వానలు తగినంత పడి పాడి పంటలు తగ నితోధకముగ తనరు గాత ! ఆరోగ్య భాగ్యమ్ము లలరి జన గణము లెల్ల భాగ్యాల భాసిల్లు గాత ! చదువు సంధ్యలు నేర్చి చక్కగా పిల్లలు విజయాలు పొంది లాభింత్రు గాత ! పెరిగి యూర్లన్ని సుభిక్షమై , యొకరి కింత బెట్టు పస లేతెంచు గాత !
' హేవిళంబి ' తెలుగుగాది హేళలు పర చుకొని , సకల తెలుగు జాతి , సుఖము శాంతి పాదుకొను గాత ! యేటి కేడాది యంత , అందరికి నా శుభాకాంక్ష లంద జేతు .
విన్నపం
-
మిత్రులందరికి. ఈ బ్లాగులో పునః ప్రచురణ మానివేశాను. నా ఇల్లాలు 06.09.2018
వ తేదీన స్వర్గస్థురాలయింది. ఆమె జ్ఞాపకార్ధం నా బ్లాగు టపాలను ఈ బుక్కులుగా
ప్రచుర...
శర్మ కాలక్షేపం కబుర్లు - 2- పిల్లలూ దయ చూపండి !
-
శర్మ కాలక్షేపం కబుర్లు
Posted on సెప్టెంబర్ 24, 2011
*పిల్లలూ దయచూపండి*
తల్లి తండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్...
రావిశాస్త్రి చేసిన మేలు
-
"నువ్వు కథలేమన్నా రాశావా?"
"లేదు."
"రాయొచ్చుగా?"
నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి
దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత...
ఉ త్సాహం
ReplyDeleteగా ప్రతి
ది నము
పద్యాలు వ్రాయు జిలేబికి ప్రతి రోజూ ఉగాది గాదె? మహిలో
సుమతీ?
జిలేబీగారికి హేమలంబ / హేవిళంబ ఉగాది శుభాకాంక్షలు 🙏
Deleteధన్యవాదాలండీ వై వీ ఆర్ యెస్ గారు
మీకున్నూ శుభకామనల సహిత
జిలేబి
వానలు తగినంత పడి పాడి పంటలు
ReplyDeleteతగ నితోధకముగ తనరు గాత !
ఆరోగ్య భాగ్యమ్ము లలరి జన గణము
లెల్ల భాగ్యాల భాసిల్లు గాత !
చదువు సంధ్యలు నేర్చి చక్కగా పిల్లలు
విజయాలు పొంది లాభింత్రు గాత !
పెరిగి యూర్లన్ని సుభిక్షమై , యొకరి
కింత బెట్టు పస లేతెంచు గాత !
' హేవిళంబి ' తెలుగుగాది హేళలు పర
చుకొని , సకల తెలుగు జాతి , సుఖము శాంతి
పాదుకొను గాత ! యేటి కేడాది యంత ,
అందరికి నా శుభాకాంక్ష లంద జేతు .
Deleteఅదురహో రాజన్న కవివరా !
మీకున్నూ శుభకామనల సహిత
జిలేబి
జిలేబీజీ,
ReplyDeleteమీకు మీ కుటుంబానికి హృదయపూర్వక
తెనుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు...
__/\__ ...
ReplyDeleteధన్య బాధః :) బండి ఱావు గారు
మీకున్నూ శుభకామనల సహిత
జిలేబి
ఉ త్సాహం
ReplyDeleteగా ప్రతి
ది నము
పద్యాలు వ్రాయు జిలేబికి ప్రతి రోజూ ఉగాది గాదె? మహిలో
సుమతీ?
జిలేబీగారికి హేమలంబ / హేవిళంబ ఉగాది శుభాకాంక్షలు 🙏
Deleteధన్యవాదాలండీ వై వీ ఆర్ యెస్ గారు
మీకున్నూ శుభకామనల సహిత
జిలేబి
రోజుకోసారైనా మీ "స్పామ్" పెట్టె తెరిచి చూస్తుండండి మరి☝️.
ReplyDelete