Thursday, May 25, 2017

కష్టే ఫలి వారికి - వెడ్డింగ్ డే గ్రీటింగ్స్ !


 
కష్టే ఫలి వారికి - వెడ్డింగ్ డే గ్రీటింగ్స్ !
 

 
 
ధామ మది మమతలబడి తమ్మికంటి
సుమతి యిల్లాలి చలువగా శుభము బడసె
గోదమాయమ్మ కరుణమ్మ గోము గాంచి
మాచనార్యుల చల్లగ మాలిమి గను !
 
 
 
చీర్స్
జిలేబి

28 comments: 1. మమతలబడి కష్టేఫలి !
  సుమములమరు యొడయురాలు, శుభముల్ బడయన్
  నమనము లివియే దంపతు
  ల మనమున నిలువ జిలేబి లబ్జుగ జేసెన్!

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. జిలేబిగారు
   ధన్యవాదాలు.

   Delete
 2. మీరు కూర్చిన అభినందనమాల 👌. 👏👏.

  ReplyDelete
  Replies
  1. విన్నకోటవారు,
   నమోనమః
   ధన్యవాదాలు.

   Delete
 3. దారి చూపిన దేవతా
  నీ మేలు ఎన్నడు మరువకా

  ReplyDelete
 4. Zilebi garu,

  Wherever you're , I hope you are doing fine & you will be back soon to the Telugu blog world.

  Regards,
  Lalitha

  ReplyDelete
 5. It is july 17,2017!
  What happened to you JILEBI?

  ReplyDelete

 6. కుశలము విచారించిన అందరికి పేరు పేరునా ధన్య వాదముల తో
  (ఖయాతాయాతము తరువాయి :))


  సుఖమా యనుచు విచారిం
  ప, ఖంగు మనక నిదురోవు పంజరపు జిలే
  బి, "ఖయాతా యాతము" వీ
  డి,ఖవాలీ తో పదముల డిగనురి కెన్బో !

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
 7. Replies

  1. ధన్యవాదాలండి లలిత గారు

   జిలేబి

   Delete
 8. మాతా, బ్లాగు రణరంగానికి పునః స్వాగతం. నేనీమధ్య ముఖపుస్తక రణరంగలోకి అడుగుపెట్టాను. నా ఫేస్ బుక్ ఐడి

  https://www.facebook.com/Sreenivasudu

  నీకు స్వాగతం చెబుతూ వేడి వేడి జిలేవీ చిత్రమును ఉంచితిని. తప్పక ఈ క్రింది లంకెలో దర్శించుడు.

  https://www.facebook.com/photo.php?fbid=1921620204793457&set=a.1826738994281579.1073741827.100008364880355&type=3&theater

  ReplyDelete
  Replies
  1. పిచ్చాసుపత్రి చేరిరి
   బిచ్చం బెత్తుచు బలాగు భీకరు లౌరా!
   సొచ్చెము గామా డాక్టరు
   వెచ్చగ తానచ్చట తన వెతలను బేర్చెన్ ?

   జిలేబి

   Delete
 9. వెల్కమ్ బాక్ జిలేబిగారు����! రెండుమూడురోజుల్నించీ మీ టైంజోన్ నుంచి రోజుకో వ్యూ కనబడి త్వరలో వచ్చేస్తారని ఊహించా. "తాతగారికే కౌంటరా?" అనే కామెంట్ లో- "తాతగారి"మాటల్లో చెప్పాలంటే - జిలేబివాసన తెలిసిపోయింది��. ఇవాళ్టితో -
  చీపరపాపర మెలికల జిలేబి చుట్టల్లినట్లుండెడి మీ "తీపి"కవిత్వపు"కూతల"**కై వాచిన మొగముల
  వేచిన బ్లాగ్గేయకార్ల బెంగలు తీరెన్

  ఏదేమైనా ఖ యాతాయాతం (అదో మాట ఉందని ఇప్పుడే తెలిసి,డిక్షనరీలో అర్ధం చూసాను)
  అంటూ కంగారు పెట్టకుండా ఎప్పటిలా hale & heartyగా మీరుండాలని కోరుకుంటూ ..��
  YVR's అం'తరంగం'
  **పద్య- కామెంట్లు

  ReplyDelete
  Replies

  1. వై వి యారెస్ గారు

   అదురహో మీ జాసూసీ :)

   చీర్స్
   జిలేబి.

   Delete
  2. అమ్మ YVR గారూ! జిలేబీగారి టైంజోన్ ఏమిటో మీకు తెలుసంటే జిలేబీగారు ఏ దేశ నివాసో కూడా మీకు తెలుసన్నమాట. శర్మగారిలానే మీరు కూడా సామాన్యులు కారండోయ్ ☝️.

   Delete
  3. //జిలేబీగారి టైంజోన్ ఏమిటో మీకు తెలుసంటే జిలేబీగారు ఏ దేశ నివాసో కూడా మీకు తెలుసన్నమాట.//
   వీఎన్నార్ సర్!_/\_
   త్రిలోకసంచారుల టైంజోన్ తెలుసుకోవడం సాధ్యమంటారా?తెలుసేమోనని అనుమానం,అంతే.ఒక్కోసారి అనుమానాలు నిజమనిపించే అవకాశం వుంది కదా! ఇదీ అలాంటిదేనా, నిజంగా నిజమేనా అనేది జిలేబిగారు కన్-ఫర్మ్ చేయాల్సిందే మరి.

   Delete
  4. హ హ హ జిలేబీ గారా, తన ఆచూకీ గురించి కన్-ఫర్మ్ చేయడమా !!!!!!!!!!! హేవిటో, మీలో అప్పుడప్పుడు అమాయకత్వం తొంగి చూస్తుంటుంది YVR గారు 🙄.

   Delete
  5. కన్-ఫర్మ్ చేయడమో కాదోగానీ, ఈ కామెంట్స్ పై ఆల్రెడీ ఒక పద్యం విసిరారు, మీరు చూసే వుంటారు :-)

   Delete
 10. మీ పునర్దర్శనం ... సంతోషకరం ..

  ReplyDelete
  Replies

  1. ధన్యవాదాలండి కిషోర్ గారు

   జిలేబి

   Delete
 11. Replies
  1. జై గొట్టి ముక్కాలా ముకాబలా వారికి

   నెనరస్య నెనరః

   జిలేబి నామ్యా దురద గొంటాకః :)


   చీర్స్
   జిలేబి

   Delete
 12. బ్లాగు పదానికి పునర్జన్మ దినం దురద గొండాకునే గోకు పదం
  జిలేబీ భారత స్వర్గారోహణ, పునః ఇలావహోరణ పర్వం
  వగరు, వెటకారం మిళాయించిన తవికెల సర్వం
  ఇది వరూధునీ ఆశ్వాస కిచకిచానంద వ్యాఖ్యాన గుళికాగమనం

  ReplyDelete
 13. జిలేబి గారు .. యమధర్మరాజు ఇఛ్చిన వరంతో .. నూతనోత్సాహాంతో... ఇకపై కమ్మని కబుర్లతో (పద్యాలతో బాధపెట్టకుండా) అలరించాలని ఆశిస్తూ..

  ReplyDelete
 14. Welcom back.
  కాకపోతే పద్యాలు వ్రాయనని మాట ఇవ్వండి. మీకు మాత్రమే సొంతమైన పదాల విరుపులు మాత్రం మాకు కావాలి.

  ReplyDelete
 15. "ఖ యాతాయాతం" (YVR గారి లాగానే నేనూ ఇప్పుడే తెలుసుకున్నాను ఆ మాట గురించి) కి కారణం బహుశః అక్కడ కూడా ఓ నాలుగు పద్యాలు చెప్పబోయారేమో, వాళ్ళు హడిలిపోయి వెనుకకు పంపించేసుంటారు, అంతేనా జిలేబీ గారు (jk) 🙂?
  ఏమైనా "జిలేబీ బ్లాగులోక ప్రవేశం" అందరికీ ఆనందదాయకం (చిన్నప్పుడు "జింబో నగర ప్రవేశం" అని ఓ మూవీ వచ్చింది, గుర్తుందా? అలాగన్నమాట 🙂). హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం కూడా.
  We missed you జిలేబీ గారు. ఆరోగ్యం జాగ్రత్త.

  ReplyDelete
  Replies
  1. //బహుశః అక్కడ కూడా ఓ నాలుగు పద్యాలు చెప్పబోయారేమో, వాళ్ళు హడిలిపోయి వెనుకకు పంపించేసుంటారు// ఏదో సినిమాలో బాలకృష్ణలా, కత్తుల్తో కాదురా, కందపద్యంతో చంపేస్తా అన్నారంటారా?�� సరదాకి అన్నాను గానీ,జిలేబిగారి పద్యాల్ని డీకోడ్ చేసే ప్రయత్నంలో ముందు తెలీని పదాలు చాలా తెలుస్తాయి (నాలాంటివాళ్లకి). ఒక పజిల్ సాల్వ్ చేసినట్టు వుంటుంది. నా దృష్టిలో అది భాషా సేవే.

   Delete
 16. "జిలేబీ వారి యమలోక యాత్ర" ప్రత్యెక టపా ధారావాహిక .. త్వరలో

  ReplyDelete