Wednesday, September 13, 2017

కడవన్నెల నాణ్యము గద కాదంబరిదౌ ! 
కడవన్నెల నాణ్యము గద కాదంబరిదౌ !
 
 
వరమై వచ్చె జిలేబీ !
సరి యేనోయీ  జవాబు చక్కగ గనుమా
సరిబోవున్ప్రాస ర డ ల !
కడవన్నెల నాణ్యము గద కాదంబరిదౌ !
 
 
చీర్స్
జిలేబి  

220 comments: 1. వరమై వచ్చె జిలేబీ !
  సరి యేనోయీ జవాబు చక్కగ గనుమా
  సరిబోవున్ప్రాస ర డ ల !
  కడవన్నెల నాణ్యము సరి కందంబునకున్ !

  జిలేబి

  ReplyDelete


 2. శ్రీ మిట్టపల్లి సాంబ
  య్యా! మాన్యుడ ! కైపదముల యాకము గానన్
  కైమోడ్పులివిగొనుడు ! మా
  లామణులవలెన్ సమస్య లన్గట్టిరిటన్ !

  జిలేబి

  ReplyDelete


 3. చదువన చదువన యిస్లా
  ము దరసలు హరియును మారె ముహకమ్ సుమ్మీ !
  కదనపు వీరుండగునో
  సదనంబందున జిలేబి జర భద్రం స్మీ :)

  జిలేబి

  ReplyDelete


 4. పరిపరి విధముల జూడను
  గురువుగ పలుదెసలు విభుడు కుదురుగ వచ్చెన్
  నరులకు బోధనలనిడుచు
  హరియే యహ్మదు జిలేబి హరుడౌ యేసూ !!

  జిలేబి

  ReplyDelete


 5. http://www.babushahi.com/upload/image/blog/four-monkeys-with-mobile.jpg

  ReplyDelete
  Replies

  1. హమ్మయ్య ! మన బ్లాగ్స్పాట్ సేఫ్ :)

   Delete
 6. ఈ నాలుగో కోతి బొమ్మని సౌమ్యులైన "కష్టేఫలే" శర్మ గారి రెండు మూడు బ్లాగుల్లో (వర్డ్-ప్రెస్) పెట్టేసి మీరు పండగ చేసుకున్నారుగా, అగ్రిగేటర్ నిండిపోయింది.

  ReplyDelete


 7. పడిలేచిన సమ్మోదము
  సడిజేయుచు యెగెరెగిరి దిసదిసల చనుచున్
  వడివడిగ డిగనురుకులను
  నొడి జేరన యత్నమిడెడు నొవ్వని నీరౌ !

  జిలేబి

  ReplyDelete


 8. కోతుల బొమ్మను జూడగ
  చేతుల దురదయు గబగబ చేవయు గలుగన్
  సాతము గాంచె జిలేబియు
  గాతము జూడన విరివిగ కామింట్లనిడెన్ !

  జిలేబి

  ReplyDelete


 9. చెడు వినకోయ్! మాటాడకు
  చెడు! చూడకు చెడు జిలేబి! చేర్చితి సరికొ
  త్త డుగుడుగు డుక్కు చూడకు
  అడుగడుగునకు మొబయిలు సయాటగ రమణీ !

  జిలేబి

  ReplyDelete


 10. జయహో భారత్!

  షింజో అబే ! నరేంద్రా!
  పంజా విప్ప నిక రైలు ఫాస్ట్ పట్టాల్పై ,
  జుంజుమ్మను భారతమిక
  పుంజుకొనుచు దృశి జిలేబి పురివిప్పునహో !

  జిలేబి

  ReplyDelete


 11. బుల్లెటు రైలట చుకుచుకు
  పిల్లా జెల్లా జిలేబి బిరబర రారం
  డర్రా! ఉల్లాసంబుగ
  గిర్రున తిరిగొచ్చెదమిక గింగిరుమనుచున్ !

  జిలేబి

  ReplyDelete


 12. మోడీ కుర్తా పైజా
  మా! డబ డబ రైలు జతగ మాన్యంబయ్యెన్ !
  జోడిగ జపాను దేశము
  జేర భరతదేశమునకు జేజే యనవే !

  జిలేబి

  ReplyDelete


 13. పదముల నటునిటు బేర్చుచు
  సదనంబందున యతనము చక్కగ జేయన్
  కదమును తొక్కుచు కందము
  పెదవులపై నాట్యమాడు బిరబిర సుమ్మీ !

  జిలేబి

  ReplyDelete


 14. భాయీ భాయీ భారత్
  సోయగముల సరి జపాను సొగసు జిలేబీ !
  వేయన్ రైల్వే లైన్లన్
  ఖాయము దేశపు ప్రగతి సుఖకరము గననౌ !

  జిలేబి

  ReplyDelete


 15. కొంటెదనములన్ మీలో
  గంటి నధికముగ జిలేబి కందపు తీటల్
  జంటగ జమగట్టుచు జే
  గంటల నారద పనులను గబగబ గనిరే!

  జిలేబి

  ReplyDelete


 16. తురకల జేరితి వా? యే
  హరి యేమహ్మదు? కుదురుగ హరుడేసుగ దా
  గురుడెపుడయ్యె జిలేబీ ?
  పరగడుపున కలల గనుచు పద్యములేలా!

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. జిలేబిగారు,పాండురంగవిభుని 'పదగుంభనము'తో మొదలైననీ పద్యము చక్కని విరుపులతో కూడి అబ్సొల్యూట్లీ బ్రిలియంటుగ గన్పట్టుచున్నది 😊.
   ఇట్లు
   భవదీయుడంతరంగవిభుడు.

   Delete

  2. వైవీయారెస్ గారు

   నెనర్లు ! ఆ విరుపు ను కనిబెట్టిన వారు జి.సీతాదేవి గారు (శంకరాభరణము చూడవలె)

   జిలేబి

   Delete
  3. అనఘుడు వైవీయార్ గా
   ర్పనివడి ' భవదీయు డంతరంగ విభుం 'డం
   చన నెదియో గూఢార్థం
   బొనరుచు నున్నట్టు దోచు , పూర్తిగ దెలియన్ .

   పదగుంభనమా ?- లేదా -
   పదగుంఫనమా ? తెలియను , పదసారూప్యం
   బెదియో తెలుపగ పెద్దల
   పదపడి నే వేడుకొందు ప్రాఙ్ఞులు కలిమిన్ .

   Delete


 17. ఓరో రీ పన్నారీ!
  జీరో సైజుల జిలేబి చిదపన్ ప్రశ్నన్
  వారో బదులివ్వంగ మ
  రో రావడి జేయవచ్చు రొంబో రొంబో :)

  జిలేబి

  ReplyDelete

 18. భావోద్వేగపు రేడౌ
  మావా మోడీ ! జిలేబి మాదిరి యెగిరే
  స్తావుంటాడు మరీనూ !
  మా వాడోయ్ చాకిరావు, మా చాయ్వాలా !

  జిలేబి

  ReplyDelete


 19. బాకీ కథలుండాయీ !
  మాకు సమయము దొరకంగ మంచిగ చెబ్తాం !
  యీ కొరత తుని తగువులను
  మా కెరుకన్జేయమన్న మనవారిదహో !

  జిలేబి

  ReplyDelete


 20. వారసు లమ్ముగ దండీ !
  కోరక పోయినను వచ్చు కొతికంబువలె
  న్నూరక బోవున హనుమాన్
  వారిది, జీన్సాయె గాద వరమై మనకున్ !

  జిలేబి

  ReplyDelete


 21. సంవత్సరమునకొక టప !
  గంవరముగ బెట్టుటేల ! గంపెడు రాతల్
  సంవాదములన్ జేసిరి
  చంపాలువుతొనల ! నాటి చందంబెచటో !

  జిలేబి

  ReplyDelete


 22. సామాజికపు సమస్యల
  తో మాస్టారుల రణమ్ము తో తోరణము
  ల్లీ మారు వరంగలునన్
  శ్రీముఖ మిదియె కవులార శీఘ్రము రండూ !

  జిలేబి

  ReplyDelete


 23. జనులు సంతస పడుదురు జగము నందు
  ధరలు తగ్గిన; జగమెల్లఁ దల్లడిల్లె
  నౌ జిలేబియ యతివృష్టి నందు ; కష్ట
  కాలమౌ యనావృష్టి సంకటముల సుడి.

  జిలేబి

  ReplyDelete


 24. మునగాకు తెచ్చితిమి యె
  ట్లనో! గురువుగారు వండట మెటుల తెలుపం
  గ నమనములు! మహిళకు వం
  ట నేర్ప మాచన వరుండటన్ ధన్యుండౌ !

  జిలేబి

  ReplyDelete


 25. పదగుంభనముల ను జిలే
  బి, దంచి తిర? లే క మీరు బిరబిర యిటనౌ
  పదగుంఫనముల నా? ఓ
  పదపేర్పుల రమణి తెలుపు పదకవి యడిగెన్ :)

  జిలేబి

  ReplyDelete


 26. ఓరీ యనానిముచ్చులు
  మీరిక తోకముడుచవలె మీకై సంకె
  ళ్లౌ ! రివ్వురివ్వు కామింట్
  పోరుల కెల్లన్ సమాధి పోపో వెధవాయ్ !

  జిలేబి

  ReplyDelete


 27. జగమంతయున్ జిలేబి జ
  వగొట్టె గద విన్న కోట వర్యుల కన్నా!
  డగనమ్రుచ్చుల యవనిన్
  ధగధగ మెరిసెను శుభాంగి దరువులు సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 28. కనియెన్ జిలేబి కందము
  ను నువ్వుబువ్వల వలె పదనుల జూచుచు కద
  మున కదమును కలుపగనౌ
  చినదాని సొబగుల తావి జిగిదేఱెన్బో :)

  జిలేబి

  ReplyDelete


 29. పరుగెత్తుము పరుగెత్తుము
  నరుడా జీవన పథమ్మున నిలకడ గనన్ !
  వరమై వచ్చెను మనుగడ
  సరిగన్నుపయోగముగను చక్కగ బతుకన్ !

  జిలేబి

  ReplyDelete


 30. వారసుల లక్షణంబుల్
  జోరుగ వచ్చును జిలేబి జోకము గనుచున్
  వేరు పడవమ్మ మనుగడ
  పోరుల్ దప్పు వినవమ్మ బూరట దప్పున్ !

  జిలేబి

  ReplyDelete


 31. సరిలే పోవే వగలా
  డి! రీఢము వలదె జిలేబి, ఢీకొన మాకే
  మరి నాతో ముద్దుల గు
  మ్మ! రావ డి వలదె నెలతుక మజగన రావే !

  జిలేబి

  ReplyDelete


 32. కొసమెరుపుల్ ముందుపలుకు
  గ సరస కథ తేలిపోయె గదవె జిలేబీ !
  పసయున్న కథకు తొలిపలు
  కు సవములన్ జేర్చదమ్మ కువలయ పడతీ !

  జిలేబి

  ReplyDelete


 33. అత్కుడ! పేరిమి దెచ్చును
  సత్కార్యమ్ములె ! మన కపజయ కారణముల్
  ఛీత్కారపు నిస్పృహలౌ
  సత్కుడి వై కూలిపోకు సత్యము గనుమా !

  జిలేబి

  ReplyDelete


 34. దట్టించగ విన్నాణము
  చెట్టల కైపుల జులాయి చేవల గనుచున్ !
  పట్టిరి కలమ్ము పలుకుల
  కొట్టిరి గురులెల్లరను పకోడీల వలెన్!

  జిలేబి

  ReplyDelete


 35. లండన్లో బాంబును పే
  ల్చాం! ఢంకా మోతలన్ యిలాహీ పేరన్
  గూండా యైసిస్ నిర్వా
  కం ! ఢాకూ భాయిలెల్ల కాకవెలుగులే?

  జిలేబి

  ReplyDelete


 36. పాఠము చెప్పి "పరువు తీసుకున్న" మంత్రి :)

  ఇదేమి తెలుగురా బాబోయ్ :)

  జిలేబి

  ReplyDelete


 37. జిలేబుల తెలుగు :)

  పాఠము చెప్పెను "పరువును
  తా ఠా యని తీసుకొనెను", తరుణి జిలేబీ!
  కోఠము గాంచెను "టెల్గూ"
  లాఠి వలయు మీడియాకు లచ్చనముగనన్ :)


  జిలేబి

  ReplyDelete


 38. అడియే పెణ్ణే! వేదాం
  త డిండిమను గాను మమ్మ తరుణి జిలేబీ!
  గడగడ మాటల వేగము
  సడిజేయుట తగ్గునమ్మ చంపక మాలా !

  జిలేబి

  ReplyDelete
 39. ఏ వర్ణమైనా మీ ముందు దిగదుడుపే...

  ReplyDelete


 40. ఏమాయె కూనలమ్మీ !
  ఆమా యామయ యమపురి యన్తృని కథలన్
  తా మాటాడుచు నటనౌ
  హా మా యంబయ్యెనుగద యచ్చెరువుగనన్ !

  జిలేబి

  ReplyDelete


 41. ఏవర్ణంబై ననహో
  యావజ్జీవము జిలేబి యవనారి కృప
  న్తా వన విహారము గన
  న్బోవు సుఖమయంబుగాను నోర్మిని గనుమా !

  జిలేబి

  ReplyDelete


 42. ఓ కూనలమ్మ! మనసే
  నౌ కారణము మన బంధనములకు సుమ్మీ !
  నీ కాలగతిన్ మార్చన్
  సాకారంబుగను మౌన సన్నిధినిలలో!

  జిలేబి

  ReplyDelete


 43. వారన్నారని పదపడి
  వీరన్నారని భయపడి విడువకు గమకం
  బౌ! రహ దారి జిలేబీ
  యేరాలమ్మగు జిగీష యెవ్వరి కైనన్ !

  జిలేబి

  ReplyDelete


 44. తన భావనలు బయటపడ
  క నెలతుక మనసు జిలేబి కందెను గనవే !
  వినిమయ మవ్వని బతుకున
  కనకన పద్మార్పితా! జకాతి దొరుకునే :)

  జిలేబి

  ReplyDelete


 45. నీయిల్లెక్కడ చిలుకా!
  శాయికపు కనుల జిలేబి చకచక వెదికెన్ !
  దోయించ వమ్మ కులుకుల
  నీ యవనారి యిట నిను మునివలెన్ గనెనౌ !

  జిలేబి

  ReplyDelete


 46. శ్రీధర బుక్యా ! మాతా
  శ్రీ దరువులు పలు రకములు సీగానపెసూ
  నౌ! ధరణిన్నపుడపుడున్
  కోదండమును విడువన గగురును బిలేజీ :)

  జిలేబి

  ReplyDelete


 47. ఆకాశంబున మెరుపు
  ల్లే కాంత సమయ సరసపు లేగరువలియు
  ల్లా కువకువలాటల్లా
  తేకువ చతురతలు మీదు తెంపరి తనముల్ :)

  జిలేబి

  ReplyDelete


 48. ఇలలో జిలేబి మనుజుల
  కు లాభముల జేర్చు పనుల గూర్చి దొరలటన్
  పలువిధ కష్టములను కల
  తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్!

  జిలేబి

  ReplyDelete


 49. ఓ గోవిందా! చెయ్యుము
  బాగుగ మమ్మెల్ల‌ గబగబ యనుచు, దేవా
  నీ గురుతుగ నియ్యవలెన్
  మాకెల్లను కోట్లరొక్కమౌ వెంకన్నా !

  జిలేబి

  ReplyDelete


 50. ఏడుపు గొట్టు కవితలకు
  కూడలి యందున గిరాకి కుప్పలు తెప్పల్
  వేడి పకోడీలవలెన్
  జోరుగ సేల్సౌ కమింటు జోకలుగట్టున్ :)

  జిలేబి

  ReplyDelete


 51. పటపట పటయనుచు పద పడి జంపాడ
  కనుల రెప్ప లకట, కత్తు లాయె
  పలుకులట జిలేబి, పదతాడనమ్ముల
  సత్యభామ సరళి చక్కగాను !

  జిలేబి

  ReplyDelete


 52. నీడను నేస్తము గానుచు
  మేడము పద్మార్పితమ్మ మేటిగ కవితల్
  వేడిగ నిట్టూర్పులతో
  ఝాడూ బట్టుకుని గొట్టు చక్కగ ఫ్యాన్సున్ :)

  జిలేబి

  ReplyDelete


 53. హిందువు లంటే యెవరు ? సు
  గంధముల కలయికగ తిరుచందనముల గో
  విందుని, హరిహరు హృదయం
  బందున నద్వైతముగను భక్తిగల జనుల్ !

  జిలేబి

  ReplyDelete


 54. మేహనమున్ దూర్చెనట
  న్నోహొ! బరువుపళ్ళెమందు ! ఓర్నీ ! నరుడా!
  సాహస మంటే నీదే
  రా! హార్నీ జెర్మనీయు డా! నీదే రా :)

  జిలేబి

  ReplyDelete

 55. కథకుల గురించి కథకులు

  మధురాంతకం రాజారాం వారి గురించి మాలతి గారి వ్యాసాలు


  http://wp.me/p9pVQ-1bG


  http://wp.me/p9pVQ-1kM

  సూపర్ !

  జిలేబి

  ReplyDelete


 56. ఏమోయ్నాబ్లాగ్లోలన్
  నేమున్జూడన్ జిలేబి నీమం గన్నా
  వా? ముఖ్యమైన వాటిన్
  నీమము గానక విడచుచు నీల్గుడదేలా ?

  జిలేబి

  ReplyDelete


 57. నరులకు తమ యిచ్చను దీర్చునదియె మేలు
  చిత్ర ము! భళారె చిత్రము ! చిత్తరువుగ
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ!
  మెచ్చుచు జనులిచ్చి రిగదా మెండియములు!

  జిలేబి

  ReplyDelete


 58. బ్లూ వేలుడాయె హరిబా
  బౌ! వేటలిక మొదలగున పదపడి సుమ్మీ !
  నీవా నేనా యనుచున్
  రావముల మనుజులు వత్తు రా ? చూడదగున్ :)

  జిలేబి

  ReplyDelete
 59. Once bitten, twice shy అనే ఆంగ్ల సామెత మీకు తెలియదనే అనుకోమంటారా?

  ReplyDelete
  Replies

  1. ఏదో సూక్షి తో చెబుతున్నారు ? దేనిగురించండి విన్నకోట వారు ?

   జిలేబి

   Delete
  2. ఒకేచోట పదేపదే అక్షింతలు వేయించుకోవడం గురించండి 🙂.

   Delete

  3. ఓ! దాని గురించా !

   గోకుతా వుంటే కాణీ లేమైనా రాలవా అని యన్న మాట :)

   నెనరుల్ ! సీనియరు సరకున్న వారాయె :)

   తప్పవు మరి

   ఏం చేద్దాం

   నారాయణ నారాయణ యనుకోవాల్సిందే మరి :)

   జిలేబి

   Delete


 60. అమ్మా ! జిలేబి నీకెవ
  రమ్మా గణితపు గురువులు ? రాపుదనములే
  లమ్మా! తెలుపదగు నెటుల
  తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి పదియౌ ?

  జిలేబి

  ReplyDelete


 61. ప్రాజదువుల చదువన్ ప్రా
  యోజనములు లేని పనుల యోచించకనౌ
  తా జేయుచున్ జిలేబీ
  బాజారున పరుగు దీయ పదపడుటేలా !

  జిలేబి

  ReplyDelete


 62. తునితగవు కథల గురువ
  ర్యుని పలుకుల గను జిలేబి రొక్కము చిక్కన్
  మనుజుల పనులవ శీఘ్రము
  గను నుపయోగ పడునోయి కంజదళముఖీ !

  జిలేబి

  ReplyDelete


 63. పిల్లా ! నిడూర్పులు వలదు!
  చల్లని గాలి తమకమున చవచవ యగుచున్
  తల్లజ వడగాడ్పులగుచు
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్!

  జిలేబి

  ReplyDelete


 64. కోపము లేదోయ్ రమణీ
  నీపై నన్నాకులేదు నీలాంబరి! నీ
  లా పస యున్న కమింట్ల
  న్నే పట్టుగ మెచ్చెదన్ననేక నమనముల్ !

  జిలేబి

  ReplyDelete


 65. సమవర్తి యందు రట య
  గ్ని మహత్తును నేర్పుమయ్య కీనాశుడ! రా
  జ! మహిష వాహన యమనుడ !
  నమనము లివియే కృతాంత నచికేతుండన్ !

  జిలేబి

  ReplyDelete


 66. ఆహా ! చాలయ్య కతల
  యాహూ యని తీటగీతి యా! మేధో సిం
  ధూ! హాలికపుత్రునిటన్
  బాహాటమ్ముగ జిలేబి ఫట్ యనుటా ! హా!

  జిలేబి

  ReplyDelete


 67. ఆయాస కంద పద్యే
  సాయంకాలపు సమయము చందము లేలా!
  ఓయమ్మ జిలేబీ నీ
  ప్రాయము తోడు పడదోయి పద్యము నేర్వన్ :)

  జిలేబి

  ReplyDelete


 68. సిరిలేని వాసుడా! యే
  మిర పార్టీ మారినావు మిడతంబొట్లన్
  సరిజేరినావు శిష్యుడ!
  మరిచితి వేల గురుమాత మారాజ్ఞినహో :)

  జిలేబి

  ReplyDelete


 69. యతనములన్ విడువన్ దగ
  దు తరుణ మిదియే జిలేబి దువ్వాడనహో !
  కితకిత రాయుల పలుకుల
  చతికిల బడకోయి కాల చక్రము తిరుగున్ :)

  జిలేబి

  ReplyDelete


 70. సెగయై కందపు పద్యము
  జగత్తున వెలుగవలెన్ బజారుల తీరున్
  గగురువు కలిగించ వలెన్
  జగణము లుర్రూతలూగ జాణ జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 71. భస్మాసుర హస్తము

  ఆయాసము చదువరులకు
  యీయమ్మ జిలేబి బాస యిక్కట్లపడన్,
  సాయము బట్టితి నాడౌ
  సోయగముల శతకమొకటి సొబగుగ బేర్చీ :)

  బూమ్రాంగ్
  జిలేబి :)

  ReplyDelete


 72. చోద్యమిదియే జిలేబీ
  పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్,
  గద్యములకు చెల్లె హరిమ!
  విద్యయనగ యింగిలీసువింగ్లీసులహో :)

  జిలేబి

  ReplyDelete


 73. గద్యంబన కవితలహో!
  విద్యయనగ హైకు! విర్ర వీగు జిలేబీ
  హృద్యంబగు పదములనన్
  పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్!

  జిలేబి

  ReplyDelete


 74. ఓ కూనలమ్మ ! పదముల్
  జోకుల్ పద్యపు జిలేబి జోకము లన్నీ
  చేకురు నమ్మ యతనమున
  శాకంబరి దయ దలచగ సాధింపదగున్ !

  జిలేబి

  ReplyDelete


 75. చదవమని యెవరు చెప్పా
  రె,దరువులదురన్ జిలేబి రెప్పల్మూయన్
  కుదురున యెవ్వారికినౌ !
  పదపడి కందపు పదముల పారించదగున్ :)

  జిలేబి

  ReplyDelete


 76. చూచెడు కనులకు తెలియును
  కాచిన వన్నియు ఫలముల కర్మఫలములా
  ఓ చినదాన! జిలేబీ
  యోచన జేయన్నఖండ యోగంబిదియే !

  జిలేబి

  ReplyDelete


 77. భట్టీ పట్టంగదగున్
  గట్టిగ పద్యములనెల్ల గగ‌నకుసుమమై
  నట్టివి యైన జిలేబీ
  చట్టని చిక్కును జిగీష చక్కగ గానన్ :)

  జిలేబి

  ReplyDelete


 78. అర్జును శివుని కథ యద్భుతము, గనుము
  భారవియె రచించె, భారతమును
  తాను గైకొని యొక తటమును గ్రహియించి
  చిరముగ నతడు నిలిచె భువి లోన!

  జిలేబి

  ReplyDelete


 79. చెలిమిని గాంచిన నుల్లము
  కలిమి గలుఁగు గృహిణి! కంటఁ గన్నీ రొలుకన్
  విలువలు తగ్గును నీకు
  న్నలుకల మానుము కనకననవ్వులు తప్పున్ !

  జిలేబి

  ReplyDelete


 80. నాటి జిలేబీయానికి నేటి జిలేబీయం

  చెలియా! బంగారు ధరలు
  పలురెట్లు పెరిగెను గాద ! పదపడి బాష్ప
  మ్మొలికింప మగడు కొనగన్
  కలిమి గలుఁగు గృహిణి! కంటఁ గన్నీ రొలుకన్

  జిలేబి

  ReplyDelete


 81. ఝాసూసీ కూనలమ్మ :)

  ఓ యన్యగామి ! కాలే
  దోయీ నిను నమ్మనౌ ! సుదూరపు నరుడా!
  మాయా మాలిక నందు
  న్నీ యావతు పోకడలను నేనెరు గుదునోయ్ !

  జిలేబి

  ReplyDelete

 82. వెడతానోయ్ పుట్టింటీకి

  అవమానించిగనౌ న
  న్ను వడివడి విడిచెదనౌ జనులనెల్లను నే
  ను వినుడు పలికె జిలేబి మ
  జ వెడలు పుట్టింటికి సహచరులన్నాస్మీ :)

  జిలేబి

  ReplyDelete


 83. మీ పూరణ బాగున్నది

  మీ పూరణ బాగున్నది
  మీ పద్యము లెల్ల భేషు మిక్కిలి ముదమౌ !
  కాపాడిరి తెలుగునిటన్
  శ్రీపద సేవగను పలుకుచెలి సేవగనౌ !

  జిలేబి

  ReplyDelete


 84. ఆజ్ఞా పాలన జేయడు
  విజ్ఞత లేనట్టి నరుఁడె; విజయము నందున్
  ప్రజ్ఞా నముతో, మనుజుడు
  జిజ్ఞాసువుడై జిలేబి జివ్వాడగనన్ !

  జిలేబి

  ReplyDelete


 85. ఒకరి రచన బాగుందను
  టకు సంకోచ పడనేల టముకుల చెప్పన్
  దగును విశాలి! జిలేబీ ,
  ఫకీరు కైనను వలయును వసువగు పలుకుల్ :)

  జిలేబి

  ReplyDelete


 86. వెడతానోయ్ పుట్టింటికి
  గడగడ లాడుచు జిలేబి గాట్టిగ పలికెన్ !
  చెడుగుడు లాడెడు రమణియు
  వడకుటయా! యచ్చెరువు! ఖవాలి పదములౌ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. మీరు మరీనూ ... వణకడమా ? నిరసన తెలియజేయడంలో నాకు నచ్చిన పద్ధతి అదే మరి ! ఆ వంకన నాలుగురోజులు రెస్టు తీసుకోవచ్చు కూడానూ ... వణికేవారు పోరాటంలోకే దిగరు.

   Delete


 87. ఇంటర్నెట్టున గురువుల
  గంటిని సరి కూనలమ్మ కదముల జతగన్
  తుంటరి కుర్రాడౌరా
  కంటికి కనబడగనోయి కంద జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 88. చెలియ ! యమావాస్య దినము
  ఉలికిపడెను మెక్సికో మనుజులసమాధీ !
  విలపించిరి జనులకటా!
  పలుమార్లిటు చంపనేల వలకువుల దొరా !

  జిలేబి

  ReplyDelete


 89. తెలగాణ యన్న పదము క
  నుల కనబడ వత్తురమ్మ నురుకుల పరుగుల్
  పలుకుల తుపాకి గొనుచున్
  వలమురితాల్పు గురువులట వనితా రమణీ :)

  జిలేబి

  ReplyDelete


 90. కాలగ్రస్తపు యోగము !
  ఓలల న! భయప డవమ్మ రోకర దినముల్ !
  మాలామణిమయ గురువుల
  మేలౌ పలుకులు జిలేబి మెంగెము గాదోయ్ !

  జిలేబి

  ReplyDelete


 91. ఉజ్జోగంబుందా ! బ్లాగ్
  బజ్జీలన్ చూడగాను పనిలేని మరో
  గజ్జల గుర్రంబనుకుని
  పిజ్జా లన్వేయగాను బిలిచానయ్యా :)

  జిలేబి

  ReplyDelete

 92. Augmented Reality - అనుబంధ వాస్తవికత :(

  అనుబంధ వాస్తవికతన్
  నిను తోసెదనౌ జిలేబి నిట్టూర్పులతో
  గనెదవు రొహింగి యా తీ
  వ్రవాదుల నడుమన మెలకువ వలయు సుదతీ :)

  జిలేబి

  ReplyDelete

 93. Virtual Reality programmer :)

  వాస్తవిక సత్య ‌మనుకూ
  లాస్తవ లాఘవపు బాబు లావుగ జెప్పెన్ !
  బస్తా లా మార్చేస్తా
  కుస్తీ కొస్తే జిలేబి కూకలు వలదోయ్ :)

  జిలేబి

  ReplyDelete
 94. జిలేబీ తీర్థ స్వామిని వారికి

  Augmented Reality కు సరియైన అర్థం వాస్తవోల్బణం
  (ఇది నా ఊహ, రియాలిటీనా,కాదా తేల్చగలరు)


  ఇట్లు,
  తమ ప్రియ శిష్యక్వార్కు ( అతి చిన్న పదార్థ అంశం)

  ReplyDelete
 95. జంతుశాస్త్రం చదువుకుని, తరవాత కంప్యూటర్ ప్రోగ్రామర్ గా రూపాంతరం చెందిన హరిబాబు గారి టాలెంట్ ని నిజంగా మెచ్చుకోవాలి 👏. Kudos to you Haribabu గారు 👍.

  ReplyDelete
  Replies

  1. ఓ ! జంతుశాస్త్రం కూడా చదివారా హరిబాబు గారు ? అందుకే అన్నమాట రక్కులు యెక్కువ :) జె కె :)

   పెపంచంలో వారికి తెలియని విషయమంటూ యేదిలెేదుస్మీ :)

   వారిది బుర్రా లేక సంచితీనిష్కుహమా అన్న సందేహము రాకమానదు:)

   జిలేబి

   Delete


 96. సంచితీనిష్కూహము :)

  దించుచు పొత్తంబెల్లను
  సంచితి వలె బుర్రలోన చకచక జొనుపన్
  మించును నిష్కూహమువలె
  యెంచగ తలపుచ్చె యౌర యెగియుచు రమణీ‌ :)

  జిలేబి

  ReplyDelete

 97. సంచితీనిపానము :)

  దించుచు పొత్తంబెల్లను
  సంచితి వలె బుర్రలోన చకచక జొనుపన్
  మించును నిపానమువలె
  న్నెంచగ తలపుచ్చె యౌర నెగడించుచునౌ :)

  जिलेबी

  ReplyDelete


 98. రాచ్చిప్పలను వెదుకుచున్
  రాచ్చిప్పన్నైతినోయి :) రచనల్ జేయన్
  బుచ్చమ్మా యని జనులున్
  మెచ్చేరుగదా జిలేబి మించారు గనన్ :)

  జిలేబి

  ReplyDelete


 99. ఐర్మ్యములను పూసుకొనుచు
  ఘర్మ్యుడ,పాండు తనయులను గర్హించుచునౌ
  ధర్మ్యము గాంచుచు మనుజుడ,
  హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్?

  జిలేబి

  ReplyDelete


 100. అందరికీ శ్రీహరే అంతరాత్మ :)

  జిలేబులకు ఆంధ్రభారతియే :

  ఒక చెంప నాంధ్ర భారతి
  చకచక తిప్పుచు జిలేబి చవులూరు పద
  మ్మొకవైపు జూడగన్ మరి
  యొక వైపు సమస్యలు సమయోచితము గనున్ :)

  జిలేబి

  ReplyDelete


 101. రాయమని నడుగ రాయ
  న్నోయమ్మా కవిత రాదు నోచుకొనవలెన్,
  సాయంపడగను సమయము
  వేయంచులకైదువు వలె వెల్గున్ లలితా !

  జిలేబి

  ReplyDelete


 102. చీరల సందడి లోన
  న్నో రవికను కుట్టుకొనవె, ఓయమ్మ జిలే
  బీ! రాచరికపు కతలన
  మా రాష్ట్రాల కథలాయె మర్మము గానన్ :)

  జిలేబి

  ReplyDelete


 103. ధర్మ్యము గనుచున్ జత నై
  ష్కర్మ్యముల పథము విడువక షహసానువు సా
  ధర్మ్యముగ జిలేబి, మనో
  హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్!

  జిలేబి

  ReplyDelete


 104. ఓహో సారీ ప్రాస
  ల్లాహా గమనించలేదు లబ్జుగ నేనౌ !
  సాహోరే యని సాగెద
  జోహార్లిడుచున్ జిలేబి జోజో యనగన్ :)

  జిలేబి

  ReplyDelete


 105. మీ తాజా పూరణ ఓ
  మాతా బాగున్నదమ్మ మద్దెల మోతల్
  యేతావాతా సుమ్మీ,
  ఖాతా లో చేరెనోయి కందపు లెక్ఖా :)

  జిలేబి

  ReplyDelete


 106. మౌనంబదేల రా స్వా
  మీ! నిను విడియుగము లాయె మీలనమేలా !
  కాని మనుజుండ నా యీ
  శా! నీ దయ రాద విభుడ సన్నిధి యెపుడో !

  జిలేబి

  ReplyDelete


 107. శ్రీపరమేశ్వరి, శారద
  మా పెద్దమ్మ లలితమ్మ మనలెల్లనిటన్,
  కాపాడుత గాక జనుల
  నౌ పర దేవత శుభాంగి నవదుర్గగనౌ!

  ReplyDelete


 108. కీచకుడి పీచమడచెను కింకపెట్ట
  భీమసేనుఁడు; తాటకి పీఁచ మడచె
  రఘుకుల తిలకుడు; జిలేబి రాసు కొనవె
  తేటగీతిని పూరణ తెల్ల వారె !

  జిలేబి

  ReplyDelete


 109. అతుకుల‌ బొంతల పద్యము
  లతికించక వలదు సూవె లబలబ యనుచు
  న్నుతికెద మరియొక పారియి
  ట తాకిన జిలేబి నిన్ను టప్పున సుమ్మీ :)

  బ్రేవ్ :) (తెలుగు బ్రేవ్ :))

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. బ్రేవ్ అను పదము విచిత్రమైనది. ఆంగ్లమునగానీ, ఆంధ్రమునగానీ బ్రేవ్ అన్న యెడల రెండునూ భాషకతీతమైన భావమునే సూచించునున్నవి. బ్రేవ్ అని ఆంగ్లమునయన్నచోనది ధైర్యమును సూచించు పదమగును. ఆంధ్రమున బ్రేవుమన్నచోనది తృప్తిని ప్రకటించు శబ్దము.

   Delete
  2. "కలహభోజన తృప్తి" ప్రకటించడానికి కూడా బ్రేవ్ అనచ్చు YVR గారు 🙂 (కొండొకచో కలహం రగిలించడానికి "నారదా" అని స్మరించేవారూ ఉంటారు) 🙂 jk

   Delete


 110. ఎవరండి కంచె ఐల
  య్య? వరసగని యందరు మరియాదయు లేకన్
  చెవిబట్టుచు మెలి వేయుచు
  యవాకుల చెవాకుల కలహమ్ములవేలా ?

  జిలేబి

  ReplyDelete


 111. వేణువు నుండెట్లౌ లే
  మా, నాదంబు జనియించు మానస మందున్
  తా నురుకుచు భావం బ
  ట్లే నదియై పారునమ్మ లెస్సగ సుదతీ !

  జిలేబి

  ReplyDelete


 112. నాలుగు దెబ్బలు వేయన్
  లైలా! ఓ రెండు దెబ్బ లైనన్నోర్వ
  న్నీలువు వలయు జిలేబీ
  కాలపు పోకడ కదనము కాదన గలవే !

  జిలేబి

  ReplyDelete


 113. ఏమిటిది ? మధుర జీవిత
  మే? మింటికెగిసితి గాద మేల్మిని గానన్
  నా మదిలో నిలిచావు సు
  మా! మనసునుదోచినావు మధురస్మృతులన్!

  జిలేబి

  ReplyDelete


 114. భోగము హెచ్చు, మజ, మహా
  యోగమహిమ గలదనుకొని యోచన జేసెన్,
  పాగెము బుద్ధియు లేకన్,
  నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్!

  ఆ తరువాత ఏమయిందో నాకు తెలియదు

  ---

  నేచురోపతి జిలేబీయం :)

  సోగకనులు మేల్మిగనన్
  వేగిర నిదురన్ విడచుచు వెజ్జరికమనన్
  కోగరి కప్పుకొనుచు మి
  న్నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్!

  జిలేబి

  ReplyDelete


 115. మరియొక సూక్ష్మము తెలిసెన్
  పరిధిని దాటిన జనులను పడదోయవలెన్
  కరుణయు వలదు జిలేబీ
  గురువులయిన నేమి చూసి గురి, కొట్టదగున్ :)

  జిలేబి

  ReplyDelete


 116. కలహపు ఫలహారమ్ములు
  పలుపలు విధములు పసందు భళిభళి రమణీ
  వలలో పడిన గబుక్కున
  కలగూరయు కందమగును కవన జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 117. కుంకుడు కాయ రసముతో
  డెంకణమిడి తానము మజ డెందంబరయన్
  కంకటకమువలె గంటిన్
  జంకెయొనర్చెడు నలతలు శాంతిని గనెనా ?

  జిలేబి

  ReplyDelete


 118. ఏమాత్రము తెలియక రా
  మామా యని బావమఱఁది మాటలు గలిపె
  న్నో మారైనన్ చూడని
  నామము తెలియని మనుజుని నాకట్టుకొనెన్ !

  జిలేబి

  ReplyDelete


 119. ఏలన్నామ్వే పైనన్
  బాలకుమారుల నసుగుడు, వారిది బిజినెస్!
  చాలాకీ వారలు మర
  దేలా వారిని జిలేబి దెప్పుట సుమ్మీ !

  జిలేబి

  ReplyDelete


 120. పేరు గడించిరి ఆమ్వే
  పోరులిడుచు కార్పొరేటు బోర్సుల తోడన్
  కోరలు పీకిరి మార్కెటు
  వారస మోనోపలిన్ సవడుల జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 121. చినిచిన్ని కంపెనీలకు
  పనికల్పించెను జిలేబి బాగుగ యామ్వే
  మనుజుల సంపాదనకున్
  తనదైనటి మల్టిలెవలు తర్జని జాపెన్ !

  జిలేబి

  ReplyDelete


 122. నెలతుకల కదేల సుమా
  వలపులపై మోజు తీరు వరవడి బోవన్
  కులుకుల విడచుచు మగడిని
  కెలుకుచు బతికెదరుగాద కెవుకేకలతో :)

  జిలేబి

  ReplyDelete


 123. కొలవెరి యదేల నోయీ
  పలికిన పదముల విడువక పద్యము గనుచున్
  కెలికెదవు గురువులనిటన్
  గలగల యను సమయమునకు కందము తోడో ?

  జిలేబి

  ReplyDelete


 124. తూగితిరో కవివర్యా
  యే గుడినగనిరి కథనటు లెచటన్ విన్నా
  రో గురువులు తెలుపుండే
  నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్ ?

  జిలేబి

  ReplyDelete


 125. జంకదు వెనుదిరిగి ఛాయని తిట్టదు
  వంక లేని దమ్మ రంకు లాడి
  కొంచెము తల తిక్క కోరుచు కొట్లాడు
  కుంచె కొంత,బలుపు కోత ఘనము !

  జిలేబి

  ReplyDelete


 126. పొందినవే చాలనుటకు
  డెందము నరయన్ వలయును రేతసును చిదా
  నందము గన్నెలకొలుపన్
  కందళి వేగము కుదియ సుఖమయము లేమా!

  జిలేబి

  ReplyDelete


 127. సిద్ధిని బడయన్నంతః
  సిద్ధాంతముగా వెలయును, చిత్రంబుగదా
  సిద్ధిదుని మహిమ యదియే
  వృద్ధిని బొందును జిలేబి వృత్తము మీరన్ !

  జిలేబి

  ReplyDelete


 128. అతుకుల బొంతల చదువుల
  కతికిరి విద్యార్థులు మన కథయిది యే సీ !
  వెతుకన కనబడక గురువు
  లు తగ్గిరి, జిలేబులైరి లుకలుక లే సీ !

  జిలేబి

  ReplyDelete


 129. కలధౌతమ్ముల పలుకుల
  కిలకిల యనుచున్ శుభాంగి కీరేష్ఠమవ
  న్నిలలో వేరొక మధురిమ
  గలదా మగనికి జిలేబి గమకంబిదియే !

  జిలేబి

  ReplyDelete


 130. చిలుకల వలె కలధౌతపు
  పలుకుల మధురమ్ము గాంచి పతి సేవను గా
  న లసితమగుచు వెలిగెదవు
  జిలేబి, వినవమ్మ నుడుగు జిగిదేఱవలెన్ !

  జిలేబి

  ReplyDelete


 131. కలధౌతపు మగడయ్యరు
  పలుకుల నేలు సఖుడౌ సపర్యల గనవ
  మ్మ లుకలుక వలదతనితో
  పెళుసులు వలదే జిలేబి పెంకితనమునన్

  జిలేబి

  ReplyDelete


 132. అమ్మణ్ణీయని బిల్చుచు
  కమ్మని మాటల సయాటగన్ మనసున్ తా
  కమ్మిన మిత్రుని,నంబకు
  తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్!

  జిలేబి

  ReplyDelete

 133. ణిసిధాత్వర్థము గోరుచు
  విసిరిన వాల్జడ వదులక విడువక మురిపెం
  పు సరసములాడు మగడా
  కసిరిననను తొలగవుగద కంకటకంబై !

  జిలేబి

  ReplyDelete


 134. కసురుకొనుదువేల జిలే
  బి? సుర్రనెడు చూపులేల ? బింకంబేలా ?
  విసురుల్లేలా ? మురిపె
  మ్ము సరసము మరిచితివిగద ముద్దుల బేలా !

  జిలేబి

  ReplyDelete


 135. మీకే కాదోయ్ స్వేచ్చా
  మాకూ వుండాది సూవె మరియాదవలెన్
  గోకుట తగదెవ్వరిన
  మ్మా కంజదళముఖి వినవె మాచన పలుకౌ !

  జిలేబి

  ReplyDelete


 136. మా వూరికి టిక్కెట్టొక
  టీవయ్యా యన్నటుండె! టెంకణమమ్మా
  ఓ వయ్యారీ యెచటన్
  లేవే మీ మెయిలు ! యెట్లు లెస్సగ బంపన్ ?:)

  జిలేబి

  ReplyDelete


 137. దేశములో కాలిడిరో
  వేషము మార్చుకొనినార వెంకాయమ్మా !
  కోశాగారము వెతికితి
  లేశపు సందేహముల్ భళీ విడిచెనుబో :)

  జిలేబి

  ReplyDelete


 138. పజ్జాల్జెబ్తే సరిపో
  దచ్చచ్చో మెయిలయిడి సదనమున తెలుప
  న్నచ్చోట విన్నకోట ప
  దచ్చయముల జేసెనౌ సుదతి గనవమ్మా :)

  జిలేబి

  ReplyDelete


 139. చెలియలి కట్టన్ ద్రెంచుచు
  బలమైనటి వాగ్ఫటిమన పదుగురి మెప్పుల్,
  వలమురితాలుపు సతి కను
  కలి గలిగిన వానియింట కలవే సుఖముల్ !

  జిలేబి

  ReplyDelete


 140. న్యూటను మూడవ సూత్రము
  తా టా యని చెప్పెనోయి తాత, జిలేబీ !
  మాటలు కోటలు దాటిన
  చేటుల్ దప్పక కలుగును చెంపన పెట్టై :)

  జిలేబి

  ReplyDelete


 141. ఓయీ విశృంఖల! జిలే
  బీ! యే మాయెన్ గురువుల బిక్కువుల సదా
  నీ యవసరార్థ మణకము ?
  కాయకమున పట్టుగొమ్మ గదవే వారల్ !

  జిలేబి

  ReplyDelete


 142. అమ్మరో విన వలె జాలము నందున
  మొబయిలు వివరములు మొత్త మసలు
  తెలియ బరచ వలదు తేటి జిలేబియ
  పలికి నాను మేలు పదును గాన !

  ReplyDelete


 143. ఓ మై గాడ్! మియ కల్పా !
  ఫ్రీ మీ సెల్ఫ్ ! ఆహ్! జిలేబి పిస్త్రిక్స్ ! పిస్త్రిక్స్ !
  మామా మియా యుతిలె దు
  ల్సీ! మెలి యోరా! వయోల !సెంపర్ ఫోర్టిస్ :)

  జిలేబి

  ReplyDelete


 144. ఓయీ స్వేచ్చా జీవీ !
  మీయీ యానము వలదు సుమీ ! సరి గాదోయ్ !
  మాయా మయమని చెప్పిన
  మా యోగీశ్వరులు తేటి మడతి తెలియరే ?

  జిలేబి

  ReplyDelete


 145. గచ్చపొదకు దూరము! ఆ
  పిచ్చమ్మకు దూరమోయి, పింగజటుడినే
  గిచ్చెను తా మిమ్ము విడువు ?
  సచ్చరితము వలయునయ్య జగణంబైనన్ !

  జిలేబి

  ReplyDelete


 146. మారొద్దికన్ జిలేబీ
  మీరిక మారొద్దు సూవె ! మిరియంపు కళిం
  గా! రాదీయు పడతి ! సిం
  గారీ ! మారొద్దు సూవె కంజదళముఖీ !

  జిలేబి

  ReplyDelete


 147. నాడు ముహూర్తము జూసిరి
  నేడు మెసేజుల ను జూసి నెవముల్ గనిరీ !
  వేడుక మనుజుని జీవిత
  మే డుగుడుగుడుక్కు గాద మేధా జీవీ !

  జిలేబి

  ReplyDelete


 148. స్వేచ్చా విహారి జగణము!
  గుచ్చము లో దాగునోయి గుప్పనుచున్ తా
  విచ్చును జిలేబి మకరం
  దచ్చాయల రీతిగాను దరువుల గనుచున్ !

  జిలేబి

  ReplyDelete


 149. పాపపు కార్యము తోడ్పడు
  దీపము నార్పఁగ గృహమునఁ, దేజమ్మెసఁగె
  న్నో పడతి నేతి యనుచున్
  తాపము కోపము విడచుచు తరుణము గానన్ !

  జిలేబి

  ReplyDelete


 150. అంతర్జాలంబచటన్
  కొంతయు లేదు కవులార కోరితి మిమ్మున్
  చెంతన జేర్చిన పద్యపు
  పొంతన పొసగులను జూచి పొంకము గనుడీ !

  జిలేబి

  ReplyDelete


 151. మాయా ! జవాబు చెప్ప
  మ్మా! యీ భువిలో జిలేబి మాటలకర్థ
  మ్మౌ ! యిక్కటైన ప్రశ్నల్
  గాయములను తవ్వితీయు గద వల దమ్మా :)

  జిలేబి

  ReplyDelete


 152. అలజడి సృష్టించేలా
  కలదీ ప్రణయము మధురము గాను జిలేబీ
  వలదన్నా పై బడుచున్
  కలలోనన్ విడువక కనుకలితో ముంచెన్ !

  జిలేబి

  ReplyDelete


 153. పలుకెక్కడ తగులవలె న
  ని లతాంగి యనుకొనెనో సునిశితము గనటన్
  తళుకుల తగిలెన్, మీ ప్ర
  శ్నలకు సమాధానములు వసపడుచు వచ్చె‌న్ (రాజా :))


  జిలేబి

  ReplyDelete


 154. ఏల కినుకము సణుగుడదేలనమ్మ
  వెలియనిరినాడు మనుజుడు వెలవెల, వెల
  బోయెను జిలేబి, కాలపు పోకడనగ
  చెలియ, వెలిగట్టె కంచెయు చేనునకట!

  జిలేబి

  ReplyDelete


 155. గురునిందలేల వే రమ
  ణి! రుసరుసలదే లనమ్మ నింగిసిగునిపై
  వరమై నయోగి జనులకు
  నిరంజనుడు నీలగళుడు నెలదారియునౌ !

  జిలేబి

  ReplyDelete


 156. తిట్టే దహె తెలిసేలా
  తిట్టండీ ! నిన్న సుష్మ దెప్పుచు పలుకై
  తిట్టారు చూడు డట్లా
  తిట్టిన తిట్టున తెగడక తిట్టవలయునౌ :)

  జిలేబి

  ReplyDelete

 157. పన్నారీ ! తెలుగేనా ?
  పొన్నారీ ! బెత్తులెత్తి పోదువు సుమ్మీ !
  తిన్నగ నేర్చుకొనవె ! లే
  కున్న గురుని మొట్టికాయ గొట్టుడు తధ్యం :)

  జిలేబి

  ReplyDelete
 158. దూషించారా? భూషించారా? ఏం చేసిన తెగబడి చెయ్యండి! ఈ ముసుగులో గుద్దులాటెందుకూ :)

  ReplyDelete


 159. దూషించారా ? లేకన్
  భూషించారా ? ముసుగున బొక్కుడదేలా !
  ఘోషించండి జిలేబీ
  సోషల్మీడియ గదా సుశోభితమగునౌ :)

  జిలేబి

  ReplyDelete


 160. మంచిని మెచ్చుకొను మనసు
  కొంచెంబైనవలయు పరిఘోషయు చెడుకు
  న్నించుక వలయు జిలేబీ
  కించిత్తైన గనుమోయి కివకివ పలుకుల్ :)

  జిలేబి

  ReplyDelete


 161. మతమును తిట్టితి విగదా
  కతుకుచు కులమును కురచగ కసురన్నేలా !
  చతికిల బడినావు గదా !
  ఉతుకక వదులుదుర మరి జనులు యైలయ్యా !

  జిలేబి

  ReplyDelete


 162. మిడుతల యగిరపు దరుమము
  చెడుగుడు వలదే జిలేబి చెంపకు చేటౌ !
  విడబల్కు జిలేబీ పులు
  కడిగిన ముత్యము వలెన్ సకలమున్ సుదతీ !

  జిలేబి

  ReplyDelete


 163. కలడు కలండనెడు వాడు కలడో !

  లాహిల్లాహిరసూలని
  సాహెబు, ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్
  స్వాహా యని పారుడు మేల్
  వాహే గురు శిక్ఖులు, ప్రభువాయని యితరుల్ !

  జిలేబి

  ReplyDelete


 164. నాటి జిలేబియ హాస్యపు
  లాటల వీడి యపహాస్య లాటల్ జేసెన్ !
  ధాటిగ తప్పును తప్పని
  దీటుగ జెప్పెదను నేను ధీమంతుడనోయ్ :)


  జిలేబీయం :)

  ReplyDelete


 165. మిడుతా! యగిరపు దరుమము
  పడినన్ పడుమోయి నిప్పువలె మారదగున్
  కడవన్నెలవలె నపుడే
  మడతుక వెలిగెదవు నీవు మహిలో స్థిరమై !

  జిలేబి

  ReplyDelete


 166. మిడుతంబొట్లయ్యిరి పులు
  కడిగిన ముత్యపు రమణులు కవనంబందున్
  విడువకు యతనములన్ నసు
  గుడలను పట్టించు కోక గుండు జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 167. శ్రీపూసపాటి వారికి
  యీపద్యంబును జిలేబి యిమ్ముగ నిచ్చెన్
  జాపిరములేక కందపు
  వాపురము పరుగిడనౌత వరమై నేడౌ :)

  జిలేబి

  ReplyDelete


 168. తిట్టే దేదో తెలిసే
  టట్టుగ తిట్టవలెనమ్మ టాంటాం యనుచున్
  పట్టమ్మా కొట్టుము కం
  దట్టున జనులను జిలేబి దట్టము గానన్ :)

  జిలేబి

  ReplyDelete


 169. మానము తీసిన వాడౌ
  హీనుఁడు ; సజ్జనులకెల్ల హిత మొనరించెన్
  వీనుల విందుగను మధుర
  గానపు కైపుల పలుకుల గని మాన్యుండౌ !

  జిలేబి

  ReplyDelete


 170. తరచి చూడగ జనులకు, తాపసులకు,
  మునికిఁ గోపమే భూషణం బనఁగ నొప్పు
  ననుట సరికాదు; శాంతము, నచ్చికములు
  లేని జీవితము, వలయు లెస్స గాను !

  జిలేబి

  ReplyDelete


 171. దెయ్యాల గూర్చి హరిబా
  బయ్యా పోస్టొకటి పెట్టి భయపెట్టండీ :)
  భయ్యా ! బ్లాగ్బాంధవ! మీ
  రయ్యా సరియైన జోడి రక్తపములకున్ :)

  జిలేబి

  ReplyDelete


 172. తెలిసీ తెలియని మనుజుడి
  వలె జన్మల కొలదిగాను బతికిన నేనే
  మి లకుటముబట్టి గొట్టన్
  వలయున ? నరుడా విభుండ వరదుడ నంతే !

  బిలేజి

  ReplyDelete


 173. పరమాన్నము దద్దోజన
  ము! రవాలడ్డూ ! జిలేబి మూంగ్హల్వా ! మా
  మి! రసనకు వలయు పుళిహో
  ర! రెపరెప యనవలెనోయి రయ్యని ప్రాణం !

  జిలేబి

  ReplyDelete


 174. అర్థము చేసుకొనండీ
  వ్యర్థమహో సుజనులార బరబర బతుకన్
  తీర్థము తీసుకొనండీ
  స్వార్థము విడవండి పరమ సారము గనుడీ !

  జిలేబి

  ReplyDelete


 175. నాకాయుష్షు వలయు,నా
  రోగము తీరవలెనోయి రొష్టులు కూడన్,
  భోగము కావలె మేలౌ
  సాగించెద యానమిచట సరిగమ పదనీ !

  జిలేబి

  ReplyDelete


 176. ఇంటిల్లి పాది కిన్ భళి
  కంటక మయ్యె మధుమేహ కాశువు సుమ్మీ !
  వంటల జిలేబి జేయక
  గంటల మజ, తిష్టవేసి కాలము గడిపెన్ !

  జిలేబి

  ReplyDelete


 177. అమ్మని దర్శించిరిగద!
  కమ్మగ మిమ్ము పిలువ యనుగలమౌ స్థితిలో
  నిమ్మళము బడయ లేదౌ
  తమ్ముడ! చింతగలదోయి తమ్మిదొరయనెన్ !

  జిలేబి

  ReplyDelete


 178. కా "మింటుగ" మార్చెదమోయ్
  ఓ మారటు యొజ్జ యిచ్చె నోటీసుగదా !
  కా "మంటలు" పెట్టు జిలే
  బీ! మంద బుధులము గాము బిరబిర నొక్కన్ :)

  జిలేబి

  ReplyDelete


 179. నా మన సువిచిత్రంబౌ !
  ధామంబెరుగక జిలేబి తడబడు చుండెన్
  సామెతలను చూచిననూ
  కా మంటలెగిసెను కష్ట కాలంబనగన్ !

  జిలేబి

  ReplyDelete


 180. భయపడ వలదోయీ !X
  మయాజుల దరువుల మిమ్ము మంచిగ కాపా
  డ యతనము జేయును బిలే
  జి యనుచు తప్పక జిలేబి జిగిదేఱగనౌ !

  జిలేబి

  ReplyDelete


 181. వైరంబననేల కవీ !
  యే రమ్మయినమనకిచ్చు యేరాలముగన్
  సారంబగుచు జిలేబీ !
  వారుణి పారవలెనోయి బ్లాగ్లోకమునన్ :)

  జిలేబి

  ReplyDelete

 182. ఎక్కడో సెగరేగెను బ్లాగ్లోకమున
  బూట్ లెగ్గింగా :)

  తెలియటము లేదుస్మీ !

  నారదా దసరా సమయం
  వస్తే తెలుగు లోకానికి
  యేదేదో అయిపోతుందేమిటి చెప్మా ?

  జిలేబి

  ReplyDelete


 183. తొలగించినాడ సామెత
  ను లలిత మదిగాదని సుజనులమాటగనన్
  కలికాలపు పోకడయౌ
  పలికిన మాట చెడుమాట వలెనయ్యెగదా !

  జిలేబి

  ReplyDelete


 184. తొలగించినాడ సామెత
  లలితము గాదని జిలేబులందరు చెప్పన్
  కలికాలపు పోకడయౌ
  పలికిన మాట చెడుమాట వలెనయ్యెగదా !

  బిలేజి

  ReplyDelete


 185. మనుజుడ! నిజమిది , కాదోయ్
  వనితల ఖండించు వాడె బల్లిదుడగు; రా
  వణుడి గతి గనుము! చచ్చె న
  వనిజను చెర బట్టి, మేలు పలుకులు గనుమా !

  జిలేబి

  ReplyDelete


 186. గౌరవము, సభ్యత యనుచు
  పారుడు విడిచె తన పిరము పరిధిని దాటన్
  ధీరత్వమువలయు సుమా
  పోరుల కెదురొడ్డినిలువ , పొలతి జిలేబీ !

  జిలేబి

  ReplyDelete