Wednesday, March 29, 2017

ఉగాది శుభాకాంక్షలు !


 
 
ఈ బ్లాగు వీక్షకులకు  
అందరికి
 
శ్రీ హేమలంబ నామ ఉగాది శుభాకాంక్షలు !
 
శ్రీ హేవళంబి నామ ఉగాది శుభకామనలు !
 
శ్రీ హేవిళంబి నామ జిలేబి శుభాకాంక్షలు !
 
శుభోదయం
జిలేబి
 
జగణం మొదలు
విలంబము వలదు !
సయాట ల శుభాంగి లతాంగి
జిలేబి విళంబి దిమిదిమి దిందిం !


9 comments:

  1. ఉ త్సాహం
    గా ప్రతి
    ది నము
    పద్యాలు వ్రాయు జిలేబికి ప్రతి రోజూ ఉగాది గాదె? మహిలో
    సుమతీ?
    జిలేబీగారికి హేమలంబ / హేవిళంబ ఉగాది శుభాకాంక్షలు 🙏

    ReplyDelete
    Replies

    1. ధన్యవాదాలండీ వై వీ ఆర్ యెస్ గారు

      మీకున్నూ శుభకామనల సహిత

      జిలేబి

      Delete
  2. వానలు తగినంత పడి పాడి పంటలు
    తగ నితోధకముగ తనరు గాత !
    ఆరోగ్య భాగ్యమ్ము లలరి జన గణము
    లెల్ల భాగ్యాల భాసిల్లు గాత !
    చదువు సంధ్యలు నేర్చి చక్కగా పిల్లలు
    విజయాలు పొంది లాభింత్రు గాత !
    పెరిగి యూర్లన్ని సుభిక్షమై , యొకరి
    కింత బెట్టు పస లేతెంచు గాత !

    ' హేవిళంబి ' తెలుగుగాది హేళలు పర
    చుకొని , సకల తెలుగు జాతి , సుఖము శాంతి
    పాదుకొను గాత ! యేటి కేడాది యంత ,
    అందరికి నా శుభాకాంక్ష లంద జేతు .

    ReplyDelete
    Replies


    1. అదురహో రాజన్న కవివరా !

      మీకున్నూ శుభకామనల సహిత

      జిలేబి


      Delete
  3. జిలేబీజీ,
    మీకు మీ కుటుంబానికి హృదయపూర్వక
    తెనుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు...
    __/\__ ...

    ReplyDelete


  4. ధన్య బాధః :) బండి ఱావు గారు


    మీకున్నూ శుభకామనల సహిత

    జిలేబి

    ReplyDelete
  5. ఉ త్సాహం
    గా ప్రతి
    ది నము
    పద్యాలు వ్రాయు జిలేబికి ప్రతి రోజూ ఉగాది గాదె? మహిలో
    సుమతీ?
    జిలేబీగారికి హేమలంబ / హేవిళంబ ఉగాది శుభాకాంక్షలు 🙏

    ReplyDelete
    Replies


    1. ధన్యవాదాలండీ వై వీ ఆర్ యెస్ గారు

      మీకున్నూ శుభకామనల సహిత

      జిలేబి

      Delete
  6. రోజుకోసారైనా మీ "స్పామ్" పెట్టె తెరిచి చూస్తుండండి మరి☝️.

    ReplyDelete