుడు
      జనకుండని, పెండ్లియాడె జానకి రాము
      న్నని తెలుసుకొనగ సుమతీ,
      ఘనమై పూరణ కుదిరెను గదవె జిలేబీ !

      జిలేబి

      Delete

  132. ఊర్మిళ మరదలు కదవె యుక్త మగుచు
    రామునకు; సహోదరి గదా రమణి సీత
    తనకు ; లక్ష్మణునికి భార్య తరుణి గాద;
    యేల సందేహము జిలేబి యెరుకపట్టు !

    జిలేబి

    ReplyDelete


  133. ఓ మా రామా! రఘు రా
    జా! మా కౌముది శుభాంగి జానకి రామా !
    శ్రీమాణిక్యంబైనటి
    రామా ! సీతమ్మతోడ రక్షణ నిడుమా!

    జిలేబి

    ReplyDelete


  134. మీ తాతగారి యాశీ
    ర్వాదమ్ములు మాకు వచ్చె వరమై నిచటన్,
    మీ దయతో మాచన వ
    ర్యా! తాతయ్య! యనపర్తి రాత్రిద్విషుడా !

    జిలేబి

    ReplyDelete


  135. చేరితి డెట్రాయిట్టు
    న్నారాధన యీకువ గని నన్నాదరణ
    న్మీర గనిరక్కడి జనులు
    కోరితి నీశ్వర మము దయ గొని గావ వలెన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారూ, మీరు డెట్రాయిట్ వెళ్ళారా !? నాకు బాగా దగ్గర వ్యక్తి ఆ ఊళ్ళోనే ఉంటున్నాడు. కాస్త ముందు తెలిసెనా ..........!

      Delete
    2. ఓ, మీ టపాల, వ్యాఖ్యల టైం స్టాంప్ చూస్తుంటే మీరు అమెరికాలో లేరని తెలుస్తోంది. అయితే వేరెవరో డెట్రాయట్ వెడితే వారిమీద మీరు పద్యం కట్టారన్నమాట.
      దీనికి మరో పద్యం అల్లుతారా 😳? మామూలుగా చెప్పండి ప్లీజ్. ఇపుడేగా పెద్దావిడ తెలుగుతూలిక మాలతి గారు కూడా మీ పద్యవ్యాఖ్యల గురించి వ్యాఖ్యానించారు 🙂

      Delete


    3. జాసూసీ జేయ జిలే
      బీ! సాక్ష్యంబులగుపించె బేర్చిరి పద్యం
      బా సోదరుల టపాకు ! ని
      వాసము డెట్రాయిటనుట వారికి చెల్లున్ :)

      జిలేబి

      Delete
    4. టైమ్ స్టాంపులు బలేవారే! జిలేబమ్మకి ఏదైనా సాధ్యమే! పరకాయ ప్రవేశంతో సహా! ఏకాంకికలో ద్విపాత్రాభినయంతో సహా :)

      జిలేబమ్మ వచనంలో మాటాడి ఏళ్ళయిందిగా :) ఇలాగే కొనసాగనివ్వండి లేకపోతే మరే ముసలం రాగలదో :)

      Delete


    5. ఏదై నా సాధ్యంబౌ
      మా తల్లి జిలేబికి గద ! మాయల తమిళ
      మ్మౌ ! తవికల వలదనిన
      న్బో తమ్మి , మరే ముసలము నోర్వ వలయునో :)

      జిలేబి

      Delete
    6. http://www.teluguyogi.net/2017/04/1.html?m=1
      Ref: Detroit 👆

      Delete
    7. ఓహో అదా సంగతి ! ఆ బ్లాగర్ గారు వెడితే జిలేబి గారు పద్యం కట్టారా? ఇంకా మన జిలేబి గారే వెడుతున్నారేమో, ఆ ఊరిలోనే ఉంటున్న మా సోదరుడికి చెబుదామనుకున్నాను.
      మిస్టరీ విడగొట్టిన లలితమ్మకు థాంక్స్.

      Delete


  136. మీరటు రెండో కృష్ణుడి
    లా రూపంబెత్తగ మజ, లావరి తనము
    న్నారూఢము! టీ వీ, సిని
    మా రంగులసిరి పరిశ్రమకు గొళ్ళెము బో :)

    జిలేబి

    ReplyDelete


  137. లక్ష్మీ ! యూర్మిళయే గద
    లక్ష్మణ సతియౌ ! సుమిత్ర లక్షణము గన
    న్లక్ష్మీ , దశరథు సతియౌ !
    సూక్ష్మము గనవమ్మ లక్ష్మి సుందర వదనా !

    జిలేబి

    ReplyDelete


  138. ఆరరె ! రప ! రపరంబై
    నోరార రరర రరాట నొక్కిల గాన
    న్బోరరె! రప ! నరసింహ
    న్నౌ, రర ! రప! రెపరెప ! యని నారు జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నోట జారిన
      ఒకమాట తేటగీతిగ
      మారి జొట జొట పారె మా
      లిక నిట స్వీటుజూసు వోలె

      Delete
    2. ఇలాంటి పద్యం ఒకటి పూర్వ కృష్ణదేవరాయల సభలో విన్నట్టు జ్ఞాపకం. అందులోనూ 'ర 'కారాలు ఎక్కువ. రామనవమినాడు అంతా 'రా'మమయం .

      Delete
    3. విన్నకోట నోట జారిన
      ఒకమాట తేటగీతిగ
      మారి జొట జొట పారె మా
      లిక నిట స్వీటుజూసు వోలె

      Delete
    4. హేవిటీ YVR గారూ, మీరూ పద్యాలల్లుతారా!? ☺

      Delete
    5. రామాయణమంతా విని...అన్నట్టుంది మీ మాట :)

      Delete


  139. లక్ష్మి యన సీత; యూర్మిళ
    లక్ష్మణ సతియౌ; సుమిత్ర లక్షణము గనన్
    సూక్ష్మము చెప్పెదను దశర
    థ క్ష్మాపతి కొకతె ముగురు దారలలోనన్!

    శ్రీ కంది శంకరయ్య

    ReplyDelete

  140. మా కంది వారి సాటిగ
    మా కందమటు జమగట్ట మాతరమగునా!
    శ్రీ కంది శంకరయ్యా !
    మీ కవనమునకు జిలేబి మీరగ జోతల్ :)

    జిలేబి

    ReplyDelete


  141. కేకూ కేండిల్సుల జత
    నౌ కీర్తించితిమి రామ నయగారముగన్
    మీ కరుణ జూపు మయ్యా
    మా కెల్లరకున్నిట భళి మాయమ్మ జతన్ !

    గ్రీటింగ్సు నూతన వధూవరుల కు
    జిలేబి

    ReplyDelete


  142. హా ! తామరకంటీ ! శ్రీ
    సీతా, రామునికిఁ గీడుఁ జేయందగు నే
    నౌ ? తమరి మీద కోరిక
    నౌ ? తప్పగు మాట! రామునానతి తల్లీ !

    జిలేబి

    ReplyDelete


  143. పదముల విడదీతయు లే
    క దబదబ యనెడి పలుకుల కష్టము జూడన్
    విదురుల చర్చలు భేషౌ !
    కుదురుగ బేర్చవలెనమ్మ కూర్పు జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  144. మీ కీబోర్డున పొరపా
    టే కందంబాయె సూవె ! టేకిట్ యీజీ !
    మాకన్న మీరు మేలౌ
    మీ కటు యోపిక గలదు సుమీ వ్యాఖ్యలిడన్ !

    జిలేబి

    ReplyDelete


  145. వచనము లోమా ట్లాడి ప
    లుచవడి వత్సరములాయె లుక్కు జిలేబీ !
    గజిబిజి కందములే పలు
    కు చిలుకలకొలికియ గోల గోలల గోలా :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీ పద్యాల జిలేబి పాక రసముల్ మేల్మేలు , బ్లాగ్లోకముల్
      చూపుల్ ద్రిప్పక త్రాగు చుండిరి , మరీ చోద్యంబుగా నిష్టమై ,
      ఆపొద్దండి , గణింప నింక వచనం బామోదమే గాదు , మేం
      మీ ఫాన్సండి , తదన్య కుట్రలివి , మామీ ! సత్యముల్ దెల్వుమా !

      Delete
    2. అమ్మవారు వచనంలో మాటాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయమండి! అందుకే అమ్మవారికో వినతి చేసుకున్నాం, పొరపాటున వచనం లో మాటాడద్దూ అని :) ఇందులో కుట్ర కోణం అసలు లేదండీ :)

      Delete


    3. కుట్రలేమియు లేదు రాజ చకోరి మాటల రాణియౌ
      వట్రువందున చిక్కెతానట వాడిమీరగ బోవుచున్
      తొట్రగిల్లుచు తమ్మికంటిని తోమగన్నిటు వచ్చితిన్
      చట్రమొక్కటి తిప్పి జూచితి జాబిలమ్మను గాననౌ :)

      జిలేబి

      Delete


  146. తమిళం మామి జిలేబి క
    ట మన తెలుగు పోష్టరులెటు టక్కని దొరకున్!
    జమజట్టిగాద నెట్టున
    తమకము తీర తిరుగాడు తరుణియు గూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  147. కాదేదీ పద్యంబవ
    మా తమిళం మామికి గద మాచన వర్యా !
    తా తరము జూడ పదముల
    ఖాతరు జేయుచు గబగబ కందము వచ్చెన్ :)

    జిలేబి

    ReplyDelete


  148. డామిట్ ! వైవీ యార్ గా
    రూ ! మీరూ పద్యములట రుబ్బితిరన్నా !
    హేమిటి యీ లీలగదా!
    మామి జిలేబి భళి యేమి మాయను జేసెన్ :)

    జిలేబి

    ReplyDelete
  149. ఆ లీల చేసినది విన్నకోటవారి కీ బోర్డులో చేరిన రాముడు. ఆ లీల ఎక్స్ ప్లెయిన్ చెయ్యాలంటే ఒక పోస్ట్ రాయాల్సినంత గొప్పది.

    ReplyDelete



  150. నా కీబోర్డ్ విన్యాసంలో పుట్టుకొచ్చిన 'రరరప' ఏదో షమ్మీ కపూర్ శైలిలోనో, కిషోర్ కుమార్ శైలిలోనో కుదురుకుందిలే అనుకున్నాను. దాని సంగతెలా ఉన్నా అది పద్యాలకు, పోస్ట్ లకు కూడా దారితీస్తోందన్నమాట, భేష్ భేష్.

    ReplyDelete


  151. అబ్బబ్బే !టీ వీ ? తెలు
    గబ్బబ్బే ? చూ డనండి ! గట్టిగ బందౌ :)
    తబ్బిబ్బయ్యా నొకసా
    రబ్బబ్బో యే మి బాధ రానాయన్నో :)

    జిలేబి

    ReplyDelete


  152. తాతా! సిరివెన్నెలతో
    ఓతూరటు వారిని గన యొప్పించండీ
    మా తకతక పా టలతో
    మాతానకము తెలుసుకొన మాటాడెదనౌ :)

    జిలేబి

    ReplyDelete


  153. ఆలా జరిగే దానికి
    వీలుందా ! యెందుకో కవి హృదయమవునం
    దీ! లావగుతీరు జిలే
    బీ లెక్కలు దేలు సూవె బెహతరు గానన్ !

    జిలేబి

    ReplyDelete


  154. ఆ శివుని కూల ద్రోసె
    న్నా సుకుమారమగు పుష్ప నాళీకమ్ముల్
    ద్రోసెనుగ మంద మారుత
    మా సాయం సమయమందు క్ష్మాభృత్తునటన్ !

    జిలేబి

    ReplyDelete


  155. భుజుడా యంబరమందు జ
    గజగా మెరయుచు తమోరి కాష్టంబవగన్
    గిజగిజ లాడయ డవి,యట
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    *ఖరము= వేడిమి (అని ఆంధ్ర భారతి అర్థం :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నిజముగ నిష్ఠూరమగు,బు
      ధ జన ఖర గములు తెలుంగు ధారుణి మీదన్
      డజనులు డజనులుగ గజము
      గజము నకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్ .

      Delete


  156. కందంబులతో మత్తే
    భం,తగణ ‌నగణ జిలేబి బింబంబులతో
    డెందంబున శార్దూలపు
    యందంబుల మత్తకోకిలవలె తిరుగవే !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కొన్నిట ప్రాసలు లేవని
      కొన్నిట యతు లేవి యని వికుంఠిత దృష్టిన్
      మన్నింతుర ? బుధులు ! తవరి
      నన్నా ! ' తుదకు పిసలయ్యె ' నగుబాటు కదా !

      Delete


    2. ప్రాస యతులు మన కేల
      న్నా! సరసపు పలుకుల మజ, నలుగురి తోనన్
      కూసింత చతికిలబడుచు
      యాసల సయ్యాటలన పయనమును జేయన్ :)

      జిలేబి

      Delete


  157. కొట్టారా కందంబున
    కట్టమ్మీ ! మజ! జిలేబి కందం క్వీనూ :)
    మిట్టాయి లటన్ సరిబో
    దెట్టెట్టా కోమలి వలదె వెతల కవితల్ :)

    జిలేబి

    ReplyDelete


  158. చట్టని మోడీ వారటు
    గిట్టని వారికి సవాలు గింగిర్లిడుచున్
    కట్టన డిజిటల్ రాస్తా,
    పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్ :)

    జిలేబి

    ReplyDelete


  159. అది కందంబో కాదో
    మది మది నాకు తెలియదు సుమా! మీరో,ఆ
    ముదిర జిలేబీ గారో
    సదనంబందు మరి చెప్ప సరియగు రంగా :)

    జిలేబి

    ReplyDelete